• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »సినిమా

‘ప్రభాస్-కృతి’ డేటింగ్ నిజమే.. ఇదిగో ప్రూఫ్!?

ప్రస్తుతం ప్రభాస్ ప్రేమలో ఉన్నాడని పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అందుకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అందుకు తగ్గట్టే.. ఆ బ్యూటీ కూడా పలు సందర్భాల్లో ప్రభాస్ పై అమితమైన ప్రేమను చూపిస్తోంది. ఆమె ఇంకెవరో కాదు.. ఆదిపురుష్‌ మూవీలో ప్రభాస్‌తో కలిసి నటిస్తున్న కృతి సనన్. ఇటీవల ఈ ముద్దుగుమ్మ ప్రభాస్‌తో పెళ్లికి సిద్దమని.. ఓపెన్‌గానే స్టేట్మెంట్ ఇచ్చింది. అలాగే పలు ఇంటర్య్వూల్ల...

November 28, 2022 / 05:38 PM IST

ఎన్టీఆర్ నాన్‌స్టాప్ కొట్టుడు!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ అప్ కమింగ్ ఫిల్మ్ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు నందమూరి అభిమానులు. ఆర్ఆర్ఆర్ తర్వాత పాన్ ఇండియా స్టార్ అందుకోవడంతో.. నెక్ట్స్ ప్రాజెక్ట్‌ను ఓ రేంజ్‌లో ఊహించుకుంటున్నారు. అందుకు తగ్గట్టే ఎన్టీఆర్ తన లైనప్‌ సెట్ చేసుకున్నాడు. ఇప్పటికే కొరటాల శివ, ప్రశాంత్ నీల్‌తో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు కమిట్ అయ్యాడు. అయితే ఈ సినిమాలను సెట్స్ పైకి మాత్రం తీసుకెళ్లడం లేదు. కానీ ఎన్టీఆర్ పక...

November 28, 2022 / 05:16 PM IST

రష్యా వెళ్లనున్న ‘పుష్పరాజ్’.. రిలీజ్ డేట్ ఫిక్స్!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్-సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన ‘పుష్ప’ చిత్రం.. ఎంత సంచలనంగా నిలిచిందో అందరికీ సంగతి తెలిసిందే. గతేడాది డిసెంబర్ 17న రిలీజ్ అయిన పుష్ప పార్ట్ వన్.. పాన్ ఇండియా స్థాయిలో దుమ్ములేపింది. అలాగే ప్రపంచ వ్యాప్తంగా ఎంతో పాపులరిటీని సొంతం చేసుకుంది. అందుకే ఇప్పుడు రష్యన్ భాషలోను రిలీజ్ చేయబోతున్నారు. తాజాగా వచ్చే నెల.. అంటే డిసెంబర్ 8న, రష్యాలో ‘పుష్ప: ది రైజ్...

November 28, 2022 / 04:20 PM IST

షాక్ ఇస్తున్న ‘అవతార్-2’ బుకింగ్స్!

‘అవతార్ 2’ క్రేజ్ ప్రపంచ వ్యాప్తంగా ఊహకందని విధంగా ఉంది. ముఖ్యంగా ఇండియాలో నెక్ట్స్ లెవల్లో ఉంది. ఏ ఇండియన్ సినిమాకు కూడా లేనంత భారీ క్రేజ్ ఉంది. 2009లో జేమ్స్ కామెరాన్ సృష్టించిన విజువల్ వండర్‌.. కనీవినీ ఎరుగని రికార్డులు క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. అందుకే అవతార్ సీక్వెల్ దాదాపు 13 ఏళ్ల తర్వాత రిలీజ్ కాబోతుంది. ‘అవతార్2: ది వే ఆఫ్ వాటర్’ పేరుతో డిసెంబర్ 16న ప్రపంచ వ...

November 28, 2022 / 03:59 PM IST

శ్రీలీల క్రేజ్ మామూలుగా లేదు!

హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వడమే ఆలస్యమన్నట్టు.. కొందరు ముద్దుగుమ్మలకు వరుస ఆఫర్లు క్యూ కడుతుంటాయి. ప్రస్తుతం యంగ్ బ్యూటీ శ్రీలీల పరిస్థితి కూడా అలాగే ఉంది. అదృష్టం అంటే అమ్మడిదే అంటున్నారు. ఈ క్యూట్ బ్యూటీ ఇప్ప‌టివ‌ర‌కు తెలుగులో ఒకే ఒక సినిమా చేసింది..పెళ్లి సంద‌D అనే సినిమాతో టాలీవుడ్‌ను తెగ అట్రాక్ట్ చేసింది. దాంతో తెలుగులో అవ‌కాశాలు వెల్లువెత్తుతున్నాయి. ప్ర‌స్తుతం ర‌వితేజ ‘ధ‌మాకా’, న...

