ఎట్టకేలకు ఆదిపురుష్(Adipurush)కి పాజిటివ్ బజ్ రావడంతో ఫుల్ ఖుషీ అవుతున్నారు మేకర్స్. పాన్ ఇండియా(Pan India) స్టార్ ప్రభాస్, శ్రీరాముడిగా నటిస్తున్న ఆదిపురుష్ సినిమాను.. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ (Om Raut) విజువల్ వండర్‌గా తెరకెక్కిస్తున్నాడు. కానీ గ్రాఫిక్స్ విషయంలోనే ఫ్యాన్స్‌ను కాస్త టెన్షన్ పెట్టాడు ఓం రౌత్.
ప్రభాస్ 'బాహుబలి' నిర్మాతలతో ఓ సినిమా చేయడానికి రెడీ అయినట్టు తెలుస్తోంది. ఇప్పటికే స్టోరీ కూడా లాక్ చేశారట. ఈ సినిమా ప్రభాస్ కెరీర్లోనే అద్భుతం అనేలా ఉండబోతోందట.
కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టారు. ఫోన్ చేస్తున్న లక్ష్మణ్ అనే వ్యక్తి వివరాలు తెలుసుకుంటున్నారు. ఎందుకు వేధింపులకు పాల్పడుతున్నాడని అతడిని అదుపులోకి తీసుకుని విచారించనున్నారు.
సినిమా వేయకపోవడంతో థియేటర్ యాజమాన్యం స్పందించింది. టికెట్లు కొనుగోలు చేసిన వారికి తిరిగి డబ్బులు (Return) చెల్లించారు. అయితే ఆ టికెట్ లో జీఎస్టీ, పార్కింగ్ ఫీజు పట్టుకుని మిగిలిన కొంచెం తమకు ఇచ్చారని ప్రేక్షకులు గగ్గోలు పెట్టారు. అయితే సినిమా ఎందుకు వేయలేదని విషయం మాత్రం యాజమాన్యం వెల్లడించలేదు.
ఆర్ఆర్ఆర్ సినిమా విషయంలో మొదటి నుంచి బీజేపీ రాజకీయాలు చేస్తోంది. గతంలో బండి సంజయ్ కుమార్ ఆర్ఆర్ఆర్ సినిమా ప్రదర్శించే థియేటర్లపై దాడి చేస్తామని సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. సినిమా విడుదలై ఆస్కార్ బరిలో నామినేషన్లు వేసే విషయంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం వివక్ష చూపింది.
హైదరాబాద్ మాసబ్‌ట్యాంక్‌లోని ఎఫ్‌డీసీ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర చలన చిత్ర అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో బలగం సినిమా బృందానికి అభినందన సభ నిర్వహించారు.
కన్నడ పరిశ్రమలో బుల్లితెర(Small screen) నటుడిగా పలు సీరియల్స్ లో నటిస్తున్నాడు సంపత్(Sampath). కన్నడలో అగ్నిసాక్షి(Agnisakshi) అనే సీరియల్(serial) తో బాగా ఫేమస్ అయ్యాడు. సీరియల్స్ తో పాటు పలు సినిమాల్లో కూడా చిన్న పాత్రల్లో కనిపించి గుర్తింపు తెచ్చుకున్నాడు.
బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలాను హీరో అక్కినేని అఖిల్ వేధించాడని క్రిటిక్ ఉమైర్ సంధూ సోషల్ మీడియాలో పోస్ట్ షేర్ చేశారు. దీనిపై ఊర్వశి రౌతేలా స్పందిస్తూ పరువునష్టం దావా కేసు వేసింది.
పాటల రచయిత అనంత్ శ్రీరామ్, బిగ్ బాస్ బ్యూటీ దివి ఇద్దరూ కలిసి ఉన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
హీరో నాగచైతన్య నటించిన కస్టడీ చిత్రం నుంచి లిరికల్ సాంగ్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ఈ సినిమా మే 12వ తేదీన విడుదల కానుంది.
దక్షిణాదిలో ఎంతో గుర్తింపు ఉన్న తమిళ నటుడు, సీనియర్ హీరో శరత్ కుమార్ (Sarath Babu) ఆరోగ్య పరిస్థితి క్రిటికల్‌గా ఉంది
సీనియర్ నటి లక్ష్మీ కూతురు, నటి ఐశ్వర్య భాస్కరన్ కు లైంగిక వేధింపులు ఎదురవుతున్నట్లు వెల్లడించింది. తనను వేధించేవారిని హెచ్చరించింది.
హీరో విక్రమ్ కు 23 సర్జరీలు జరిగాయి. తనకు 12 ఏళ్లప్పుడు కాలును కూడా తీసేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ చేదు అనుభవాన్ని విక్రమ్ అభిమానులతో పంచుకున్నాడు.
హీరో సంతోష్ శోభన్ నటించిన అన్నీ మంచి శకునములే మూవీ నుంచి మెలోడీ సాంగ్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్ కలిసి పుష్పమూవీతో పాన్ ఇండియా బాక్సాఫీస్‌ను షేక్ చేసిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా తగ్గేదేలే మ్యానరిజమ్, సాంగ్స్ వరల్డ్ వైడ్‌గా ఎంతో పాపులర్ అయ్యాయి. అందుకే పుష్ప2 కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. అయితే ఆ వెయిటింగ్ అంతా ఇంతా కాదు.. ఏకంగా బాలీవుడ్ బడా హీరోలను సైతం వెనక్కి నెట్టి.. నెం.1 ప్లేస్‌లో నిలిచింది పుష్ప2.