Kiran Abbavaram : యంగ్ హీరో కిరణ్ అబ్బవరంతో బడా బడా సంస్థలు వరుసపెట్టి సినిమాలు చేస్తున్నాయి. రాజావారు రాణిగారు సినిమాతో హీరోగా ఇంట్రీ ఇచ్చిన కిరణ్..
Surya : కోలీవుడ్ స్టార్ హీరో సూర్య గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కోలీవుడ్, టాలీవుడ్‌లో సూర్యకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. సూర్య సినిమా వస్తుందంటే చాలు తెలుగు ఆడియెన్స్ స్పెషల్ ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు.
Dhanush : ప్రస్తుతం రాజకీయం, సినిమాలతో ఫుల్లు బిజీగా ఉన్నాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. అయినా కూడా మధ్య మధ్యలో చీఫ్ గెస్ట్‌గా అటెండ్ అవుతున్నాడు. ఇప్పుడు తమిళ్ స్టార్ హీరో ధనుష్ కోసం ముఖ్య అతిథిగా రాబోతున్నట్టు తెలుస్తోంది.
మార్చి 12న ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం జరగనుంది. ఆస్కార్ అవార్డుల వేడుకకు ఇప్పటికే సినిమా డైరెక్టర్ రాజమౌళి, మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి, లిరిక్ రైటర్ చంద్రబోస్ కు ఆహ్వానం అందింది. దాని కంటే ముందే మరో వేడుక కోసం ఆర్ఆర్ఆర్
'బిచ్చగాడు(Bichagadu)' సినిమా తెలుగులో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. 2016లో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ హిట్‌గా నిలిచింది. తాజాగా బిచ్చగాడు2 మూవీకి సంబంధించిన స్నీక్ పీక్ వీడియోను చిత్ర యూనిట్ విడుదల చేసింది.
టాలీవుడ్(Tollywood) హీరో కార్తికేయ(karthikeya) 'బెదురులంక 2012' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన టీజర్(Teaser)ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది.
సినీ నటుడు నందమూరి తారకరత్న(Taraka Ratna) గుండెపోటుకు గురై ఆస్పత్రిలో చేరిన సంగతి తెలిసిందే. టీడీపీ నేత నారా లోకేష్ యువగళం పేరుతో పాదయాత్ర చేపట్టగా అందులో తారకరత్న కూడా పాల్గొన్నారు. ఆ పాదయాత్రలోనే తారకరత్న(Taraka Ratna) గుండెపోటుతో కుప్పకూలిపోయాడు.
మరోవైపు సినిమా ప్రమోషన్స్ లో మూవీ యూనిట్ తో కలిసి షారుఖ్ కూడా బిజీ బిజీగా గడుపుతున్నాడు. ఈనేపథ్యంలో ఆయన చేతికి ధరించిన వాచ్ ను చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. మిలమిలా మెరిసిపోతున్న ఆ వాచ్ ను చూసి చాలామంది ఫిదా అవుతున్నారు.
Samantha : స్టార్ బ్యూటీ సమంత చివరగా 'యశోద' సినిమాతో మంచి విజయాన్ని అందుకుంది. పాన్ ఇండియా స్థాయిలో ఆకట్టుకుంది.. దాంతో నెక్స్ట్ ఫిల్మ్ శాకుంతలం పై భారీ అంచనాలే ఉన్నాయి. ఈ సినిమాను దర్శకుడు గుణశేఖర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా.. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నాడు. కానీ సినిమా మాత్రం రిలీజ్ అవడం లేదు. గుణ శేఖర్ ఇంకా ఈ చిత్రాన్ని విజువల్ వండర్‌గా చెక్కుతునే ఉన్నాడు. అందుకే థియేటర్లోకి రావడానికి కాస్త ...
'అమిగోస్' రివ్యూ! : కొత్త కంటెంట్, కొత్త డైరెక్టర్లకు కేరాఫ్ అడ్రస్ నందమూరి కళ్యాణ్ రామ్. ఆయన చేసిన సినిమాల్లో సగానికి పైగా కొత్త డైరెక్టర్స్‌తోనే పని చేశాడు. లాస్ట్ బ్లాక్ బస్టర్ బింబిసారతోను మల్లిడి వశిష్టిను దర్శకుడిగా పరిచయం చేశాడు. ఆ సినిమా కళ్యాణ్ రామ్ కెరీర్లో బిగ్గస్ట్ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. దాంతో ఆయన మార్కెట్‌తో పాటు.. అప్ కమింగ్ సినిమాలపై అంచనాలు పెరిగిపోయాయి. ఈ క్రమంలోనే అమిగోస...
Mega Star Chiranjeevi & Bala Krishna : డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ నెక్స్ట్ సినిమా ఏంటనే విషయంలో క్లారిటీ రావడం లేదు. లైగర్ దెబ్బకు పూరికి ఛాన్స్ ఇచ్చే హీరోలే లేరని ప్రచారం జరుగుతోంది. కానీ చిరు, బాలయ్య మాత్రం పూరికి మాటిచ్చేశారు. దాంతో ఈ ఇద్దరిలో ఎవరితో పూరి సినిమా చేయబోతున్నాడనేది ఆసక్తికరంగా మారింది. సోషల్ మీడియాలో మాత్రం బాలయ్యతో ఫిక్స్ అయిపోయింది.. చిరుతో కూడా లాక్ అయిపోయిందనే టాక్...
కియారా అద్వానీ, సిద్దార్థ్ మల్హోత్రా ఇద్దరూ పెళ్లి కాగానే సిద్దార్థ్ ఇంటికి చెక్కేశారు. ఢిల్లీలో రిసెప్షన్ ను కూడా గ్రాండ్ గా నిర్వహించారు. వెడ్డింగ్ ఫోటోలను కూడా కొత్త జంట షేర్ చేసింది. ఢిల్లీ రిసెప్షన్ కోసం ఇద్దరూ రెడ్ ఔట్ ఫిట్ లో కనిపించారు
దిల్ రాజు లవ్ టుడే హీరోయిన్ కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారట. ఆమెతో వరుసగా సినిమాలు చేసేందుకు సిద్ధమైనట్లుగా టాలీవుడ్ కోడై కూస్తోంది.
హీరో కల్యాణ్ రామ్ నటించిన తాజా చిత్రం అమిగోస్ ఈరోజు థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమా చూసిన ప్రేక్షకులు ట్విట్టర్ వేదికగా పలు రకాల అభిప్రాయాలు వ్యక్తపరుస్తున్నారు. అవే ఏంటో ఇప్పుడు చుద్దాం.
తమిళ మ్యూజిక్ డైరెక్టర్ విజయ్ ఆంటో(vijay antony)ని హీరోగా విజయవంతమైన సినిమాలు తీశాడు. తనకంటూ ఓ ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్ ను క్రియేట్ చేసుకున్నాడు. తన సినిమాలను తానే నిర్మించుకుంటూ అటు తమిళంలో ఇటు తెలుగులో పాపులర్ అయ్యాడు. బిచ్చగాడు(Bichagadu) సినిమాతో విజయ్ ఆంటోనీ(vijay antony) స్టార్ హీరోగా మారాడు.