November 28, 2022 / 03:56 PM IST

‘వారసుడు’ పై దిల్ రాజు క్లారిటీ.. రిలీజ్ అప్పుడేనా!?

కోలీవుడ్ స్టార్ ఇళయ దళపతి విజయ్ హీరోగా.. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ‘వారిసు’ అనే మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.. రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాను.. ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్నారు. తెలుగులో ‘వారసుడు’గా ఈ సినిమా ఆడియెన్స్ ముందుకు రాబోతోంది. వచ్చే సంక్రాంతికి రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. అయితే గత కొద్ది రోజులుగా ఈ సినిమా థియేటర్ల వి...

November 28, 2022 / 02:24 PM IST

అఫిషీయల్.. ‘చ‌ర‌ణ్‌-బుచ్చిబాబు’ కాంబో ఫిక్స్!

‘ఆర్ఆర్ఆర్’ వంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ తర్వాత.. స్టార్ డైరెక్టర్ శంకర్‌తో ‘ఆర్సీ15’ ప్రాజెక్ట్ చేస్తున్నాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌. ప్రస్తుతం ఈ సినిమా న్యూజిలాండ్‌లో షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమా పై మెగాభిమానుల్లో భారీ అంచనాలున్నాయి. అందుకు తగ్గట్టే ఎక్కడ కాంప్రమైజ్ అవకుండా.. గ్రాండ్‌గా తెరకెక్కిస్తున్నారు శంకర్. ఇక ఈ సినిమా తర్వాత చరణ్ నెక్ట్స్ ప్రాజెక్ట్ ఏ దర...

November 28, 2022 / 02:23 PM IST

తెలంగాణలో బీజేపీదే అధికారం… అమిత్ షా…!

వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో కచ్చితంగా బీజేపీనే గెలుస్తుందని  కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా పేర్కొన్నారు. దక్షిణ భారతదేశంలో బీజేపీ ఎంట్రీ ఇవ్వబోతోందని ఆయన పేర్కొన్నారు. రాబోయే ఎన్నికల్లో బంపర్ మెజార్టీతో తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నట్టు చెప్పారు. ఈ విషయంలో ఎటుంటి అనుమానం అక్కర్లేదన్నారు. తాను తరచూ తెలంగాణకు వెళ్తున్నానని ఆయన చెప్పారు. క్షేత్రస్థాయిలో ఉన్న ప్రజల పల్స్ తనకు తెలుసని ఆ...

November 26, 2022 / 03:43 PM IST

‘హిట్ 2’ క్రైమ్ నెక్ట్స్ లెవల్.. సెన్సార్ సర్టిఫికేట్ ఇదే!

సెన్సార్ బోర్ట్‌ నుండి ‘ఏ’ సర్టిఫికేట్ అందుకుందంటే.. ఆ సినిమాలో బోల్డ్ కంటెంట్‌ అయినా ఉండాలి.. లేదా క్రైమ్ కంటెంట్‌ అంతకుమించి అనేలా ఉండాలి. అయితే ఇప్పుడు అడివిశేష్ ‘హిట్ 2’ మూవీకి సెన్సార్ ఇచ్చిన సర్టిఫికేట్‌తో.. క్రైమ్ ఏ రేంజ్‌లో ఉంటుందో ఊహించుకోవచ్చు. ఇప్పటికే టీజర్, ట్రైలర్‌లో రక్తపాతం ఎక్కువగా ఉన్నట్టు చూపించారు మేకర్స్. అందుకే ఈ సినిమాకు ఆ సర్టిఫికేట్ వచ్చిందని చెప...

November 26, 2022 / 03:39 PM IST

క్రేజీ బజ్.. కోలీవుడ్ మాసివ్ డైరెక్టర్‌తో ప్రభాస్!?  

ప్రస్తుతం వినిపిస్తున్న వార్తల ప్రకారం.. ఓ క్రేజీ కాంబినేషన్ ప్రభాస్ అభిమానులకు పూనకాలు తెప్పించేలా ఉంది. ఇప్పటికే ప్రభాస్ నాలుగు సినిమాలు కమిట్ అయ్యాడు. వాటిలో ఓం రౌత్ ‘ఆదిపురుష్’, ప్రశాంత్ నీల్ ‘సలార్’, నాగ్ అశ్విన్ ‘ప్రాజెక్ట్ కె’ సినిమాలు సెట్స్ పై ఉండగా.. నెక్ట్స్ సందీప్ రెడ్డ వంగా ‘స్పిరిట్’ లైన్లో ఉంది. ఇవన్నీ థియేటర్లోకి రావడానికి ఇంకా చాల...

November 26, 2022 / 03:37 PM IST

విజయ్ దేవరకొండ నెక్స్ట్ అదే!?

