సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్, సంయుక్త మీనన్ జోడీగా దండు కార్తీక్ వర్మ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న సినిమా విరూపాక్ష. సరికొత్తగా చిత్రంలోని పాత్ర పరిచయం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో
అగ్ర హీరోల చిత్రాలకు సంగీతం అందిస్తూ ఫుల్ బిజీగా ఉంటున్నాడు. ఇటీవల వాల్తేరు వీరయ్యలో దేవి చేసిన సందడి మామూలుగా లేదు. కాకపోతే ఆ సినిమాలో దేవి సంగీతం ప్రేక్షకులను మెప్పించలేకపోయింది.
ఈ సినిమా ఇంటిల్లిపాదినీ అలరిస్తోంది. ఈ సినిమాను పలు గ్రామాల్లో రచ్చబండ వద్ద గ్రామస్తులంతా కలిసి వీక్షిస్తున్నారు. ఇప్పటికే దాదాపు 10 గ్రామాల్లో ఈ సినిమాను బహిరంగ ప్రదర్శన చేశారు. సినిమా చూస్తూ పల్లె ప్రజలు కన్నీళ్లు పెట్టిన వీడియోలు వైరల్ గా మారాయి.
స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న(Rashmika Mandanna)-విజయ్(vijay)తో విడిపోయి.. బెల్లంకొండ శ్రీనివాస్(Bellamkonda Srinivas)తో డేటింగ్(dating) చేస్తున్నట్లు నెట్టింట పుకార్లు వస్తున్నాయి. ముంబయి విమానాశ్రయంలో ఇటీవల వీరిద్దరు జంటగా కనిపించారని పలువురు చర్చించుకుంటున్నారు. మరోవైపు రష్మిక, శ్రీనివాస్ ఇద్దరూ ఒకరినొకరు ఇష్టపడతారని.. ఇటీవల తరచుగా కలుస్తున్నారని తెలుస్తోంది. అయితే ఈ న్యూస్ నిజమో కాదో తెలియ...
న్యాచురల్ స్టార్ హీరో నాని(nani) దసరా మూవీ 100 కోట్ల సక్సెస్ వేడుకల్లో పాల్గొనకముందే రేపు గోవాలో నాని 30వ(#nani30) చిత్రం షూటింగ్ కు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. మేకర్స్ గోవాలో చాలా సుదీర్ఘమైన షెడ్యూల్‌ను ప్లాన్ చేసినట్లు తెలిసింది. ఇది రాబోయే 40 రోజుల పాటు కొనసాగుతుందని సమాచారం.
costume krishna:సినీయర్ నటుడు, నిర్మాత కస్ట్యూమ్ కృష్ణ కన్నుమూశారు. చెన్నైలో గల స్వగృహంలో ఈ రోజు తుదిశ్వాస విడిచారు.
ప్రముఖ తమిళ్ హీరో విజయ్ సేతుపతి(vijay sethupathi) పొలిటికల్ ఎంట్రీ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఎంకే స్టాలిన్(mk stalin) 70వ జన్మదినాన్ని పురస్కరించుకుని ఆయన ప్రజా జీవితాన్ని స్మరించుకునే ఎగ్జిబిషన్ కార్యక్రమానికి హాజరైన క్రమంలో సేతుపతి మాట్లాడారు. ఆ క్రమంలో తనకు రాజకీయాల గురించి మొత్తం తెలుసని..యువత కూడా తెలుసుకోవాలని అన్నారు.
ముంబైలో జరిగిన నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో అనంత్ అంబానీ(Anant Ambani), అతనికి కాబోయే భార్య రాధికా మర్చంట్(Radhika Merchant) కలిసి పాల్గొన్నారు. ముకేష్ అంబానీ కుమారుడు బ్లాక్ కలర్ సూట్ ధరించగా, రాధిక అద్భుతమైన నలుపు చీరను ధరించి ఫొటోలకు ఫోజులిచ్చారు. ఇది చూసిన పలువురు నెటిజన్లు అనేక రకాలుగా కామెంట్లు చేస్తున్నారు.
