• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »సినిమా

Dasara Collections : ‘దసరా’ మాస్ ర్యాంపేజ్.. రెండు రోజుల్లో రికార్డ్ కలెక్షన్స్!

Natural Star Nani : నాని చెప్పినట్టుగా.. నిజంగానే ఈ దసరా నిరుడు లెక్కుండదు.. నాని బాక్సాఫీస్ లెక్కలన్నీ మార్చేసింది. సుకుమార్ శిష్యుడిగా శ్రీకాంత్ ఓదెల తనదైన మార్క్ చూపించాడని అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. శ్రీరామనవమి రోజున.. దసరా పండగను థియేటర్లోకి తీసుకొచ్చాడు నాని. మార్చి 30న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయిన దసరా.. బాక్సాఫీస్ దగ్గర ఊచకోత కోసింది.

April 1, 2023 / 01:04 PM IST

NMACC భార్య కోరిక తీర్చిన అంబానీ.. దేశంలోనే అరుదైన కట్టడం.. తరలివచ్చిన స్టార్లు

సినిమా, సంగీతం, నాటకం, సాహిత్యం, జానపద కథలు, కళలు, ఆధ్యాత్మికత ఉట్టిపడేలా ఈ కేంద్రాన్ని నిర్మించినట్లు నీతా అంబానీ తెలిపారు.

April 1, 2023 / 12:16 PM IST

Jr.NTR నైట్‌ మోడ్‌లో ఎన్టీఆర్ 30 భారీ ఫైట్!

Jr.NTR : ట్రిపుల్ ఆర్ మూవీతో ఆస్కార్ క్రేజ్‌తో గ్లోబల్ క్రేజ్ సొంతం చేసుకున్నాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. అలాంటి టైగర్ నుంచి నెక్స్ట్ ఎలాంటి సినిమా రాబోతోందా.. అని ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు అభిమానులు. వాళ్ల ఊహాకు తగ్గట్టే ఎన్టీఆర్ 30ని తెరకెక్కిస్తున్నాడు కొరటాల శివ.

April 1, 2023 / 12:25 PM IST

Mass MahaRaj RaviTeja ‘రావణాసుర’ రన్ టైం లాక్!

RaviTeja : ఏప్రిల్ 7న రావణాసురగా థియేటర్లోకి రాబోతున్నాడు మాస్ మహారాజా రవితేజ. టైటిల్‌తోనే నెగెటివ్ టచ్ ఇచ్చిన రవితేజ.. ఫస్ట్ టైం రావణాసురగా నెగెటివ్ షేడ్స్ చూపించబోతున్నాడు.

April 1, 2023 / 11:36 AM IST

Mahesh Babu ‘దసరా’ మూవీ రివ్యూ.. నాని ట్వీట్ వైరల్!

Dasara Movie Review : గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో నాని మాస్ పాత్రలో నటించాడు. అలాగే కీర్తి డీ గ్లామర్ పాత్రను పోషించింది. విదేశాల్లో రిలీజ్ అయిన ఈ మూవీ రివ్యూను ట్విట్టర్ ద్వారా పంచుకుంటున్నారు ప్రేక్షకులు. అయితే అసలు విషయం ఏంటి అంటే సినీ సెలబ్రిటీలు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు..

April 1, 2023 / 10:36 AM IST

Parineeti chopra: ఎంపీ చద్దాతో రిలేషన్‌పై బాలీవుడ్‌ బ్యూటీ పరిణీతి స్పందన!

బాలీవుడ్ నటి పరిణీతి చోప్రా(Parineeti chopra), ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన రాఘవ్ చద్దా(Raghav Chadha) త్వరలో పెళ్లి బాజాలు మోగించబోతున్నారా? చాలా సందర్భాలలో వీరిద్దరూ కలిసి కనిపించిన క్రమంలో ప్రస్తుతం బాలీవుడ్, రాజకీయ వర్గాల్లో ఇదే చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలో ఇటీవల పరిణీతి చోప్రా ఎయిర్‌పోర్ట్‌లో కనిపించింది. ఆ క్రమంలో ఫొటో గ్రాఫర్లు ఆమెను పెళ్లి వార్త గురించి అడుగగా ఆమె నవ్వుకుంటూ వెళ్లిపోయి...

March 31, 2023 / 06:48 PM IST

Samantha : మళ్లీ సమంత సె** సీన్స్ చేస్తుందా!?

Samantha : సూపర్ డీలక్స్, ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్ సిరీస్‌లో బోల్డ్ సీన్స్‌లో రెచ్చిపోయి షాక్ ఇచ్చింది సమంత. ఓ విధంగా చెప్పాలంటే సమంత, నాగ చైతన్య విడిపోవడానికి మెయిన్ రీజన్ కూడా ఇదేననే రూమర్ ఉంది. యాక్టింగ్ ప్రొఫేషనే అయినా.. అక్కినేని కోడలిగా అభిమానులు మాత్రం హర్ట్ అయ్యారు.

March 31, 2023 / 06:16 PM IST

Jaanvi Kapoor : NTR 30.. పాపను ఎంత వాడుకుంటే అంత!