లైగర్ సినిమా రౌడీ హీరో విజయ్ దేవరకొండకు భారీ దెబ్బేసింది. ఇక ఈ సినిమా రిజల్ట్ చూసిన తర్వాత.. తదుపరి చిత్రాల విషయంలో డైలమాలో ఉన్నాడు విజయ్ దేవరకొండ. ఎలాంటి సబ్జెక్ట్ ఎంచుకోవాలి.. ఏ దర్శకుడితో చేయాలి.. అని కన్‌ఫ్యూజన్ అవుతున్నాడట రౌడీ. ఇప్పటికే పూరి జగన్నాథ్ డ్రీమ్ ప్రాజెక్ట్ ‘జనగణమన’ నుంచి తప్పుకున్నాడు.. ప్రస్తుతుం శివ నిర్వాణ దర్శకత్వంలో సమంతతో కలిసి ‘ఖుషి’ అనే సినిమా చ...

November 26, 2022 / 03:36 PM IST

రాజమౌళి హాలీవుడ్‌ ప్లానింగ్!?

ప్రస్తుతం దర్శక ధీరుడు రాజమౌళి క్రేజ్ నెక్ట్స్ లెవల్లో ఉంది. దాంతో హాలీవుడ్‌లో కూడా జక్కన్న ఎంట్రీ ఇవ్వబోతున్నాడా అంటే.. ఔననే వార్తలే ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఎందుకంటే ఆర్ఆర్ఆర్ తర్వాత హాలీవుడ్‌ను అట్రాక్ట్ చేశాడు జక్కన్న. అందుకే ప్రముఖ హాలీవుడ్ సంస్థలు రాజమౌళితో సినిమాలు చేయడానికి సన్నాహాలు చేస్తున్నాయి. ప్రస్తుతం అమెరికాలో ఉంటూ.. ఆర్ఆర్ఆర్ ఆస్కార్ ప్రమోషన్స్‌తో పాటు ప్రముఖ హాలీవుడ్ సంస్థలతో...

November 26, 2022 / 03:35 PM IST

పవన్ ఫ్యాన్స్‌కు రీమేక్ కష్టాలు తప్పవా!?

చాలామంది హీరోలు తెలుగు స్ట్రెయిట్ సినిమాలు చేస్తుంటే.. మెగా హీరోలు మాత్రం రీమేక్ సినిమాలకు మొగ్గు చూపుతున్నారు. రీ ఎంట్రీ తర్వాత చిరు చేసిన చిత్రాల్లో ఖైదీ నెం.150.. గాడ్ ఫాదర్ రీమేక్ చిత్రాలే. అలాగే పవన్ రీ ఎంట్రీ తర్వాత చేసిన వకీల్ సాబ్, భీమ్లా నాయక్ రీమేక్ సినిమాలే. ఇక ఇప్పుడు మరో రీమేక్‌కు సై అంటున్నాడట పవన్. ‘గబ్బర్ సింగ్’ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాం...

November 26, 2022 / 03:33 PM IST

రష్మిక నోటి దూల.. అవసరమా!

సినిమా వాళ్లు ఏ విసయం మాట్లడినా.. ఇప్పుడు క్షణాల్లో వైరల్‌గా మారుతోంది. ప్రస్తుతం హాట్ బ్యూటీ రష్మిక మందన గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఓ బాలీవుడ్ మీడియాకు ఇచ్చిన ఇంటర్య్వూలో.. తన డెబ్యూ మూవీ గురించి మాట్లాడుతూ.. ఆ సినిమా నిర్మాణ సంస్థ గురించి ప్రస్తావించకుండా.. వేళ్ళతో సైగలు చేస్తూ చూపించింది రష్మిక. ఈ విషయం కన్నడ సినీ అభిమానులకు మండి పడేలా చేసింది. అసలే కాంతార విషయంలో అమ్మడిపై పీకకల్ల...

November 26, 2022 / 03:31 PM IST

‘దేవిశ్రీ-తమన్’ పై ఓ రేంజ్‌లో ట్రోలింగ్!

ప్రస్తుతం చిరు, బాలయ్య సినిమాల మధ్య మ్యూజికల్ వార్‌ జరుగుతోంది. బాబీ దర్శకత్వంలో చిరంజీవి నటిస్తున్న ‘వాల్తేరు వీరయ్య’ నుండి.. ఇప్పటికే బాస్ పార్టీ సాంగ్ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. అలాగే గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ చేస్తున్న ‘వీరసింహా రెడ్డి’ మూవీ నుండి జై బాలయ్య అనే సాంగ్ రిలీజ్ అయింది. ప్రస్తుతం ఈ రెండు పాటల గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. చిరు సినిమా...

November 26, 2022 / 03:28 PM IST