• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »సినిమా

Natti kumar: అఖిల్ ని కావాలనే తొక్కేస్తున్నారు.. నిర్మాత షాకింగ్ కామెంట్స్..!

అక్కినేని అఖిల్(akhil akkineni) హీరోగా వచ్చిన తాజా సినిమా ఏజెంట్. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమా కోసం అఖిల్ పడిన కష్టం మొత్తం వృథా అయిపోయింది. ఈ సినిమా అనుకున్నంత హిట్ కొట్టకపోవడంతో, అక్కినేని అభిమానులు కూడా నిరాశకు గురయ్యారు. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ మినహా ఇప్పటి వరకు అక్కినేని అఖిల్ నటించిన సినిమాలన్నీ ప్లాప్ అయ్యాయి. దాంతో అందరూ ఈ సినిమాపై భారీ అంచనా...

April 29, 2023 / 02:07 PM IST

Agent: ‘ఏజెంట్’కు ఫస్ట్ డే షాకింగ్ కలెక్షన్స్!?

అఖిల్(akhil akkineni) నటించిన ఏజెంట్ మూవీ(Agent movie) భారీ అంచనాల మధ్య థియేటర్లోకి వచ్చింది. ఈ సినిమాతో ఎలాగైన సరే.. పాన్ ఇండియా స్టార్ డమ్ అందుకోవాలని చాలా కష్టపడ్డాడు అఖిల్. కానీ సురేందర్ రెడ్డి ఈ సినిమాతో అఖిల్‌తో పాటు ఆడియెన్స్‌ను కూడా డిసప్పాయింట్ చేసేశాడు. అసలు అఖిల్ ఫస్ట్ సినిమా కంటే.. ఈ సినిమానే బిగ్గెస్ట్ డిజాస్టర్‌గా నిలిచేలా ఉంది. ఎందుకంటే ఏజెంట్ ఫస్ట్ డే కలెక్షన్లు చూస్తే అలా ఉంది ...

April 29, 2023 / 01:42 PM IST

Bichagadu 2: ట్రైలర్ రిలీజ్.. మామూలుగా లేదుగా!

ఓ కోటీశ్వరుడు బిచ్చగాడుగా మారితే ఎలా ఉంటుంది? అలాంటి బిచ్చగాడు.. ఒకానొక సందర్భంలో కొన్ని కోట్లకు అధిపతి అని తెలిసిన తర్వాత.. ఆడియెన్స్ పరిస్థితి ఎలా ఉంటుంది? గూస్ బంప్స్ తెప్పించేలా ఉంటుంది. సరిగ్గా ఇలాంటి మ్యాజికే క్రియేట్ చేసి బాక్సాఫీస్ దగ్గర సాలిడ్ హిట్ అందుకున్నాడు హీరో విజయ్ ఆంటోని.. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ తీసుకొస్తున్నాడు. తాజాగా బిచ్చగాడు 2(Bichagadu 2 Trailer) ట్రైలర్‌ని రిలీజ్ చే...

April 29, 2023 / 01:19 PM IST

Adipurush: నుంచి కృతి సనన్ మోషన్ పోస్టర్…సీత కన్నీరు

ఆదిపురుష్‌ చిత్రం నుంచి సీత పాత్రలో యాక్ట్ చేస్తున్న కృతి సనన్ మోషన్ పోస్టర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఓం రౌత్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ప్రభాస్, సన్నీ సింగ్, సైఫ్ అలీ ఖాన్, దేవదత్తా నాగే కీలక పాత్రలు పోషిస్తున్నారు.

April 29, 2023 / 12:05 PM IST

Prabhudeva : రెండో పెళ్లి చేసుకున్న ప్ర‌భుదేవా.. బయటపడ్డ అసలు నిజం

ద‌ర్శ‌కుడిగా, కొర‌యోగ్రాఫ‌ర్‌గా కెరియ‌ర్‌లో స‌క్సెస్ పుల్‌గా దూసుకెళ్తున్నాడు ప్ర‌భుదేవా(Prabhudeva) . అయితే.. ఈ ఇండియ‌న్ మైఖేల్ జాక్స‌న్ రెండో పెళ్లి చేసుకున్నాడ‌ని తెలుస్తోంది.

