»Nmacc Launch Nita Mukesh Ambani Cultural Centre Launching Ceremony Photos
NMACC ప్రారంభోత్సవం.. తరలివచ్చిన Super Stars, నటీనటులు, వీవీఐపీలు
భారత పారిశ్రామిక దిగ్గజం ముకేశ్ అంబానీ తన భార్యకు అద్భుతమైన కట్టడాన్ని నిర్మించాడు. నీతా ముఖేశ్ అంబానీ కల్చరల్ సెంటర్ భవనం ప్రారంభోత్సవానికి రాజకీయ, సినీ, క్రీడా, పారిశ్రామిక ప్రముఖులు తరలివచ్చారు. ఈ భవనం ప్రారంభోత్సవం కోలాహలంగా జరిగింది.