GNTR: ఫిరంగిపురం గ్రామంలో మంచినీటి సమస్యను తక్షణమే పరిష్కరించాలని, గ్రామంలోని చెరువులను శుభ్రపరచి వాటి చుట్టూ పెన్సింగ్ ఏర్పాటు చేయాలని సీపీఎం పార్టీ ఫిరంగిపురం మండల కమిటీ డిమాండ్ చేసింది. సోమవారం సీపీఎం మండల విస్తృత సమావేశం జరిగింది. సమావేశంలో జిల్లా కార్యదర్శి ఈమని మాట్లాడుతూ.. రైతులకు యూరియా కొరత లేకుండా ప్రభుత్వం చూడాలి.