Phalana Abbayi Phalana Ammayi title song: ‘ఫలానా అబ్బాయి.. ఫలానా అమ్మాయి’ టైటిల్ సాంగ్ రిలీజ్
టాలీవుడ్(Tollywood) హీరో నాగశౌర్య(NagaShourya) తాజాగా నటిస్తున్న సినిమా ''ఫలానా అబ్బాయి.. ఫలానా అమ్మాయి''. ఈ మూవీలో నాగశౌర్యకు జోడిగా మాళవిక నాయర్(Malavika Nair) నటిస్తోంది. లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ జోనర్లో ఈ మూవీ తెరకెక్కుతోంది. విశ్వ ప్రసాద్, దాసరి పద్మజ ఈ మూవీని రూపొందించారు. ఈ సినిమాకు అవసరాల శ్రీనివాస్(Avasarala Srinivas) దర్శకత్వం వహించారు.
టాలీవుడ్(Tollywood) హీరో నాగశౌర్య(NagaShourya) తాజాగా నటిస్తున్న సినిమా ”ఫలానా అబ్బాయి.. ఫలానా అమ్మాయి”. ఈ మూవీలో నాగశౌర్యకు జోడిగా మాళవిక నాయర్(Malavika Nair) నటిస్తోంది. లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ జోనర్లో ఈ మూవీ తెరకెక్కుతోంది. విశ్వ ప్రసాద్, దాసరి పద్మజ ఈ మూవీని రూపొందించారు. ఈ సినిమాకు అవసరాల శ్రీనివాస్(Avasarala Srinivas) దర్శకత్వం వహించారు.
‘ఫలానా అబ్బాయి.. ఫలానా అమ్మాయి’ టైటిల్ సాంగ్ :
తాజాగా ‘ఫలానా అబ్బాయి..ఫలానా అమ్మాయి’ సినిమా నుంచి టైటిల్ సాంగ్(Title Song)ను చిత్ర యూనిట్ రిలీజ్(Release) చేసింది. ”ఫలానా అబ్బాయి..ఫలానా అమ్మాయి” ఇవాళే కలిశారు తొలిసారిగా అంటూ ఈ సాంగ్(Song) సాగుతుంది. ఈ పాటలో హీరోహీరోయిన్ల మధ్య ముద్దుముచ్చట్లు, సరదాలు, అలకలు, అల్లర్లు వంటివి కలగలిపి ఉంటాయి. పాటలో ఆ ఎమోషన్స్ అన్నింటినీ కట్ చేసి చూపించారు.
ఈ సినిమా(Movie)కు కల్యాణి మాలిక్ మ్యూజిక్(Music) అందించారు. టైటిల్ సాంగ్(Title Song)ను కూడా ఆయనే స్వరపరిచారు. నూతన మోహన్ తో కలిసి కల్యాణి మాలిక్ పాట(Song)ను ఆలపించారు. ఈ పాటకు భాస్కర భట్ల సాహిత్యం అందించారు. మార్చి 17వ తేదిన ఈ సినిమాను రిలీజ్(Release) చేయనున్నట్లు చిత్ర యూనిట్(Movie Unit) ప్రకటించింది.