April 28, 2023 / 08:47 PM IST

Janhvikapoor: ఎగిసి పడుతున్న జాన్వీ అందాలు.. ఈమె ఇన్‌స్టా ఓపెన్ చేస్తే నిద్ర పట్టదు!

అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ అందం ముందు మిగతా హీరోయిన్లు దిగదుడుపే. పర్ఫెక్ట్ అండ్ ఫిట్‌గా ఫిగర్ మెయింటెన్ జాన్వీ సొంతం. దివి నుంచి భువి పైకి దిగి వచ్చిన దేవ కన్యలా ఉండే జాన్వీ.. అందాల ఆరబోతలో ఎప్పుడో హద్దులు చెరిపేసింది. అమ్మడి అంగంగా ప్రదర్శన ఇన్‌స్టానే హీట్ ఎక్కిస్తోంది.

April 28, 2023 / 07:45 PM IST

Rakul: బాబోయ్.. పైన దాచుకోవడానికి ఇంకేం లేదుగా పాప!

హీరోయిన్ల గ్లామర్ షోతో సోషల్ మీడియా హీటెక్కిపోతోంది. ముఖ్యంగా ఇన్‌స్టాగ్రామ్ అయితే.. మరింత వేడెక్కిపోతోంది. గతంలో కేవలం సినిమాల్లోనే గ్లామర్ ఒలకబోసే ముద్దుగుమ్మలు.. ఇప్పుడు సోషల్ మీడియాలో ఓవర్ డోస్ స్కిన్ షో చేస్తున్నారు. మరీ ముఖ్యంగా ఫేడవుట్ బ్యూటీలు రెచ్చిపోతున్నారు. వారిలో హాట్ బ్యూటీ రకూల్ ప్రీత్ సింగ్ చాలా హాట్ గురూ అనేలా ఉంది.

April 28, 2023 / 07:39 PM IST

Ramcharan : ‘చరణ్‌-బుచ్చిబాబు’ పుకార్లకు చెక్!

స్టార్ హీరోల సినిమాలపై రూమర్స్ రావడం కొత్తేం కాదు. ఒక్కసారి ప్రాజెక్ట్ అనౌన్స్ అయితే చాలు.. హీరోయిన్ ఎవరు? విలన్ ఎవరు? బడ్జెట్ ఎంత? స్టోరీ ఏంటి? ఇలాంటి పుకార్లు షికార్లు చేస్తునే ఉంటాయి. ఇప్పుడు రామ్ చరణ్‌ అప్‌కమింగ్ ప్రాజెక్ట్ పై కూడా అలాంటి రూమర్సే చక్కర్లు కొడుతున్నాయి. దీంతో చరణ్ టీమ్ దీని పై క్లారిటీ ఇచ్చినట్టు తెలుస్తోంది.

April 28, 2023 / 07:35 PM IST

Pushpa 2: ‘పుష్ప2’ ఒక్క ఇంటర్వెల్‌ సీన్ కోసం అన్ని రోజులా!?

పుష్ప2పై భారీ ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. ముఖ్యంగా బాలీవుడ్ ఆడియెన్స్ పుష్పరాజ్ రాక కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. అందుకే పుష్ప2ని ఊహకందని విధంగా తెరకెక్కిస్తున్నాడు సుకుమార్. ఇప్పటికే షూటింగ్ స్టార్ట్ చేసి.. మూడు నిమిషాల వీడియో రిలీజ్ చేసి.. అంచనాలను పీక్స్‌కు తీసుకెళ్లాడు. ఖచ్చితంగా ఈ సినిమా ఫస్ట్ పార్ట్‌కి మించి ఉంటుందనడంలో ఎలాంటి డౌట్స్ అక్కర్లేదు. లేటెస్ట్ అప్డేట్ ఒకటి అదే చెబుతోంది.

