• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »సినిమా

Balakrishna Fan: బాలయ్య వస్తేనే తాళికడతానంటున్న పెళ్లికొడుకు

బాలయ్య క్రేజ్ ఏంటో, ఫ్యాన్ ఫాలోయింగ్ ఏంటో ఇట్టే అర్థమవుతుంది. తాజాగా ఓ పెళ్లి కుమారుడు బాలయ్య(Balayya) వస్తేనే తాళి కడతానని మొండిపట్టు పట్టాడు.

February 23, 2023 / 04:29 PM IST

Naga Shaurya: ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’ నుంచి మెలోడీ సాంగ్ రిలీజ్

టాలీవుడ్(Tollywood) హీరో నాగశౌర్య(Naga Shaurya) లవ్ ఎంటర్టైన్‌మెంట్ మూవీస్ చేస్తూ మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. తాజాగా 'ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి'(Falana abbaayi falana ammayi) సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ సినిమా నుంచి మెలోడీ సాంగ్ రిలీజ్ అయ్యింది.

February 23, 2023 / 03:07 PM IST

Ganguly Biopic లో ఆ స్టార్ హీరో!?

Ganguly Biopic : ప్రముఖుల బయోపిక్‌ సినిమాలకు ఎప్పుడు డిమాండే. ఇప్పటికే చాలా మంది బయోపిక్స్ వచ్చాయి. ముఖ్యంగా క్రికెటర్స్ బయోపిక్ అంటే.. జనాల్లో భలే క్రేజ్ ఉంటుంది.

February 23, 2023 / 02:49 PM IST

GMA Show అమెరికాలో రామ్ చరణ్ రచ్చ రచ్చ.. క్రేజ్ మామూలుగా లేదు

షోలో వ్యాఖ్యాతలు అడిగిన ప్రశ్నలకు దీటుగా జవాబు ఇచ్చిన మెగా పవర్ స్టార్. రాజమౌళి, ఎన్టీఆర్ తో ఉన్న అనుబంధం పంచుకున్న చరణ్. నాటు నాటు పాటకు చేసిన డ్యాన్స్ పై ప్రత్యేక ఆసక్తి కనబర్చిన టాక్ షో హోస్ట్ లు

February 23, 2023 / 11:29 AM IST

Grand Re-Release : గ్రాండ్‌గా RRR రీ రిలీజ్.. ఎన్ని థియేటర్లలో తెలుసా!?

Grand Re-Release : దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్.. కేరాఫ్ సంచలనంగా మారింది. ఈ సినిమా రిలీజ్ అయి ఏడాది కావొస్తున్నా.. ఇంకా రికార్డులు క్రియేట్ చేస్తునే ఉంది. జపాన్‌లో ఇంకా థియేటర్లో రన్ అవుతోంది. అక్కడ పలు రికార్డ్స్ క్రియేట్ చేస్తోంది.

February 23, 2023 / 11:17 AM IST

Pushpa item song: శివబాలాజీతో ‘ఊ.. అంటావా మావా..’ అంటూ అదరగొట్టిన భార్య మధుమిత

టాలీవుడ్ (tollywood) క్యూట్ కపుల్ శివబాలాజీ (siva balaji), మధుమిత (madhumitha) పుష్ప (Pushpa) సినిమాలోని 'ఊ.. అంటావా మావా.. ఊఊ.. అంటావా' అనే పాటకు తమ డ్యాన్స్ తో అదరగొట్టారు. మధుమిత తన ఇన్-స్టాలో ఈ వీడియోను పోస్ట్ చేశారు. ఇది నెట్టింట వైరల్ గా మారింది.

February 23, 2023 / 11:03 AM IST

NTR, Janhvi Kapoor : ఎన్టీఆర్ కోసం భారీగా ఇచ్చేంత సీన్ ఉందా!?

NTR, Janhvi Kapoor జాన్వీ కపూర్ అంటేనే కేరాఫ్ హాట్ అడ్రస్.. సినిమాల్లో ఏమోగానీ అమ్మడి గ్లామర్ షో సోషల్ మీడియాను హీటెక్కిస్తుంది. ఎప్పటికప్పుడు బికినీతో బోల్డ్‌ ఫోటో షూట్ చేస్తునే ఉంటుంది. ఇక జిమ్‌లో అయితే హద్దే ఉండదు. ఎద అందాలు, పొట్టి నిక్కర్లతో థైస్ చూపిస్తూ కుర్రకారును తెగ టెంప్ట్ చేస్తుంటుంది.

February 22, 2023 / 09:11 PM IST

Vishal : సెట్‌లో ఘోర ప్రమాదం.. తృటిలో తప్పించుకున్న విశాల్!

Vishal కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ సినిమా షూటింగ్‌లో జరిగిన పెను ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నారు. ప్రస్తుతం విశాల్ నటిస్తున్న 'మార్క్ ఆంటోని' అనే సినిమా సెట్‌లో ఈ ప్రమాదం జరిగింది. భారీ యాక్షన్ సీన్స్ తెరకెక్కిస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.

