RX100 ఫేమ్ దర్శకుడు అజయ్ భూపతి(Ajay Bhupathi) కొత్త జానర్ చిత్రం 'మంగళవరం(Mangalavaram)' ఫస్ట్ లుక్ ఈ రోజు(ఏప్రిల్ 25న) విడుదలైంది. బోల్డ్ ఇంకా ఎమోషనల్ క్యారెక్టర్ శైలజలో నటి పాయల్ రాజ్‌పుత్(Payal Rajput) యాక్ట్ చేసింది. ఇక ఫస్ట్ లుక్ పోస్టర్లో పాయల్ న్యూడ్ గా కనిపిస్తుంది.
యాంకర్ సుమ బుల్లితెరపై సుమ అడ్డా అనే షో చేస్తోంది. ఈ షోకు వచ్చిన రామబాణం హీరో గోపీచంద్ సుమ గొంతును పట్టుకోవడం సంచలనంగా మారింది.
తన సెలబ్రిటీ క్రష్ సమంత అని సాయి ధరమ్ తేజ తెలిపారు. ఓ అభిమాని ప్రశ్న వేయగా.. తేజ్ ఇలా సమాధానం ఇచ్చారు.
విరూపాక్ష మూవీ డైరెక్టర్ కార్తీక్ దండు దర్శకుడు సుకుమార్ శిష్యుడని ప్రచారం జరిగింది. అయితే అందులో వాస్తవం లేదని తెలుస్తోంది.
కోలీవుడ్ స్టార్ హీరో శివకార్తికేయన్ నటిస్తున్న తాజా చిత్రం ఏలియన్. ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది.
గోపిచంద్ కొత్త సినిమా రామబాణం నుంచి మరో లిరికల్ సాంగ్‌ను రిలీజ్ చేశారు.
ట్విట్టర్(Twitter) వేదికగా తాను నిజం యూట్యూబ్ ఛానెల్ (Nijam Youtube Channel) ప్రారంభిస్తున్నట్లు వర్మ(Ram Gopal Varma) వెల్లడించారు.
జబర్దస్త్ ద్వారా గుర్తింపు పొందిన చలాకీ చంటి అనారోగ్యానికి గురై ప్రస్తుతం ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. ఆయనకు పరీక్షలు నిర్వహించిన వైద్యులు గుండె పోటుగా నిర్ధారించి స్టంట్ వేశారు.
బాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ విలన్‌గా హ్యారీ జోష్ రాణిస్తున్నారు. ప్రస్తుతం ఆయన రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ సినిమాలో నటిస్తున్నారు. అలాగే మంచులక్ష్మీ ఆదిపర్వం సినిమాలోనూ నటిస్తున్నారు.
కన్నడ ఇండస్ట్రీలో విషాదం చోటు చేసుకుంది. నటుడు, దర్శకుడు టపోరి సత్య(Tapori Satya) కన్నుమూశారు. అతని వయసు 45సంవత్సరాలు. మీడియా నివేదికల ప్రకారం, అతడికి కిడ్నీ ఫెయిల్యూర్(Kidney Failure) కావడంతో ఓ ప్రైవేట్ ఆస్పత్రి(private hospital)లో చికిత్స పొందుతున్నాడు. పరిస్థితి విషమించడంతో ఈరోజు ఆయన తుది శ్వాస విడిచారు.
ఏప్రిల్ చివరి వారంలో ప్రేక్షకులకు వినోదాన్ని పంచడానికి సినిమాలు సిద్ధమయ్యాయి. థియేటర్లు, ఓటీటీల్లో పలు సినిమాలు విడుదల కానున్నాయి.
విరూపాక్ష మూవీకి జనాల రెస్పాన్స్ ఎలా ఉండో చూసేందుకు థియేటర్ వచ్చిన నిర్మాత ప్రసాద్ పర్స్, డెరైక్టర్ కార్తీక్ మొబైల్‌ను దుండగులు దొంగిలించారు.
ప్రముఖ సినిమా నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్, డైరెక్టర్ సుకుమార్ ఇంట్లో ఐటీ అధికారుల సోదాలు ముగిశాయి.
పొన్నియన్ సెల్వన్-2 మూవీ ప్రమోషన్‌లో దర్శకుడు మణిరత్నం బిజీగా ఉన్నారు. సినిమా రెండు పార్టులుగా తీయడానికి బాహుబలి స్ఫూర్తి అని.. జక్కన్న రాజమౌళిపై ప్రశంసలు కురిపించారు.
బాస్‌తో బ్రేక్‌ఫాస్ట్. అద్భుతమైన ఆదివారం. మధురమైన సమయం. మీరుప్పుడూ మమ్మల్ని స్పెషల్ గా ఫీలయ్యేలా చేస్తుంటారు. అందుకే మీరంటే మాకెప్పుడూ సూపర్ డూపర్ స్పెషల్. లవ్ యూ సార్’ అని ఫోస్ట్ చేశారు.