Alia bhatt gift to Sitara:ప్రిన్స్ మహేశ్ బాబు కూతురు సితారను (Sitara) హీరోయిన్ అలియా భట్ (Alia bhatt) సర్ ప్రైజ్ చేశారు. ఓ గిప్ట్ బాక్స్‌ను (gift) పంపించారు. అందులో డ్రెస్సెస్, ఓ లెటర్ (letter) కూడా ఉంది. దీనికి సంబంధించి సితార (Sitara) ఇన్ స్టలో పోస్ట్ చేసింది. ‘మీ కుటుంబంలో (family) భాగం చేసినందుకు ధన్యవాదాలు.. మీరు పంపిన డ్రెస్సులు (dress) చాలా బాగున్నాయి. ఆ డ్రెస్సులు ఎంతగానో నచ్చాయి’ అని రాశారు. డ్రెస్సులు (dress), లేఖకు (letter) సంబంధించిన ఫోటోను ఇన్ స్టలో సితారా (Sitara) పోస్ట్ చేసింది.
రెండేళ్ల క్రితం అలియా భట్ (alia bhatt) డ్రెస్సెస్ (dress) బిజినెస్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇటీవల ఎన్టీఆర్ కుమారులకు (ntr sons) కూడా ఇలానే డ్రెస్సెస్ (dresses) పంపించింది. ఇప్పుడు సితారకు (sitara) పంపించింది. అప్పుడు అలియాకు (alia bhatt) ఎన్టీఆర్ (ntr) కృతజ్ఞతలు తెలియజేశారు.
తనకు కూడా ఇలాంటి గిప్ట్ (gift) వస్తోందని ఆశిస్తున్నానని తారక్ పేర్కొన్నాడు. ఈద్ (eid) స్పెషల్ అవుట్ ఫిట్ సిద్దం చేస్తానని అలియా (alia) అప్పుడు బదులిచ్చింది. ఈద్ రేపే.. ఈ లోపు తారక్‌కు (tarak) కూడా అలియా (alia bhatt) గిప్ట్ వచ్చినా రావొచ్చు.