• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »సినిమా

Manchu Lakshmi : ‘ఛమ్కీల అంగీలేసి’ పాటకి డ్యాన్స్‌ ఇరగదీసిన మంచు లక్ష్మీ

మంచు లక్ష్మీ ప్రసన్న (Manchu Lakshmi ) డ్యాన్స్ చేస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.‘దసరా’ మూవీ విడుదల సందర్భంగా ఈ మూవీ టీమ్‌కు బోలెడంత ప్రేమ, అదృష్టం, విజయం దక్కాలని కోరుకుంటున్నానని తెలుపుతూ.. మంచు లక్ష్మీ (Manchu Lakshmi) ‘ఛమ్కీల అంగీలేసి’ పాటకి (Chamkeela Angeelesi Song) డ్యాన్స్ చేస్తున్న వీడియోని షేర్ చేసింది.

March 29, 2023 / 09:35 PM IST

Madhuri Dixit : నెట్‌ఫ్లిక్స్‌కి ఊహించని షాక్ .. లీగల్ నోటీసులు జారీ

మాధురి దీక్షిత్ (Madhuri Dixit) విషయంలో మాత్రం నెట్‌ఫ్లిక్స్‌కి (Netflix) ఊహించని షాక్ తగిలింది. ‘ద బిగ్ బ్యాంగ్ థియరీ’ (The Big Bang Theory) 'సీజన్ 2లో మాధురిపై చేసిన అవమానకరమైన కామెంట్.. నెట్‌ఫ్లిక్స్‌ని చిక్కుల్లో పడేసింది. ఆల్రెడీ తీవ్ర విమర్శలపాలవ్వగా.. ఇప్పుడు ఏకంగా లీగల్ నోటీసుల్ని ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చింది.సెన్సార్ లేదనో లేక తాము పూర్తి స్వేచ్ఛ తీసుకోవడం వల్లనో తెలీదు కానీ.. రాన...

March 29, 2023 / 06:27 PM IST

Samantha ‘నేనేం తప్పు చేయలేదు’.. విడాకులపై నోరు విప్పిన సమంత

తొలి సినిమా (Movie)తో కలిశారు.. కొన్ని సంవత్సరాలు ప్రేమించుకున్నారు (Love).. అనంతరం పెద్దలను ఒప్పించి పెళ్లి (Marriage) చేసుకున్నారు.. ఇద్దరు కలిసి కాపురం పెట్టారు. కొన్నేళ్లు గడిచాక వారిద్దరి మధ్య భేదాభిప్రాయాలు వచ్చాయి. సానుకూల వాతావరణంలో ఇద్దరు విడాకులు (Divorce) తీసుకుని చెరో దారిన వెళ్లిపోయారు. కానీ సమాజం నుంచి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా ఆడపిల్లను ఒంటరిగా ఉండనివ్వదు. ప్రతిచోట దానిప...

March 29, 2023 / 02:35 PM IST

Allu Arjun ‘ప్రియమైన బన్నీ’ అంటూ Icon Starకు చిరు శుభాకాంక్షలు

పాన్ ఇండియా స్టార్, ఐకాన్ స్టార్ నువ్వు ఎదగడం చూస్తుంటే చెప్పలేనంత సంతోషంగా ఉంది. భవిష్యత్ లో నువ్వు మరెన్నో విజయాలు, ప్రేక్షకుల మనసులు గెలుచుకోవాలని ఆశిస్తున్నా

March 29, 2023 / 01:30 PM IST

Meter Trailer పవర్ ఫుల్ గా ‘మీటర్’.. పోలీస్ పాత్రలో రఫ్ఫాడించిన కిరణ్

‘వేయడం నాకు కొత్త కాదు.. నీ ముందు వేయడం నాకు కొత్త’, ‘అర్రె మీరు చేసేది వరలక్ష్మి వ్రతమా’ అంటూ సాగే డైలాగ్ లు పవర్ ఫుల్ గా ఉన్నాయి. మాస్ లుక్ లో కనిపిస్తున్న కిరణ్ అబ్బవరం ఈసారి భారీ యాక్షన్ సీన్స్ చేశాడు.