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పెళ్లిపై మళ్లీ చర్చ జరుగుతోంది. డార్లింగ్ పెళ్లి చేసుకునే అమ్మాయి దొరికిందని.. త్వరలో ప్రభాస్ పెళ్లి పీటలు ఎక్కబోతున్నారని టాక్.
Pushpa 2 : అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో వచ్చిన పుష్ప పార్ట్ వన్ సెన్సేషన్‌గా నిలవడంతో.. సెకండ్ పార్ట్ పై భారీగా అంచనాలు పెరిగిపోయాయి. ఈ సినిమాతో ఏకంగా వెయ్యి కోట్లు టార్గెట్ చేశాడు సుకుమార్. ఇప్పటికే బిజినెస్ లెక్కలు కూడా స్టార్ట్ అయ్యాయని తెలుస్తోంది.
Jr.NTR : మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, బాలయ్య, ప్రభాస్ అభిమానులు.. కొత్త సినిమాలతో పాటు రీ రిలీజ్ జోష్‌లో ఉన్నారు. తమ హీరోల హిట్ సినిమాలను మళ్లీ సిల్వర్ స్క్రీన్ పై చూసి పండగ చేసుకుంటున్నారు. అంతేకాదు కలెక్షన్ల పరంగా రికార్డులు క్రియేట్ చేస్తున్నారు. ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా రీ రిలీజ్‌తో దుమ్ము దులిపేందుకు రెడీ అవుతున్నారు.
స్టార్ డైరెక్టర్ శంకర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్లో వస్తున్న గేమ్ ఛేంజర్ మూవీ రిలీజ్ విషయంలో డైలమాలో పడిపోయింది చిత్ర యూనిట్. ఈ సినిమా మొదలు పెట్టి చాలా రోజులే అవుతున్నా.. ఇప్పటి వరకు రిలీజ్ డేట్ లాక్ చేయలేదు.. ప్రస్తుతం సెట్స్ పై ఉన్న స్టార్ హీరోల సినిమాలన్నీ రిలీజ్ డేట్ లాక్ చేసే పనిలో ఉన్నాయి. కానీ ఆర్సీ 15నే ఈ విషయంలో వెనకబడిపోయింది. అయితే ఇప్పుడు దానిపైనే కసరత్తులు చేస్తున్నట్ట...
ప్రముఖుల ఇళ్లలో దొంగతనాలు వరుసగా చోటుచేసుకుంటున్నాయి. ఇటీవల సూపర్ స్టార్ రజనీకాంత్ (Rajinikanth) కుమార్తె ఐశ్వర్య నివాసంలో భారీ చోరీ జరిగిన విషయం తెలిసిందే. తాజాగా దిగ్గజ గాయకుడు యేసుదాస్ (KJ Yesudas) కుమారుడు, ప్రముఖ గాయకుడు విజయ్ యేసుదాసు (Vijay Yesudas) నివాసంలో భారీ దొంగతనం చోటుచేసుకుంది. అత్యంత విలువైన ఆభరణాలు (Jewellery), వజ్రాలతో (Diamonds) పాటు ముఖ్యమైన డాక్యుమెంట్లు (Documents) చోరీకి ...
గీతానంద్, నేహా సోలంకి నటీనటులుగా యాక్ట్ చేస్తున్న గేమ్ ఆన్(Game On) మూవీ టీజర్(teaser) విడుదలైంది. టీజర్లో హీరో యాక్షన్ సీన్స్, రొమాన్స్ సహా పలు సీన్లు ఆకట్టుకుంటున్నాయి. దీంతో మూవీ ప్రియులకు ఈ సినిమాపై మరింత ఆసక్తి పెరిగింది.
భారత పారిశ్రామిక దిగ్గజం ముకేశ్ అంబానీ తన భార్యకు అద్భుతమైన కట్టడాన్ని నిర్మించాడు. నీతా ముఖేశ్ అంబానీ కల్చరల్ సెంటర్ భవనం ప్రారంభోత్సవానికి రాజకీయ, సినీ, క్రీడా, పారిశ్రామిక ప్రముఖులు తరలివచ్చారు. ఈ భవనం ప్రారంభోత్సవం కోలాహలంగా జరిగింది.