NZB: స్టేట్ బ్యాంక్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ డిచ్ పల్లి వారి ఆధ్వర్యంలో ఆగష్టు 28 నుండి ప్రారంభం అయ్యే శిక్షణలను అర్హులైన వారు సద్వినియోగం చేసుకోవాలని ఆ సంస్థ డైరెక్టర్ రవికుమార్ నేడు ఒక ప్రకటనలో తెలిపారు.టైలర్ శిక్షణా 31రోజులు (28 ఆగష్టు) మగ్గం వర్క్ 31 రోజులు ( 28 ఆగష్టు) బ్యూటీ పార్లర్ 35 రోజులు ( సెప్టెంబర్ 5) నుండి మొదలవుతుందని ఆయన వివరించారు.