టాలెంట్ ఉంటే చాలు.. దిల్ రాజు(Dil Raju) పిలిచి మరీ ఆఫర్స్ ఇస్తుంటాడు. ఈ క్రమంలోనే యంగ్ మళయాళీ బ్యూటీని తెలుగు సినిమాల్లోకి తీసుకున్నాడు. ఇప్పటికే ఆ బ్యూటీ ఓ డబ్బింగ్ సినిమాతో యూత్‌లో యమా క్రేజ్ తెచ్చుకుంది. అందుకే దిల్ రాజు వారసుడితో డైరెక్ట్‌గా తెలుగులో హీరోయిన్‌గా ఛాన్స్ ఇచ్చాడు.
అంజి, దేవుళ్లు సినిమాలో కనిపించిన బాలనటి నిత్యాశెట్టి తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో బాత్ రూమ్ వీడియోను షేర్ చేసింది. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
టాలీవుడ్ కమెడియన్ చలాకీ చంటీ అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ విషయం తెలియడంతో ఆయన అభిమానులు ఆందోళన చెందుతున్నారు.
ప్రముఖ నిర్మాత అనిల్ సుంకర(Anil Sunkara) పెద్దనాన్న సుంకర బసవరావు(Sunkara Basavarao) శనివారం మరణించారు.
సమంత శాకుంతల క్యారెక్టర్ ఏంటీ అని నిర్మాత చిట్టిబాబు విమర్శించగా.. సామ్ కూడా అదే స్థాయిలో స్పందించింది. చెవుల నుంచి జట్టు ఎలా పెరుగుతుందని సెర్చ్ చేసి మరీ స్క్రీన్ షాట్ షేర్ చేసింది.
డైరెక్టర్ త్రివిక్రమ్, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబోలో తెరకెక్కుతోన్న సినిమాపై లేటెస్ట్ అప్‌డేట్ గురించి చిత్ర యూనిట్ తెలిపింది.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కానీ ఒక్కోసారి పవన్ చేసే పనులకు.. అరె ఇది కొంచెం ఓవర్ అయినట్టుందే.. అనేలా ఉంటుంది వ్యవహారం. తాజాగా మెగా మేనల్లుడు విషయంలో పవన్ చేసిన పనికి ఇదే కామెంట్స్ వినిపిస్తున్నాయి. కామెంట్సే కాదు ట్రోల్ కూడా చేస్తున్నారు నెటిజన్స్.
మేం స్టార్ హీరోలం.. అయితే ఏంటి? అనేది బాలీవుడ్ హీరోల కాన్సెప్ట్. చాలా సందర్భాల్లో ఈ విషయం ప్రూవ్ అయింది. అయితే భార్యల విషయంలో బాలీవుడ్ హీరోలు చేసే చేష్టలు అతికి మించి ఉంటాయనడంలో ఎలాంటి సందేహాలు లేవు. అందుకు ఎగ్జాంపులే.. లేటెస్ట్ వీడియో అని చెప్పొచ్చు.
నటి మీనా కూతురు నైనిక మాటలు రజనీకాంత్ కంటతడి పెట్టించాయి. నటి మీనా ఇండస్ట్రీలోకి వచ్చి 40 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నైనిక వీడియో ప్లే చేశారు.
ప్రస్తుతం ఐసీయూ నుంచి సాధారణ గదికి మార్చినట్లు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. ఆరోగ్యం మెరుగవుతోందని.. త్వరలోనే డిశ్చార్జి చేస్తామని ఆస్పత్రి యాజమాన్యం పేర్కొంది. కాగా శరత్ బాబు అనారోగ్యం విషయం తెలుసుకున్న సినీ పరిశ్రమకు చెందిన వారు ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు.
ఊహించని విధంగా పుష్ప మూవీ బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపించింది. అందుకే ఫస్ట్ పార్ట్ రిజల్ట్ చూసిన తర్వాత సుకుమార్, అల్లు అర్జున్ లెక్కలన్నీ మారిపోయాయి. కేవలం తెలుగు వారిని మాత్రమే దృష్టిలో పెట్టుకొని తీసిన పుష్ప.. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. అలాంటిది పాన్ ఇండియా లెవల్లో సుక్కు ప్లాన్ చేస్తే ఎలా ఉంటుందో.. పూష్ప ది రూల్(pushpa 2)తో చూపించేందుకు రెడీ అవుతున్నాడు. కానీ ప్రస్తుతం ఈ ...
సాయి ధరమ్ తేజ్, సంయుక్త మీనన్ ప్రధాన పాత్రల్లో యాక్ట్ చేసిన విరూపాక్ష మూవీ(Virupaksha movie) నిన్న విడుదల కాగా..పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లను(First Day Collections) వసూలు చేసింది. అయితే ఎన్ని కోట్ల రూపాయలు కలెక్ట్ చేసిందో ఇప్పుడు చుద్దాం.
కథ నచ్చితే గ్లామర్ పాత్రల్లో నటించేందుకు కూడా సంయుక్తా మీనన్(Samyuktha Menon) సిద్ధమేనని తెలుస్తోంది. ఎందుకంటే ఇటీవల విడుదలన విరూపాక్ష మూవీలో సంయుక్తా మీనన్ గ్లామర్ బాగానే డోస్ పెంచింది. ఈ క్రమంలో ఈ అమ్మడు రెమ్యునరేషన్ కూడా భారీగా పెంచినట్లు సమాచారం.
సుధీర్ బాబు(sudheer babu) నటించిన తాజా చిత్రం మామా మశ్చీంద్ర నుంచి టీజర్(Mama Mascheendra Teaser) విడుదలైంది. స్టార్ హీరో మహేష్ బాబు(mahesh babu) ఈ టీజర్ ను రిలీజ్ చేశారు. సుధీర్ బాబు మూడు క్యారెక్టర్లలో నటించిన ఈ క్రేజీ వీడియో ఎలా ఉందో ఓ సారి లుక్కేయండి మరి.
సైంధవ్ మూవీ గురించి మరో అప్ డేట్ ఇచ్చింది మూవీ టీమ్. సినిమాలో డాక్టర్ రేణు పాత్రలో రుహానీ శర్మ నటిస్తారని ప్రకటించింది.