»Zee Cinema Awards As A Celebration Alia Did An Amazing Dance
Zee Cine Awards 2023: వేడుకగా జీ సినిమా అవార్డ్స్..అదిరిపోయే స్టెప్పులేసిన అలియా
ప్రతి ఏటా నిర్వహించే జీ సినిమా అవార్డ్స్(Zee Cine Awards) ప్రదానోత్సవం వేడుకగా జరిగింది. ముంబయిలో జరిగిన ఈ కార్యక్రమానికి సినీ సెలబ్రిటీలు(Cine Celebrities) అధిక సంఖ్యలో పాల్గొన్నారు. గత ఏడాది విడుదలైన గంగూబాయి కఠియావాడి, డార్లింగ్స్ వంటి సినిమాల్లో నటించిన అలియా(Alia Bhat)కు జీ అవార్డ్స్(Zee Cine Awards)లో రెండు అవార్డులు దక్కడం విశేషం. ఈ ఈవెంట్లో అలియా ''నాటు నాటు'' పాటకు అదిరిపోయే స్టెప్పులేసింది. తాను నటించిన ఇతర సినిమాల్లోని పాటలకు కూడా అలియా(Alia) డ్యాన్స్ వేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్(Viral) అవుతున్నాయి.
ప్రతి ఏటా నిర్వహించే జీ సినిమా అవార్డ్స్(Zee Cine Awards) ప్రదానోత్సవం వేడుకగా జరిగింది. ముంబయిలో జరిగిన ఈ కార్యక్రమానికి సినీ సెలబ్రిటీలు(Cine Celebrities) అధిక సంఖ్యలో పాల్గొన్నారు. గత ఏడాది విడుదలైన గంగూబాయి కఠియావాడి, డార్లింగ్స్ వంటి సినిమాల్లో నటించిన అలియా(Alia Bhat)కు జీ అవార్డ్స్(Zee Cine Awards)లో రెండు అవార్డులు దక్కడం విశేషం. ఈ ఈవెంట్లో అలియా ”నాటు నాటు” పాటకు అదిరిపోయే స్టెప్పులేసింది. తాను నటించిన ఇతర సినిమాల్లోని పాటలకు కూడా అలియా(Alia) డ్యాన్స్ వేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్(Viral) అవుతున్నాయి.
జీ సినిమా అవార్డ్స్(Zee Cine Awards) ఫంక్షన్లలో అలియాతో పాటు ఆయుష్మాన్ ఖురానా, అపర్ శక్తి ఖురానాలు కూడా నాటు నాటు పాటకు స్టెప్పులేశారు. ఆర్ఆర్ఆర్(RRR) సినిమాలోని ఈ పాట ఎన్టీఆర్, రామ్ చరణ్ కు ఎంతో పేరు తెచ్చిపెట్టింది. జీ అవార్డు(Zee Cine Awards) ప్రదానోత్సవ కార్యక్రమంలో కూడా అలియా తన కో స్టార్స్ భుజాలపై చేతులు వేసి ఆ పాటకు స్టెప్పులేసింది. దీంతో అలియా(Alia)కు అసలు ఎవరూ పోటీ లేరని, ఆమె గ్రేట్ అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.
ఉత్తమ చిత్రం: ది కాశ్మీర్ ఫైల్స్ ఉత్తమ నటుడు: కార్తీక్ ఆర్యన్ (భూల్ భులయ్యా) ఉత్తమ నటి: ఆలియా భట్ (గంగుభాయ్ కతియావాడి) ఉత్తమ ప్రతినాయకుడు: చిన్నయ్ మండ్లేకర్ (ది కాశ్మీర్ ఫైల్స్) ది బెస్ట్ స్క్రీన్ ప్లే: ది కాశ్మీర్ ఫైల్స్ బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్: అనిల్ కపూర్ (జుగ్ జుగ్ జీయో) వ్యూవర్స్ ఛాయిస్ బెస్ట్ యాక్టర్ ఫీమేల్: ఆలియాభట్ (డార్లింగ్స్) వ్యూవర్స్ ఛాయిస్ బెస్ట్ యాక్టర్: అనుపమ్ ఖేర్ (ది కాశ్మీర్ ఫైల్స్) పెర్ఫార్మర్ ఆఫ్ ది ఇయర్ మేల్: వరుణ్ ధావన్ (జుగ్ జుగ్ జీయో, భేడియా) పెర్ఫార్మర్ ఆఫ్ ది ఇయర్ ఫీమేల్: రష్మీక మందన్న (గుడ్‌బై)