April 28, 2023 / 07:31 PM IST

Samantha: ఇకపై అంతా మంచే.. సమంత ఫుల్ హ్యాపీ!

స్టార్ బ్యూటీ సమంత గురించి అందరికీ తెలిసిందే. కెరీర్ పీక్స్‌లో ఉండగానే నాగచైతన్యను పెళ్లి చేసుకుంది అమ్మడు. కొన్నాళ్లు హ్యాపీగా సంసార జీవితాన్ని గడిపిన చై, సామ్.. ఎందుకో విడాకులు తీసుకున్నారు. వీళ్లు ఎందుకు విడిపోయారనే దానిపై ఎన్నో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అసలు కారణమేంటో వాళ్లకే తెలియాలి. ఇక డివోర్స్ తర్వాత ఎవరి దారి వాళ్లు చూసుకున్నారు ఈ ఇద్దరు.

April 28, 2023 / 07:27 PM IST

AGENT: ‘ఏజెంట్’ కష్టం వృధా!?

'ఏజెంట్' సినిమా పై అక్కినేని అభిమానులు భారీ ఆశలు పెట్టుకున్నారు. ముఖ్యంగా అఖిల్ ఈ సినిమా కోసం చేసిన రిస్క్ ఏ సినిమాకు చేయలేదు. ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపానని పలు ఇంటర్య్వూస్‌లలో చెప్పుకొచ్చాడు. ఖచ్చితంగా ఏజెంట్ మూవీ తనను నెక్స్ట్ లెవల్‌కి తీసుకెళ్తుందని ఫిక్స్ అయిపోయాడు. కానీ తీరా సినిమా థియేటర్లోకి వచ్చాక సీన్ రివర్స్ అయిపోయింది. అఖిల్ పడిన కష్టం మొత్తం వృధా అయినట్టేనని అంటున్నారు ఆడియెన్స్.

April 28, 2023 / 07:23 PM IST

Samantha : సమంతకు రామ్ చరణ్ ఆసక్తికరంగా బర్త్ డే విషెస్..

స్టార్ హీరోయిన్ సమంత (Samantha) పుట్టిన రోజు సందర్భంగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) కూడా సామ్ ను విష్ చేశారు.

April 28, 2023 / 09:17 PM IST

Actress Dimple hayathi: పద్దతిగా ఉంటే వల్గర్ అన్నాడు.. డింపుల్ హయతికి షాక్..!

తాజాగా రామబాణం చిత్ర యూనిట్ మీడియా సమావేశం ఏర్పాటు చేసింది. అయితే ఈ సమావేశంలో రిపోర్టర్ అడిగిన ప్రశ్నపై డింపుల్ హయాతి ఒకింత అస‌హ‌నం వ్యక్తం చేసింది.

April 28, 2023 / 06:54 PM IST

Uorfi Javed : బట్టలు చించుకోవడం కూడా ఫ్యాషనా..? ఛీ..ఛీ.. మాకేంటి ఖర్మ

Uorfi Javed : బిగ్ బాస్​ షో ద్వారా సెలబ్రిటీ హోదాను దక్కించుకన్న నటి ఉర్ఫీ జావేద్. వింత వింత దుస్తులతో నిత్యం వార్తల్లో నిలుస్తారు.

April 28, 2023 / 06:13 PM IST

Dil Raju : శాకుంతలం మూవీ పై దిల్ రాజు షాకింగ్ కామెంట్స్

తన తాజా చిత్రం శాకుంతలం (Sakunthalam) బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయం పాలైన నేపథ్యంలో సమంత రుత్ ప్రభు తన ఇన్ స్టాగ్రామ్ లో ఓ ఫొటోను షేర్ చేశారు. ఆ పోస్ట్ లో అందరి దృష్టిని ఆకర్షించింది మాత్రం భగవద్గీత శ్లోకం. ఫలితాల గురించి ఆలోచించకుండా కష్టపడి పనిచేయడం అనే అర్థం వచ్చేలా ఆ శ్లోకం ఉంది.

April 28, 2023 / 04:26 PM IST