February 22, 2023 / 09:01 PM IST

Raashi khanna:IMDb ఇండియన్ సెలబ్రిటీ విభాగంలో టాప్‌ ప్లేస్‌లో రాశీ ఖన్నా

Raashi khanna:అందాల తార రాశీ ఖన్నా మరో ఫీట్ సాధించారు. ఇంటర్నెట్ మూవీ డాటాబేస్ (ఐఎండీబీ) పాపులర్ ఇండియన్ సెలబ్రిటీ విభాగంలో ఫస్ట్ ప్లేస్‌లో నిలిచారు. imdb ప్రతీ వారం ట్రెండింగ్‌లో ఉన్న సెలబ్రిటీల గురించి ప్రకటిస్తోంది. ఈ సారి అందులో రాశీ ఖన్నా టాప్‌లో నిలిచారు. ఆ తర్వాత స్థానంలో బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ ఉన్నారు.

February 22, 2023 / 05:04 PM IST

Ugram Teaser: ఉత్కంఠ రేపుతున్న ఉగ్రం టీజర్

హీరో అల్లరి నరేష్ నటించిన ఉగ్రం మూవీ టీజర్ రిలీజైంది. టీజర్లో నరేష్ యాక్టింగ్, ఫైట్స్ సహా పలు సీన్లు సినిమాపై ఆసక్తి రేపుతున్నాయి. నాంది ఫేం డైరెక్టర్ విజయ్ కనకమేడల, నరేష్ కాంబోలో వచ్చిన రెండో చిత్రం ఇది. ఇప్పటికే నాంది బంపర్ హిట్ కావడంతో ఈ సినిమాపై కూడా అభిమానుల్లో అంచనాలు పెరిగాయి.

February 22, 2023 / 03:46 PM IST

Pan India : 2024 సమ్మర్‌లో పాన్ ఇండియా ఎటాక్!

Pan India : గతేడాది కరోనా కారణంగా వాయిదా పడిన సినిమాలన్నీ.. ఒక్కసారిగా థియేటర్లకు క్యూ కట్టాయి బడా హీరోల సినిమాలు. రాధేశ్యామ్, ఆర్ఆర్ఆర్, కెజియఫ్ చాప్టర్2, సర్కారు వారి పాట, భీమ్లా నాయక్.. ఇలా స్టార్ హీరోల సినిమాలన్నీ సమ్మర్‌లో వరుస పెట్టి రిలీజ్ అయ్యాయి.

February 22, 2023 / 03:12 PM IST

Prabhu: అస్వస్థతకు గురైన ప్రముఖ తమిళ నటుడు ప్రభు

తమిళ నటుడు ప్రభు అనారోగ్యానికి గురయ్యారు. ఆకస్మాత్తుగా తనకు కిడ్నీలో రాళ్ల నొప్పి రావడంతో బాధపడుతూ ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరి శస్త్రచికిత్స చేయించుకున్నారు. ప్రస్తుతం ప్రభు బాగానే ఉన్నాడని.. త్వరలోనే డిశ్చార్జ్ అవుతాడని వైద్యులు ప్రకటించారు.

February 22, 2023 / 02:52 PM IST

Subi Suresh: ప్రముఖ యాంకర్ కన్నుమూత.. సీఎం దిగ్భ్రాంతి

గృహనాథన్, తస్కర లహల, ఎల్సమ్మ ఎన్న ఆన్ కుట్టీ, హ్యాపీ హస్బెండ్స్, కనకసింహాసనం తదితర సినిమాల్లో సుభి నటించింది. ఇలా దాదాపు 20 సినిమాల్లో నటించింది. అతి చిన్న వయసులోనే ఆమె మృతి చెందడం కలచి వేస్తోంది. ఆమె అభిమానులు, ప్రేక్షకులు సోషల్ మీడియాలో ఆమెకు సంతాపం తెలుపుతూ ట్వీట్లు చేస్తున్నారు.

February 22, 2023 / 01:16 PM IST

Street Dogs Attackపై యాంకర్ రష్మీ భావోద్వేగం.. బాలుడి మృతి చాలా బాధాకరం

సంఘటనపై తాజాగా యాంకర్ (Anchor), హీరోయిన్ రష్మీ గౌతమ్ (Rashmi Gautam) స్పందించింది. చిన్నారి మృతిపై అత్యంత బాధాకరమని ఆవేదన వ్యక్తం చేసింది. ఇక కుక్కల విషయంలో తీసుకోవాల్సిన చర్యలపై ప్రభుత్వానికి సూచనలు చేసింది. ఈ సందర్భంగా రష్మీ సోషల్ మీడియా ద్వారా స్పందించింది. బాలుడి మృతి ఆమెను కలచి వేసింది.

February 22, 2023 / 12:55 PM IST

Actress ఆలియా భట్ కు చేదు అనుభవం.. రహాస్యంగా కెమెరాతో

విషయం తెలుసుకున్న ఆమె ఇన్ స్టాగ్రామ్ ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ సంఘటనపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేసింది. కాగా ఆమె చేసిన పోస్టుకు విరాట్ కోహ్లీ భార్య అనుష్క శర్మ, జాన్వీ కపూర్, అర్జున్ కపూర్ తదితరులు మద్దతు నిలిచారు. తమకు కూడా ఇలాంటి అనుభవాలు ఎదురయ్యాయని పంచుకున్నారు. వ్యక్తిగత గోప్యత పాటించరా అని మండిపడ్డారు. దీనిపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. అసలు ఏం జరిగిందంటే..? 

February 22, 2023 / 12:26 PM IST