Jaanvi Kapoor : బాలీవుడ్‌లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ.. స్టార్ హీరోయిన్ స్టాటస్‌ను మాత్రం అందుకోలేకపోయింది. అయినా అమ్మడి డిమాండ్ కాస్త గట్టిగానే ఉందని తెలుస్తోంది. అదికూడా ఎన్టీఆర్‌ సినిమా కోసం కావడం హాట్ టాపిక్‌గా మారింది.

March 31, 2023 / 05:40 PM IST

Dasara Movie ‘దసరా’ నాని కోసం కాదా.. మరి రిజెక్ట్ చేసిందెవరు!?

Dasara Movie : కొత్త డైరెక్టర్స్ అంతా.. దాదాపుగా స్టార్ హీరోలను దృష్టిలో పెట్టుకొని.. వాళ్లను ఊహించుకొని కథలు రాస్తుంటారు. ఫస్ట్ సినిమా బడా హీరోతో చేస్తే.. ఆ క్రేజ్ వేరే లెవల్లో ఉంటుంది. కానీ అది అనుకున్నంత ఈజీ కాదు. స్టార్ హీరోలతో సినిమాలు చేయాలంటే.. ముందు ఓ సాలిడ్ హిట్ కొట్టి చూపించాలి.

March 31, 2023 / 04:27 PM IST

Balayya’s NBK 108 రిలీజ్ డేట్ ఫిక్స్.. రవితేజ, బోయపాటి పరిస్థితేంటి!?

Balayya'NBK 108 : రీల్‌ లైఫ్‌లోనే కాదు.. రియల్ లైఫ్‌లోను తగ్గేదేలే అంటున్నారు నందమూరి నటసింహం బాలకృష్ణ. 'వీరసింహారెడ్డి' సక్సెస్‌తో ఫుల్ జోష్‌లో ఉన్న బాలయ్య.. అన్ స్టాపబుల్ షోతో డబుల్ డోస్ ఇస్తున్నారు. ఇక అంతకుమించి అనేలా 'NBK' చిత్రాన్ని చేస్తున్నారు. బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న ఈ సినిమా.. దసరా కి రిలీజ్ కాబోతోంది.

March 31, 2023 / 03:52 PM IST

Parineeti Chopra: ఎంపీతో హీరోయిన్ పరిణీతి చోప్రా మ్యారేజ్ ఫిక్స్?

బాలీవుడ్ హీరోయిన్ పరిణీతి చోప్రా(Parineeti Chopra), ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా(raghav chadha) త్వరలో పెళ్లి చేసుకోనున్నారని.. పరిణీతి సహనటుడు, గాయకుడు హార్డీ సంధు పేర్కొన్నారు. ఈ క్రమంలో ఆమెకు విశ్శేస్ కూడా చెప్పినట్లు వెల్లడించారు. ఇటీవల వీరు ముంబయిలోని ఓ హోటల్లో కనిపించడంతో ఈ వార్తలు నిజమేనని ఇంకొంత మంది అంటున్నారు.

March 31, 2023 / 03:16 PM IST

GOSSIP:Sharukh Daughter సుహానా అగస్త్య నందా డేటింగ్

Sharukh Daughter:కూతురు సుహానా ఖాన్, అమితాబ్ బచ్చన్ మనవడు అగస్త్య నందా ప్రేమలో ఉన్నారా? అంటే ఔననే అంటోంది సోషల్ మీడియా. ఇటీవల వీరు తరచూ కలిసి కనిపించారు. ఓ బర్త్ డే వేడుకలో కూడా సుహానాకు అగస్త్య ప్లైయింగ్ కిస్ ఇచ్చాడు.

March 31, 2023 / 03:11 PM IST

Prabhas : జేమ్స్ బాండ్‌ ప్లేస్‌లో సలార్‌!

Prabhas : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ చేస్తున్న భారీ ప్రాజెక్ట్స్‌లో 'సలార్' కూడా ఒకటి. ఈ సినిమాను ప్రశాంత్ నీల్.. హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కిస్తున్నాడు. ఊహకందని విధంగా హాలీవుడ్ స్థాయిలో యాక్షన్ సీక్వెన్స్ ఉండబోతున్నాయి. ప్రభాస్ కెరీర్లోనే ఇది ఊర మాస్ సినిమాగా నిలుస్తుందని నమ్ముతున్నారు డార్లింగ్ ఫ్యాన్స్.

March 31, 2023 / 02:08 PM IST

Pan India స్థాయిలో బతుకమ్మ.. సల్మాన్ ఖాన్ Movieలో అదిరిపోయే పాట

ప్రత్యేక రాష్ట్రంగా అవతరించిన అనంతరం తెలంగాణకు సంబంధించిన అంశాలు దేశంతోపాటు అంతర్జాతీయంగా వ్యాప్తి చెందుతున్నాయి. ఈ పాట రూపొందించడంపై తెలంగాణ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) హర్షం వ్యక్తం చేశారు.

March 31, 2023 / 02:02 PM IST

Kajal Aggarwal: బాలీవుడ్ పైన కాజల్ అగర్వాల్ షాకింగ్ కామెంట్స్

బాలీవుడ్ పరిశ్రమలో క్రమశిక్షణ, నైతికత కొరవడిందని, తాను దక్షిణాది పరిశ్రమకే మొగ్గు చూపుతానని షాకింగ్ కామెంట్స్ చేసారు సినీ నటి కాజల్ అగర్వాల్.

March 31, 2023 / 01:45 PM IST