ట్విట్టర్(twitter)లో వెరిఫికేషన్ టిక్ కోల్పోయిన చాలా మందిలో ఒకరు మెగాస్టార్ అమితాబ్ బచ్చన్(Amitabh Bachchan). అయితే తాను డబ్బులు కట్టినా కూడా తనకు బ్లూ టిక్(blue tick) రాలేదని ఆయన ట్విట్టర్లో ఇలా రాసుకొచ్చారు. బిగ్ బీ ట్విట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.
అమ్మాయిలను (మోడల్స్) వ్యభిచారంలోకి దింపుతున్నారనే ఆరోపణలపై భోజ్‌పురి నటి సుమన్ కుమారి(Suman Kumari)(24)ని ముంబై పోలీసులు(mumbai police)అరెస్టు చేశారు. ఆ క్రమంలో ముగ్గురు మోడల్‌లను పోలీసులు రక్షించారు.
పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్(Prabhas), కృతి సనన్(Kriti Sanon) యాక్ట్ చేసిన ఆదిపురుష్(Adipurush) చిత్రం నుంచి మరో అప్ డేట్ వచ్చేసింది. జై శ్రీ రామ్ లిరికల్ మోషన్ పోస్టర్ వీడియోను ఈ మేరకు చిత్ర బృందం రిలీజ్ చేసింది. వీడియోలో జై శ్రీ రామ్ అంటూ వస్తున్న ఆడియో సాంగ్ అభిమానుల్లో గూస్‌బంప్స్ తెప్పిస్తుంది.
అల్లరి నరేష్ 'ఉగ్రం' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది.
హీరో రోహిత్ కోల కొత్త సినిమాలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఆ మూవీకి సంబంధించి త్వరలోనే అప్ డేట్ రానుంది.
ప్రముఖ కొరియోగ్రాఫర్ రాజేష్ మాస్టర్ ఆత్మహత్య చేసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సినిమాల నుంచి బ్రేక్ తీసుకుంటున్నాడు. దాదాపు రెండు నెలల పాటు...ఆయన షూటింగ్స్ లాంటివి ఏమీ లేకుండా...ఉండాలని భావిస్తున్నారట. అది కూడా కేవలం తన భార్య ఉపాసన, పుట్టబోయే బిడ్డ తో గడపడం కోసమేనట.
పెళ్లిపై పరిణితి చోప్రా- రాఘవ చద్దా క్లారిటీ ఇచ్చారు. ఈ అక్టోబర్‌లో ఇద్దరు ఒక్కటి కాబోతున్నామని ప్రకటించారు.
మైత్రీ మూవీ మేకర్స్ అధినేత నవీన్ అస్వస్థతకు గురయ్యారు. వెంటనే ఆయనను ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందించారు. ప్రస్తుతం ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు.
తాజాగా సుధీర్, ప్రభాస్ డైరెక్టర్‌తో ఓసినిమా చేసేందుకు రెడీ అవుతున్నారట. ప్రభాస్(Prabhas)తో మిస్టర్ పర్‌ఫెక్ట్ సినిమా తెరకెక్కించి సూపర్ డూపర్ కొట్టిన ఈ స్టార్ డైరెక్టర్.. తాజాగా తను రెడీ చేసుకున్న స్టోరీకి సుధీర్ కరెక్ట్ అని ఫిక్స్ అయ్యారట. రీసెంట్‌గా సుధీర్‌ను కలిసి స్టోరీ చెప్పి ఓకే కూడా చెప్పించుకున్నారట ఈయన.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూతురు అల్లు అర్హ శాకుంతలం సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. తాజాగా అర్హకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
ప్రిన్స్ మహేశ్ గారాలపట్టి సితారకు బాలీవుడ్ హీరోయిన్ అలియా భట్ డ్రెస్సెస్, లెటర్‌తో గిప్ట్ బాక్స్ పంపించింది.
మైత్రీ మూవీ మేకర్స్, డైరెక్టర్ సుకుమార్ ఇంటిలో మూడో రోజు ఐటీ రైడ్స్ జరుగుతున్నాయి.
టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్(Ram Charan) ఆస్కార్ వేడుకకు ముందు రికార్డు చేసిన ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుంది. అంతేకాదు ఈ వీడియో ఏకంగా రికార్డు స్థాయిలో వ్యూస్ దక్కించుకోవడం విశేషం. క్రేజీగా ఉన్న ఈ వీడియోను మీరు కూడా ఓసారి చూసేయండి మరి.
నరేష్-పవిత్రల కొత్త మూవీ ‘మళ్లీ పెళ్లి’ మూవీ నుంచి టీజర్ విడుదల చేసింది చిత్ర యూనిట్. నరేష్ రియల్ లైఫ్ ఆధారంగా సినిమా తీసినట్టు తెలుస్తోంది.