ఆర్ఆర్ఆర్ సినిమాలో సైడ్ డ్యాన్సర్ గా పనిచేసిన మణికంఠన్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.
అక్కినేని థర్డ్ జనరేషన్ హీరో అఖిల్(Hero Akhil) నటించిన ఏజెంట్ మూవీ(Agent Movie ).. ఏప్రిల్ 28న గ్రాండ్‌గా థియేటర్లో విడుదలైంది. స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి స్పై యాక్షన్ థ్రిల్లర్‌గా.. అదిరిపోయే యాక్షన్‌తో ఏజెంట్‌ను తెరకెక్కించాడు. ఈ సందర్భంగా ఈ చిత్రం హిట్టా ఫట్టా ఓ సారి తెలుసుకుందాం.
సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్(Sai Dharam Tej) నటించిన విరూపాక్ష(virupaksha).. డే వన్ నుంచి బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకొని.. థియేటర్లో కాసుల వర్షం కురిపిస్తోంది. నాలుగు రోజుల్లోను బ్రేక్ ఈవెన్ అయి.. లాభాల బాట పట్టిన విరూపాక్ష, ఫస్ట్ వీక్ కంప్లీట్ అయ్యేసరికి అదిరిపోయే వసూళ్లను రాబట్టింది. దీంతో మేకర్స్‌కు విరూపాక్ష భారీ లాభాలను తెచ్చిపెడుతోంది.
బాలీవుడ్ హీరోయిన్ జియా ఖాన్ (25)(jiah khan) ఒక అమెరికన్ పౌరురాలు. జూన్ 3, 2013న ముంబై జుహులోని తన ఇంటిలో శవమై కనిపించింది. ఆ తర్వాత బాలీవుడ్ నటి రాసిన ఆరు పేజీల లేఖ ఆధారంగా నటుడు, ఆమె బాయ్ ఫ్రెండ్ సూరజ్ పంచోలీ(suraj pancholi)ని పోలీసులు అరెస్టు చేశారు. తాజాగా ఈ కేసులో అతనికి ఊరట లభించింది.
ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ 2023(Filmfare Awards 2023) 68వ ఎడిషన్ కార్యక్రమం ఏప్రిల్ 27న రాత్రి ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి పలువురు బాలీవుడ్ నటీనటులు హాజరై సందడి చేశారు. ఈ నేపథ్యంలో ఈసారి ఉత్తమ నటీనటుల అవార్డులు ఎవరు గెల్చుకున్నారు? బెస్ట్ మూవీ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
బాలకృష్ణ(balakrishna), నాగార్జున(Nagarjuna).. ఇద్దరూ సమకాలీన నటులు. వీరిద్దరూ చెప్పుకోదగిన పెద్ద స్నేహితులు కాకపోయినా, శత్రవులు మాత్రం కాదు. కానీ వీరి తండ్రులు మాత్రం మంచి స్నేహితులు. వీరిద్దరూ కళామతల్లి ముద్దుబిడ్డలు. వీరిద్దరిని అప్పటి ప్రజలు విపరీతంగా అభిమానించేవారు. వీరిద్దరూ కలిసి నటించిన సినిమాలు కూడా విపరీతంగా హిట్ అయ్యాయి. సొంత అన్నదమ్ముల్లా ప్రవర్తించేవారు. బాలకృష్ణ సోదరుడు హరికృష్ణతో ...
తమిళ చిత్రసీమలో మోస్ట్ ఎవెయిటింగ్ సీక్వెల్ పొన్నియిన్ సెల్వన్ 2(Ponniyin Selvan 2) ఈరోజు(ఏప్రిల్ 28న) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అమెరికా సహా పలు చోట్ల ప్రీమియర్ ప్రదర్శనలు వేశారు. ఈ క్రమంలో ఈ మూవీ ట్విట్టర్ టాక్(twitter talk) ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
టాలీవుడ్ యంగ్ హీరో అఖిల్ నటించిన ఏజెంట్(agent movie) ఈరోజు ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. ఈ క్రమంలో ఈ చిత్రం ట్విట్టర్ రివ్యూ(twitter review) ఏంటో తెలుసుకుందాం.
డ్రగ్స్ స్మగ్లింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొని అరెస్టైన బాలీవుడ్ నటి క్రిసాన్ పెరీరా(Chrisann Pereira) యూఏఈ షార్జా(Sharjah) జైలు(jail) నుంచి ఇటీవల విడుదలైంది. ఈ క్రమంలో ఆమె జైలులో చాలా కఠినమైన పరిస్థితులు ఎదుర్కొన్నట్లు వెల్లడించింది. అవి ఏంటీ? అసలు ఈమె జైలుకు ఎందుకు వెళ్లిందో ఇప్పుడు తెలుసుకుందాం.
విరూపాక్ష డైరెక్టర్ కార్తీక్ దండుకు హీరోయిన్ సంయుక్త మీనన్ ఖరీదైన బహుమతిని ఇచ్చింది.
ఉగ్రం సినిమా ప్రమోషన్స్ లో హీరో అల్లరి నరేష్ షాకింగ్ విషయం చెప్పాడు. తాను నాలుగు రోజుల్లో 500 సిగరెట్లు తాగినట్లు తెలిపాడు.
హీరోయిన్ ఆదాశర్మ ఫుల్ లెంగ్త్ రోల్ చేస్తోన్న ది కేరళ స్టోరీ(The Kerala story Movie) చిత్రం ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు.
సీనియర్ హీరో వెంకటేష్ చేసిన పనికి.. మెగాస్టార్ చిరంజీవి(Megastar chiranjeevi) సైతం వెనకడుగు వేసినట్టే కనిపిస్తోంది. ఇప్పటి వరకు వెంకటేష్‌ను ఫ్యామిలీ హీరోగానే చూశాం. కానీ ఓటిటి కోసం చేసిన రానా నాయుడు వెబ్ సిరీస్ మాత్రం.. వెంకీ ఇమేజ్ మొత్తాన్ని డ్యామేజ్ చేసేసింది. అసలు ఓటిటి కంటెంట్ అంటేనే.. సెన్సార్ కట్స్ లేకుండా ఉంటుంది. వల్గారిటీ లేకుండా ఓటిటిలో వచ్చే వెబ్ సిరీస్‌లను వేళ్ల మీద లెక్క పెట్టొచ్చు...
సమంత(samantha) ఏం చేసినా సంచలనమే. సోషల్ మీడియాలో అమ్మడు జస్ట్ అలా ఏదైనా పోస్ట్ చేస్తే.. క్షణాల్లో వైరల్‌గా మారుతుంది. అయితే ఈ బోల్డ్ బ్యూటీ చేసే పోస్ట్‌లు అప్పుడప్పుడు షాక్ ఇచ్చేలా ఉంటున్నాయి. యశోద సినిమా రిలీజ్ సమయంలో సమంత చేసిన ట్వీట్ మాత్రం.. ఇప్పటికీ టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలుస్తునే ఉంది. ఇప్పుడు మరోసారి అలాంటి పోస్ట్ చేసి షాక్ ఇచ్చి.. ఫూల్స్ చేసినట్టే ఉంది వ్యవహారం.
శ్రీవిష్ణు నటించిన 'సామజ వర గమన' మూవీ టీజర్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది.