Samantha : సూపర్ డీలక్స్, ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్ సిరీస్‌లో బోల్డ్ సీన్స్‌లో రెచ్చిపోయి షాక్ ఇచ్చింది సమంత. ఓ విధంగా చెప్పాలంటే సమంత, నాగ చైతన్య విడిపోవడానికి మెయిన్ రీజన్ కూడా ఇదేననే రూమర్ ఉంది. యాక్టింగ్ ప్రొఫేషనే అయినా.. అక్కినేని కోడలిగా అభిమానులు మాత్రం హర్ట్ అయ్యారు.
సూపర్ డీలక్స్, ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్ సిరీస్‌లో బోల్డ్ సీన్స్‌లో రెచ్చిపోయి షాక్ ఇచ్చింది సమంత. ఓ విధంగా చెప్పాలంటే సమంత, నాగ చైతన్య విడిపోవడానికి మెయిన్ రీజన్ కూడా ఇదేననే రూమర్ ఉంది. యాక్టింగ్ ప్రొఫేషనే అయినా.. అక్కినేని కోడలిగా అభిమానులు మాత్రం హర్ట్ అయ్యారు. ఇక చైతన్య నుంచి విడిపోయాక.. సమంత మరింత దూకుడు పెంచింది. పుష్ప సినిమాలో ఐటెం సాంగ్ చేసి సెన్సేషన్ క్రియేట్ చేసింది.
అమ్మడి అందాల ఆరబోత చూసి ఔరా అనుకున్నారు. ఇక ఇప్పుడు మరోసారి సామ్ సె** సీన్స్‌లో నటించబోతోందా.. అంటే ఔననే అంటున్నాయి బాలీవుడ్ వర్గాలు. ప్రస్తుతం సమంత బాలీవుడ్లో సిటాడెల్ అనే వెబ్ సిరీస్ చేస్తోంది. అయితే ఇది ఇండియన్ వెర్షన్ మాత్రమే. ఇంగ్లీష్ వెర్షన్ మాత్రం ప్రియాంక చోప్రా చేస్తోంది.
ఇప్పటికే రిలీజ్ అయిన సిటాడెల్ ట్రైలర్ ఓ రేంజ్లో ఉంది. అదిరిపోయే యాక్షన్ సీక్వెల్ స్టంట్స్‌తో ఓ రేంజ్లో ఉంది. ముఖ్యంగా ఈ ట్రైలర్లో ప్రియాంక చోప్రా బోల్డ్ సీన్స్‌తో రెచ్చిపోయింది. బెడ్ రూమ్ సీన్స్‌తో టాప్ తీసేసి హాట్ ట్రీట్ ఇచ్చింది.
సిరీస్‌లో ఇలాంటి సీన్స్‌కు కొదవలేదని ట్రైరల్లో చెప్పకనే చెప్పేశారు. మరి ప్రియాంక చోప్రా శృంగారంలో రెచ్చిపోయింది.. అదే సిరీస్‌ను ఇక్కడ సమంత చేస్తోంది. అలాంటప్పుడు సామ్ కూడా ఇలాంటి సీన్స్ చేయడం సాధ్యమేనా.. అనే డౌట్స్ రాక మానదు. అవసరాన్ని బట్టి లిప్ లాక్, బోల్డ్ సీన్స్‌లో నటించాల్సిందే.
సిరీస్ అంటేనే ఆ మాత్రం బోల్డ్ కంటెంట్ ఉండాల్సిందే. పైగా ఫ్యామిలీ మ్యాన్ మేకర్స్ రాజ్ అండ్ డీకేనే సిటాడెల్ తెరకెక్కిస్తున్నారు. దాంతో సమంత ఇలాంటి సీన్స్‌లో నటిస్తుందా.. లేదంటే ఎలా మ్యానేజ్ చేస్తారనేది.. సిరీస్ వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.