కిసీ కా భాయ్ కిసీ కీ జాన్ చిత్రం నుంచి నిన్న రిలీజైన యెంటమ్మ(Yentamma) సాంగ్ ప్రస్తుతం యూ ట్యూబ్(youtube) టాప్ ట్రెండింగ్ లో ఉంది. మరోవైపు ఈ పాటకు కొరియోగ్రఫీ చేసిన జానీ మాస్టర్ తో చెర్రీ, సల్మాన్ స్టెప్పులు వేస్తున్న వీడియో కూడా ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కోడుతుంది. ఈ వీడియోపై మీరు కూడా ఓ లుక్కేయండి మరి.
Pushpa 2 : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పాన్ ఇండియా ఫిల్మ్ 'పుష్ప' బాక్సాఫీస్ దగ్గర సంచలనంగా నిలిచిన సంగతి తెలిసిందే. స్టార్ డైరెక్టర్ సుకుమార్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర దుమ్ముదులిపేసింది. ముఖ్యంగా 'పుష్ప' సాంగ్స్ బన్నీ మేనరిజమ్స్, డైలాగ్స్.. సినిమాని నెక్స్ట్ లెవల్‌కి తీసుకెళ్లింది.
సినిమాల్లో పని చేసినా ఆమెకు మాత్రం బుల్లితెరకు చెందిన వారితోనే ఎక్కువ పరిచయాలు ఉన్నాయి. అందుకే ఆమెకు బుల్లితెర ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు.
అవినీతి ప్రభుత్వమైన బీజేపీని సాగనంపేందుకు కన్నడ ప్రజలు చూస్తున్నారని తేలింది. కాగా ఈ ఎన్నికల్లో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రచారం చేయనున్నారని సమాచారం.
విక్టరీ హీరో వెంకటేష్ ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. ఆయన బాబాయ్ దగ్గుబాటి మోహన్ బాబు కన్నుమూశారు.
టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు(Dil Raju) రాజకీయాల్లోకి వస్తాడని(political entry) పుకార్లు వచ్చిన నేపథ్యంలో వాటిపై ఆయన తాజాగా స్పందించారు. ప్రస్తుతానికైతే రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం లేదని దిల్ రాజు స్పష్టం చేశారు.
టాలీవుడ్ స్టారో హీరో నాగ చైతన్య(Naga Chaitanya) గురించి యంగ్ హీరోయిన్ దక్ష నాగార్కర్(Daksha Nagarkar) కీలక అంశాలను వెల్లడించింది. బంగార్రాజు చిత్రంలో షూటింగ్లో భాగంగా లిప్, హగ్ సీన్స్ చేసిన తర్వాత చైతన్య తనకు క్షమాపణ చెప్పాడని తెలిపింది. అతను చాలా జెంటిల్ మాన్ అంటూ అభిప్రాయం వ్యక్తం చేసింది.
టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ(Vijay devarakonda) తన క్రేజీ వీడియోను ఒకటి ఇన్ స్టా ఖాతాలో పోస్ట్ చేశారు. రైడ్ టూ వర్క్ ఇన్ కేరళ అని తెలుపుతూ ప్రకటించారు. ఇది చూసిన విజయ్ అభిమానులు తెగ ఖుషీ అవుతున్నారు. రౌడీ ఫెల్లో మూవీ త్వరలో రాబోతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
కోలీవుడ్ హీరో అరుణ్ విజయ్ హీరోగా యాక్ట్ చేస్తున్న చిత్రం మిషన్: చాప్టర్ 1. దీనిని తమిళ్, తెలుగు, మళయాళం, కన్నడ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు మేకర్స్ సిద్ధమయ్యారు. అయితే ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ నిర్మించడంతో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ఈ క్రమంలో తాజాగా ఈ చిత్రం నుంచి వచ్చిన ప్రొమోలో నటీనటుల పనితీరును గమనించవచ్చు.
ముగ్గురు స్టార్ హీరోలు లుంగీలతో డాన్స్ చేస్తున్న 'కిసీ కా భాయ్ కిసీ కీ జాన్(Kisi Ka Bhai Kisi Ki Jaan) చిత్రం నుంచి సూపర్ వీడియో సాంగ్ యెంటమ్మా(Yentamma) వచ్చేసింది. వీడియోలో సల్మాన్ ఖాన్, వెంకటేష్ వేసిన స్టెప్పులు ఆకట్టుకుంటున్నాయి. కలర్ ఫుల్ గా ఉన్న ఈ వీడియో హిందీ, తెలుగు ప్రేక్షకులకు ఖచ్చితంగా ఒక మ్యూజికల్ ట్రీట్ అని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో మీరు కూడా ఈ వీడియోపై లుక్కేయండి మరి.
కొంతమంది మన జీవితంలోకి అనుకోకుండా వస్తారని, వాళ్ల పరిచయం మండు వేసవిలా ఉంటుందంటూ రేణు దేశాయ్ చేసిన పోస్ట్ వైరల్ గా మారింది.
బలగం(Balagam) చిత్రాన్ని కొంత మంది అమెజాన్ ప్రైమ్ వీడియో నుంచి మూవీని పైరసీ చేసి గ్రామాల్లో ప్రదర్శించడంపై దిల్ రాజు(Dil Raju) పోలీసుల(police)కు ఫిర్యాదు చేశాడు. సిరికొండ గ్రామంలో బహిరంగంగా ప్రదర్శించారని అతనికి తెలియడంతో తమ ఆదాయానికి గండి పడకుండా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చిత్ర సమర్పకుడు దిల్ రాజు నిజామాబాద్ పోలీసులకు కంప్లైంట్ చేశాడు. ఈ క్రమంలో బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు.
ఈ సినిమా బహిరంగ ప్రదేశాల్లో ప్రదర్శనలు ఇవ్వడంపై నిర్మాత దిల్ రాజు అభ్యంతరం వ్యక్తం చేశాడు. దీనిపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే ఈ ఫిర్యాదుకు ఎవరూ జంకడం లేదు. ఇది మా సినిమా అంటూ ప్రజలు స్వచ్ఛందంగా ప్రదర్శనలు చేస్తున్నారు.
తాను తనకు జరిగిన యాక్సిడెంట్ గురించి ఎప్పుడో మరిచిపోయానని టాలీవుడ్ నటుడు సాయి ధరమ్ తేజ్ అన్నారు
దసరా మూవీ అదరిందని యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అన్నారు. ఆ మూవీ చూసి సోషల్ మీడియా ఇన్‌స్టలో కామెంట్ చేశారు.