March 29, 2023 / 01:15 PM IST

Priyanka Chopra: అందుకే బాలీవుడ్‌ను వదిలేశానన్న ప్రియాంక, కంగన స్పందన

నటి ప్రియాంక చోప్రా (Actress Priyanka Chopra) బాలీవుడ్ చిత్ర పరిశ్రమ పైన (Bollywood Industry) సంచలన వ్యాఖ్యలు చేశారు.

March 29, 2023 / 10:23 AM IST

Virat Kohli Vs Shahrukh Khan: కోహ్లీ-షారుక్ లలో ఎవరు పెద్ద స్టార్!

సోషల్ మీడియాలో క్రికెట్ దిగ్గజం విరాట్ కోహ్లీ (cricketer virat kohli), బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్ (bollywood shahrukh khan) అభిమానుల మధ్య (fan war) మాటల యుద్ధం నడుస్తోంది. తమ వాడు గ్రేట్ అంట తమ వాడు గ్రేట్ అంటున్నారు.

March 29, 2023 / 09:13 AM IST

Jaya Janaki Nayaka: ప్రపంచ రికార్డ్ సృష్టించిన జయ జానకీ నాయక సినిమా

నిర్మాత బెల్లంకొండ సురేష్ (Producer Bellamkonda Suresh) తనయుడు బెల్లంకొండ శ్రీనివాస్ (Bellamkonda Sreenivas) హీరోగా నటించిన, బోయపాటి శ్రీనివాస్ దర్శకత్వంలో (Director Boyapati Srinu) వచ్చిన జయ జానకి నాయక సినిమా (Jaya Janaki Nayaka film) యూట్యూబ్ లో రికార్డులు సృష్టిస్తోంది.

March 29, 2023 / 08:39 AM IST

Chandrabose: ఆస్కార్ విజేత చంద్రబోస్‌కు సత్కారం

ఆర్ఆర్ఆర్(RRR) సినిమాలోని నాటు నాటు(Naatu Naatu) పాటకు అంతర్జాతీయ అత్యున్నత సినీ పురస్కారం ఆస్కార్ లభించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆర్ఆర్ఆర్(RRR) టీమ్ ను పలువురు సత్కరిస్తున్నారు. తాజాగా నాటు నాటు పాట రాసిన సినీ గేయ రచయిత చంద్రబోస్(Chandrabose)ను తెలంగాణ సాహిత్య అకాడమీ తరపున రవీంద్రభారతిలో తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ సన్మానించారు.

March 28, 2023 / 09:26 PM IST

Madhuri Dixit: స్టార్ హీరోయిన్​ మాధురీ దీక్షిత్​కు అవమానం..నెట్​ఫ్లిక్స్‌కు నోటీసులు!

బాలీవుడ్(Bollywood) సీనియర్ హీరోయిన్ మాధురీ దీక్షిత్‌(Madhuri Dixit)కు విపరీతమైన క్రేజ్ ఉంది. వయసు పెరుగుతున్నా కూడా వన్నె తగ్గని అందంతో ఆమె ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటూ ఉంది. ప్రస్తుతం ఆమె పలు టీవీ డ్యాన్స్ షోలకు జడ్జిగా వ్యవహరిస్తోంది. అంతేకాకుండా అడపాదడపా సినిమాల్లో నటిస్తూ వస్తోంది. అలాంటి మాధురీ దీక్షిత్‌ను ప్రముఖ ఓటీటీ(OTT) సంస్థ నెట్‌ఫ్లిక్స్(NetFlix) అవమానించినట్లు సమాచారం. నెట్‌ఫ్లిక్స్(Net...

March 28, 2023 / 08:27 PM IST

Madhavi Latha: ఏడాది వరకు నన్ను డిస్టబ్ చేయోద్దు..డేటింగ్ లో ఉన్నా

ఓ అబ్బాయితో డేటింగ్ లో ఉన్నానని తనను ఏడాది వరకు డిస్టబ్ చేయోద్దని నటి మాధవిలత(Madhavi Latha) తన అభిమానులను కోరింది. ఈ మేరకు తన ఇన్ స్టా(instagram) ఖాతాలో వీడియో(Video) పోస్ట్ చేసి వెల్లడించింది. అయితే తన పెళ్లి విషయాన్ని మరో ఏడాది పాటు ప్రస్తావనకు తీసుకురావద్దని వెల్లడించింది. ఈ సమయంలో ఆమె డేటింగ్ చేస్తున్న వ్యక్తిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించనున్నట్లు స్పష్టం చేసింది.

