సూపర్ స్టార్ రజనీకాంత్ బాబా సినిమా అట్టర్ ప్లాప్ కావడంతో తన దక్షిణాది కెరీర్ కు ఫుల్ స్టాప్ పడిందని నిన్నటి తరం హీరోయిన్ మనీషా కోయిరాలా చెప్పారు.
ఈ సందర్భంగా సినిమా సెన్సార్ బోర్డుకు (Censor Board) సంబంధించిన ఉత్తర్వులను బహిర్గతపర్చారు. ఆ నిబంధనల్లో అలాంటిదేమీ లేదని గుర్తు చేస్తున్నారు. థియేటర్ యాజమాన్యం చేసిన సంఘటనపై చాలా మంది ఖండిస్తున్నారు. కాగా ఈ సినిమా హీరో శింబు స్పందించారని సమాచారం. ఆ సంచార జాతి కుటుంబాన్ని పిలిచి మాట్లాడినట్లు తెలుస్తున్నది.
Ravi Teja : ధమకా, వాల్తేరు వీరయ్య తర్వాత.. మాస్ రాజా హ్యాట్రిక్ హిట్ కొట్టేందుకు రెడీ అవుతున్నాడు. ఇప్పటి వరకు రవితేజ చేసిన సినిమాలతో పోల్చుకుంటే.. రావణాసుర సమ్‌థింగ్ డిఫరెంట్‌గా ఉండబోతున్నట్టే కనిపిస్తోంది. ఈ సినిమాలో మాస్ మహారాజా తనలోని నెగెటివ్ షేడ్స్ చూపించబోతున్నాడు.
టాలీవుడ్ హీరో మంచు మనోజ్(Manchu Manoj) సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియో పై క్లారీటీ వచ్చేసినట్లుంది. తాజాగా అతని సోదరుడు మంచు విఘ్ణ ఇది బిగినింగ్ మాత్రమే అని ఓ వీడియోను ఇన్‌స్టాలో షేర్ చేశారు. ఇండియాస్ బిగ్గెస్ట్ రియాలిటీ షో హౌస్ ఆఫ్ మంచు (show House of Manchu)పేరుతో అతి త్వరలో ప్రసారమయ్యే రియాలిటీ షో అని వీడియోలో ప్రకటించారు. దీంతో ఇదో పబ్లిసిటీ స్టంట్ (publicity stunt)అని తెలిసిపోయింది.
వేణు ఎల్డండి దర్శకత్వం వహించిన బలగం(Balagam) మూవీ ప్రతిష్టాత్మక లాస్ ఏంజిల్స్ అవార్డుల(Los Angeles awards)ను గెల్చుకుంది. బెస్ట్ ఫీచర్ ఫిల్మ్, సినిమాటోగ్రఫీ విభాగంలో వేణు ఎల్డండి, ఆచార్య వేణు ఆవార్డులను సొంతం చేసుకున్నారు. ఈ విషయాన్ని ఈ చిత్ర నిర్మాత దిల్ రాజు ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు.
Nani : దసరా సినిమా కోసం దేశమంతా తిరిగి.. భారీ ఎత్తున ప్రమోషన్స్ చేశాడు నాని. అందుకు తగ్గట్టే టీజర్, ట్రైలర్, సాంగ్స్ ఉండడంతో.. అంచనాలు పెరిగిపోయాయి. ఫైనల్‌గా మార్చి 30న.. అసలైన దసరాకు ఆరు, ఏడు నెలల ముందే.. సమ్మర్‌లోనే దసరా పండగ చేసుకున్నాడు నాని.
Kalyan Ram : కొత్త దర్శకులను పరిచయం చేయడం.. విభిన్న కథలతో సినిమాలు చేయడం.. హిట్టు, ఫట్టుతో సబంధం లేకుండా దూసుకుపోవడం.. నందమూరి కళ్యాణ్ రామ్ స్టైల్. ఈ క్రమంలోనే వరుస ఫ్లాపుల్లో ఉన్న కళ్యాణ్ రామ్.. బింబిసార మూవీతో భారీ విజయాన్ని అందుకున్నాడు.. కానీ ఇటీవల వచ్చిన అమిగోస్ మూవీతోతో ఆకట్టుకోలేకపోయాడు.
