‘Dasara’ Song Promo: ‘దసరా’ నుంచి సాంగ్ ప్రోమో రిలీజ్
నేచురల్ స్టార్ నాని(Natural Star Nani) నటించిన తాజా సినిమా దసరా(Dasara). ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ మూవీని సుధాకర్ చెరుకూరి నిర్మించారు. 'దసరా' సినిమాకు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించారు. ఈ మూవీలో హీరోయిన్ గా కీర్తి సురేష్(Keerthy suresh) నటిస్తోంది. నానితో జతకట్టడం ఆమెకు ఇది రెండోసారి. వీరిద్దరి కాంబోలో ఇది వరకు 'నేను లోకల్' అనే సినిమా విడుదల సూపర్ హిట్ సాధించింది.
నేచురల్ స్టార్ నాని(Natural Star Nani) నటించిన తాజా సినిమా దసరా(Dasara). ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ మూవీని సుధాకర్ చెరుకూరి నిర్మించారు. ‘దసరా’ సినిమాకు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించారు. ఈ మూవీలో హీరోయిన్ గా కీర్తి సురేష్(Keerthy suresh) నటిస్తోంది. నానితో జతకట్టడం ఆమెకు ఇది రెండోసారి. వీరిద్దరి కాంబోలో ఇది వరకు ‘నేను లోకల్’ అనే సినిమా విడుదల సూపర్ హిట్ సాధించింది.
‘Dasara’ Song Promo ‘దసరా’ మూవీ నుంచి సాంగ్ ప్రోమో:
https://www.youtube.com/watch?v=Iy9ndKPf9ts
నాని(Nani), కీర్తి సురేష్ జంటగా రెండోసారి నటించిన ఈ సినిమాపై ప్రేక్షకులు భారీ అంచనాలే పెట్టుకున్నారు. ఈ సినిమా తెలుగుతో పాటుగా తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో కూడా విడుదల కానుంది. మార్చి 30వ తేదిన ఈ మూవీని విడుదల(Release) చేయనున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఐదు భాషల్లోని సాంగ్ ప్రోమో(Song Promo)ను చిత్ర యూనిట్ రిలీజ్(Release) చేసింది.
”చెమ్కీల అంగీలేసి ఓ వదినా చాకులెక్క ఉండేటోడే” అంటూ ఈ పాట(Song) సాగనుంది. ఈ పాటను జానపద బాణీలలో సాహిత్యాన్ని సమకూర్చారు. దసరా(Dasara) సినిమాకు సంతోష్ నారాయణ్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ సాంగ్ కు సంబంధించి పూర్తి పాటను మార్చి 8వ తేదిన రిలీజ్ చేయనున్నట్లు చిత్ర యూనిట్(Movie Unit) తెలిపింది.
నాని(Nani) చేస్తున్న ఈ దసరా(Dasara) సినిమా బొగ్గు గనుల నేపథ్యంలో నడిచే కథ. ఈ సినిమాలో నేచురల్ స్టార్ నాని(Natural star Nani) మాస్ లుక్ లో కనిపించనున్నాడు. నాని ఇలా కనిపించడం ఇదే మొదటిసారి కావడం విశేషం. ఊర మాస్ లుక్ లో నాని(Nani) చెప్పే డైలాగులు అందర్నీ ఆకట్టుకుంటాయి. దసరా(Dasara) సినిమాలోని సాంగ్ ప్రోమో(Song Promo) ప్రస్తుతం నెట్టింట వైరల్(Viral) అవుతోంది.