సూపర్ స్టార్ మహేష్(mahesh babu) సినిమా ఆగిపోయిందంటూ జరుగుతున్న ప్రచారం మొదలైంది. ఆ ప్రచారాలు మరింత ఊపందుకోవడంతో నిర్మాతలు రంగంలోకి దిగారు. నిర్మాత నాగవంశీ(Producer naga vamsi) ఈ క్రమంలో వస్తున్న పుకార్లపై క్లారిటీ ఇచ్చారు.
సోషల్ మీడియాలో బన్నీ, ఎన్టీఆర్ ఇద్దరి మధ్య జరిగే.. కన్వర్జేషన్ భలే ఫన్నీగా ఉంటది. ఇద్దరు బావ, బావ అంటూ సరదాగా చాట్ చేస్తుంటారు. బన్నీ బర్త్ డ సందర్భంగా.. పార్టీ లేదా పుష్ప? అని అడిగాడు ఎన్టీఆర్. ఇది చూసి అల్లు అర్జున్ ఫ్యాన్స్ తెగ మురిసిపోయారు. అలాంటిది ఇద్దరు నిజంగానే కలిస్తే మామూలుగా ఇద్దరు హీరోల ఫ్యాన్స్ తట్టుకోవడం కష్టమే. ఇప్పుడే జరిగిందని అంటున్నాయి సోషల్ మీడియా వర్గాలు.
సమంత(Samantha) ఆరోగ్యం మళ్లీ చెడిందా? ఆమె మళ్లీ అనారోగ్య సమస్యలతో బాధపడుతోందా? ఆమెకు ఏమైంది? ప్రస్తుతం సోషల్ మీడియా(social media)లో ఇదే చర్చ జరుగుతోంది.
ప్రభాస్(Prabhas), సుకుమార్(Sukumar) ఒక్క కాంబినేషన్ పడితే చూడాలని.. ఎప్పటి నుంచో వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు ఆడియెన్స్. ఇప్పటికే ఈ క్రేజీకాంబోపై ఎన్నో వార్తలొచ్చాయి. కానీ లేటెస్ట్ అప్డేట్ మాత్రం.. తెగ ఊరిస్తోంది. అసలు ప్రభాస్ కటౌట్‌కి లెక్కల మాస్టారు సుకుమార్ ఎలివేషన్ తోడైతే నెక్స్ట్ లెవల్ అనేలా ఉంటుంది. ఇప్పుడదే జరగబోతుందనే న్యూస్.. ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
ప్రేమ విమానం(Prema Vimanam) వెబ్ ఒరిజినల్ చిత్రం టీజర్ ను టాలీవుడ్ సూపర్ స్టార్ హీరో మహేష్ బాబు(Mahesh Babu) ఈరోజు(ఏప్రిల్ 27న) రిలీజ్ చేశారు. టీజర్ వీడియోలో మనం కూడా విమానం ఎక్కాలిరా అంటున్న పిల్లల సంభాషణ..నీ చెవులంటే మస్తు ఇష్టమని చెబుతున్న హీరో డైలాగ్స్ సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతుంది. ఈ క్రమంలో ఈ వీడియోపై మీరు కూడా ఓ లుక్కేయండి మరి.
హీరో గోపీచంద్(gopichand) ప్రధాన పాత్రలో తెరకెక్కిన తెలుగు చిత్రం రామ బాణం(rama banam) U/A సర్టిఫికేట్‌తో సెన్సార్ చేయబడింది. అయితే ఈ చిత్రానికి సెన్సార్ బోర్డ్ అస్సలు సీన్లు కట్ చేయలేదని చిత్ర బృందం పేర్కొనడం విశేషం. ఇక ఈ మూవీ మే 5న థియేటర్లలో విడుదల కానుంది.
ప్రస్తుతం పవర్ స్టార్ pawan kalyan ఉన్నంత స్పీడ్‌లో మరో ఏ హీరో కూడా లేడనే చెప్పాలి. ఒకేసారి నాలుగు సినిమాలను హ్యాండిల్ చేస్తున్నారు. పొలిటికల్ ఎజెండాలా సినిమాలను కంప్లీట్ చేయాలని చూస్తున్నారు. ఆ తర్వాత రాజకీయంగా పూర్తిగా రంగంలోకి దిగడానికి రెడీ అవుతున్నాడు. ఈ నేపథ్యంలో.. అనుకున్న సమయానికి షూటింగ్ కంప్లీట్ చేసేస్తున్నారు పవన్ కళ్యాణ్pawan kalyan). ప్రస్తుతం ఓజి(OG) షూటింగ్ కూడా ఓవర్ స్పీడ్‌తో దూ...
వెన్నెల పాత్రలో కీర్తి సురేశ్, ధరణి పాత్రలో నానిలను చూడాలంటే పెద్ద తెర (Theatre) కరెక్ట్ అని సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. ఈ సినిమాలో కీలక ఘట్టమైన క్లైమాక్స్ కు మాత్రం 75 ఎంఎం కూడా సరిపోదని చెబుతున్నారు.
హీరోయిన్లకు సర్జరీ అనేది కామన్. తమ బాడీలో ఏదైనా పార్ట్ కాస్త తేడాగా ఉందని స్క్రీన్ పై అనిపిస్తే.. ఆ పార్ట్‌కు సర్జరీ చేయిస్తుంటారు. ఇప్పటికే చాలా మంది ముద్దుగుమ్మలు మొహానికి, ముక్కుకి, పెదాలకు సర్జరీలు చేయించుకున్నారు. ఇప్పుడు రకుల్ మాత్రం అస్సలు ఊహించని ప్రైవేట్ పార్ట్‌కు సర్జరీ చేయిస్తుందనే న్యూస్.. హాట్ టాపిక్‌గా మారింది.
'ఏజెంట్' సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ కోసం మెగా పవర్ స్టార్ గెస్ట్‌గా వస్తున్నట్టు వార్తలొచ్చాయి. కానీ ఇప్పుడు ఏజెంట్‌లోనే చరణ్ ఇన్వాల్వ్ అయినట్టు అదిరిపోయు అప్డేట్ ఇచ్చారు.
క్రైమ్ కామెడీ(Crime Comedy) నేపథ్యంలో ఛాంగురే బంగారురాజా చిత్రం రూపొందుతోంది. తాజాగా ఈ సినిమా నుంచి మేకర్స్ టీజర్ ను రిలీజ్(Teaser Release) చేశారు.
మే 5వ తేదిన అరంగేట్రం మూవీ విడుదల కానున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది.
ప్రముఖ కమెడియన్ మముక్కోయ కన్నుమూశారు.
సంయుక్త(Samyukta Menon) హాట్ ఫోటోలను షేర్ చేస్తూ ఉంది. ఓల్డ్ ఫోటోలు షేర్ చేసినా.. విరూపాక్ష రిజల్ట్‌తో అమ్మడు కొత్తగా కనిపిస్తోంది.
అక్కినేని థర్డ్ జనరేషన్ హీరో అఖిల్ నటించిన ఏజెంట్ మూవీ.. ఏప్రిల్ 28న గ్రాండ్‌గా థియేటర్లో విడుదల అవుతోంది. స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి స్పై యాక్షన్ థ్రిల్లర్‌గా.. అదిరిపోయే యాక్షన్‌తో ఏజెంట్‌ను తెరకెక్కించాడు.