Natural Star Nani : న్యాచురల్ స్టార్ నానిని.. ఇప్పటి వరకు క్లాస్ హీరోగా, పక్కింటి కుర్రాడి పాత్రల్లోనే ఎక్కువగా చూశాం. మధ్యలో మాస్ టచ్ ఇచ్చినా పెద్దగా వర్కౌట్ కాలేదు. కానీ దసరా సినిమాలో నాని రా అండ్ రస్టిక్ లుక్‌తో షాక్ ఇచ్చాడు. మొహానికి మసి పూసుకొని.. ఊరమాస్ అవతారం ఎత్తాడు.
Jr.NTR : ఆర్ఆర్ఆర్ రిలీజ్ అయిన ఏడాది తర్వాత.. తిరిగి షూటింగ్‌లో జాయిన్ అయ్యేందుకు రెడీ అవుతున్నాడు ఎన్టీఆర్. ట్రిపుల్ ఆర్ సినిమాకు ఆస్కార్ రావడంతో.. గ్లోబల్ స్టార్‌డమ్ అందుకున్నాడు తారక్. అందుకే నెక్స్ట్ సినిమా కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు నందమూరి అభిమానులు.
నాని హీరోగా, కీర్తి సురేష్ హీరోయిన్ గా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో వచ్చిన దసరా సినిమా పబ్లిక్ టాక్
న్యాచురల్ స్టార్ నాని తన సినీ కెరీర్‌లో తొలిసారి దసరాలో ఔట్ అండ్ ఔట్ మాస్ పాత్రలో యాక్ట్ చేశాడు. శ్రీకాంత్ ఒదెల దర్శకత్వం వహించిన తొలి చిత్రం భారీ హైప్ మధ్య ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ క్రమంలో నాని మొదటి పాన్-ఇండియన్ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.
అంబులెన్స్ ఆస్పత్రికి తరలించి పరీక్షలు చేసి మళ్లీ ఇంటికి చేర్చే ఏర్పాట్లు చేశారు. తెలంగాణ కళాకారుడికి ప్రభుత్వం అండగా ఉంటదని మంత్రి తన ప్రతినిధుల ద్వారా మొగిలయ్య, కొమురమ్మలకు తెలిపారు. మీకు మేమున్నాం అనే భరోసా ఇచ్చారు. మంత్రి హరీశ్ రావు స్పందనపై సర్వత్రా ప్రశంసలు అందుతున్నాయి.
Adhipurush : ఆదిపురుష్ సినిమా ప్రకటించినప్పటి నుంచి ట్రెండిగ్‌లోనే ఉంటోంది. కానీ టీజర్ తర్వాత సీన్ మారిపోయింది. డైరెక్టర్ ఓం రౌత్ పై ఎక్కడ లేని డౌట్స్ వచ్చేశాయి. దాంతో సమయం వచ్చినప్పుడల్లా.. అతనిపై మండిపడుతునే ఉన్నారు. కానీ ఈ సినిమా గర్వంగా చెప్పుకునేలా ఉంటుందని చెబుతోంది చిత్ర యూనిట్.
ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా జనవరి 12న విడుదల చేస్తారని ముందే ప్రకటించారు. అనూహ్యంగా ఈ సినిమా వెనక్కి జరిగింది. లక్ష్మణుడి పాత్రలో సన్నీ సింగ్ కనిపించనున్నాడు.
హీరో విక్రమ్ (Vikram), కార్తీ, జయం రవి, ఐశ్వర్య రాయ్, త్రిష, శోభిత, ఐశ్వర్య లక్ష్మి ఇలా భారీ తారగణంతో తెరకెక్కుతోన్న చిత్రం పొన్నియన్ సెల్వన్2(Ponniyin Selvan2). మణిరత్నం(ManiRatnam) దర్శకత్వంలో రూపొందిన పొన్నియన్ సెల్వన్1 సినిమా విడుదలై మంచి టాక్ తెచ్చుకుంది. ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్ రూపొందుతోంది. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. పొన్నియన్ సెల్వన్1(Ponniyin Selvan1) సినిమా గత ...