March 28, 2023 / 07:50 PM IST

Heroine Taapsee: హీరోయిన్ తాప్సీపై కేసు నమోదు

తెలుగులో 'ఝుమ్మంది నాదం' మూవీతో పరిచయం అయిన హీరోయిన్ తాప్సీ(Taapsee). ఆ సినిమా తర్వాత మిస్టర్ పర్ఫెక్ట్, వీర, గుండెల్లో గోదారి వంటి సినిమాలు చేసి పాపులర్ అయ్యింది. తెలుగులోనే కాకుండా తమిళం, హిందీ భాషల్లో కూడా తాప్సీకి వరుస అవకాశాలు వచ్చాయి. ప్రస్తుతం ఆమె వెబ్ సిరీస్(Web series)లోనూ నటిస్తోంది. చాలా మంది తాప్సీని మగరాయుడిలా ఉంటుందని, ఎవరి మాటా వినదని చెబుతుంటారు. ప్రస్తుతం తాప్సీ బాలీవుడ్(Bollyw...

March 28, 2023 / 07:42 PM IST

Allu Arjun: చిత్ర పరిశ్రమలో 20 ఏళ్లు పూర్తిచేసుకున్న బన్నీ

టాలీవుడ్(Tollywood) హీరో అల్లు అర్జున్(Allu arjun) సినీ ఇండస్ట్రీలో 20 ఏళ్లను పూర్తి చేసుకున్నారు. మెగా ట్యాగ్ తో సినీ ఇండస్ట్రీలోకి బన్నీ ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత తన నటన, అభినయంతో అందర్నీ ఆకట్టుకున్నారు. ఇప్పుడు ఐకాన్ స్టార్(Icon Star)గా బన్నీ పేరు సాధించారు. నటుడిగా, డ్యాన్సర్ గా బన్నీ అభిమానులను ఉర్రూతలూగించారు. ఇండియాలోనే టాప్10 సెలబ్రిటీ డ్యాన్సర్లలో అల్లు అర్జున్(Allu arjun) నిలిచారు. నేటితో...

March 28, 2023 / 06:26 PM IST

love: లవ్ లో ఉన్న జాన్వీ కపూర్ సోదరి..పిక్స్ వైరల్

బాలీవుడ్ చిత్రనిర్మాత బోనీ కపూర్(Boney Kapoor) కుమార్తె, అర్జున్ కపూర్(arjun kapoor).. సోదరి అన్షులా కపూర్(Anshula Kapoor) యాక్టర్ కాకపోయినప్పటికీ ఎంటర్‌టైన్‌మెంట్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకుంది. అన్షులా ఇటీవల తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో తన చిత్రాలను పంచుకుని ప్రేమలో ఉన్నట్లు వెల్లడించింది. ఆమె స్క్రీన్ రైటర్ రోహన్ థక్కర్‌(Rohan Thakkar)తో రిలేషన్లో ఉన్నట్లు తెలిపింది. ఈ నేపథ్యంలో ఒక రొమాం...

March 28, 2023 / 06:29 PM IST

DASARA Movie : ‘దసరా’ నుంచి నాలుగో లిరికల్ సాంగ్ రిలీజ్

నేచురల్ స్టార్ నాని(Natural star Nani) దసరా సినిమా(Dasara Movie)తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ సినిమా కథా నేపథ్యం పరంగా నాని మాస్ లుక్ లో కనిపించనున్నాడు. హీరోయిన్ కీర్తి సురేష్(Heroine Keerthy Suesh) కూడా మాస్ లుక్ లోనే కనిపిస్తోంది. ఈ మూవీలో ఇద్దరి యాస, ఓ వైపు ప్రేమ, మరో వైపు ఎమోషన్, మధ్యలో యాక్షన్ ఇవన్నీ కూడా సినిమాపై భారీ అంచనాలను పెంచుతున్నాయి.

March 28, 2023 / 05:35 PM IST