మలయాళ సూపర్ స్టార్ మమ్ముటి తల్లి ఫాతిమా అనారోగ్యంతో కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆమె అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు.
ట్విట్టర్ బ్లూ టిక్ సబ్‌స్క్రైబ్ చేసుకోకపోవడంతో ప్రముఖులు బ్లూ టిక్ కోల్పోయారు. అమితాబ్, షారుఖ్, రాహుల్ గాంధీ, సీఎం జగన్, చంద్రబాబు, పవన్ తమ ఖాతాలకు బ్లూ టిక్ లాస్ అయ్యారు.
యంగ్ హీరో సాయిధరమ్ తేజ్, సంయుక్త మీనన్ జంటగా సుకుమార్ రైటింగ్స్ బ్యానర్‌పై సుకుమార్ సమర్పణలో విరూపాక్ష సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ క్రమంలో ఈ చిత్రం ఎలా ఉందో ఇప్పుడు చుద్దాం.
రవాణా శాఖ కార్యాలయానికి రవితేజ రావడంతో సందడి వాతావరణం ఏర్పడింది. ఇంతకీ రవితేజ ఏ కారు కొన్నాడు? ఫ్యాన్సీ నంబర్ ఏంటి? ఎంత ధర? అనే వివరాలు తెలుసుకోండి.
సినిమా ప్రమోషన్స్ లో కొత్త పంథాని పట్టాడు.. అక్కినేని హీరో నాగచైతన్య(naga chaitanya). ఆయన తన కొత్త సినిమా Custody Movie ప్రమోషన్స్ కోసం ఐపీఎల్(IPL)ని వాడటం విశేషం.
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్(Salman Khan), టాలీవుడ్ ప్రముఖ హీరో వెంకటేష్ ద్వయం నటించిన కిసికా భాయ్ కిసీకి జాన్ ఈరోజు(ఏప్రిల్ 21న) విడుదలైంది. ఈ నేపథ్యంలో ఈ చిత్రం ట్విట్టర్ టాక్ ఎంటో ఇప్పుడు తెలుసుకుందాం.
హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ తెలుగు టీవీ నటి ఇంట్లో పెద్ద చోరీ(Big theft) జరిగింది. దీంతో కిలోకుపైగా గోల్డ్, వెండి ఆభరణాలను దొంగలు దోచుకెళ్లినట్లు ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది.
సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్(sai dharam tej) నటించిన విరూపాక్ష సినిమా(Virupaksha Movie) ఈరోజు ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఈ క్రమంలో ఈ చిత్రం ట్విట్టర్ రివ్యూను ఇప్పుడు చుద్దాం.
హీరో గోపీచంద్ నటించిన రామబాణం సినిమా ట్రైలర్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. మే 5వ తేదిన ఈ మూవీ విడుదల కానుంది.
హీరో శ్రీవిష్ణు నటిస్తోన్న సామజవరగమన సినిమా నుంచి లిరికల్ సాంగ్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది.
ఈ వారం థియేటర్లు, ఓటీటీల్లో కొత్త సినిమాలు సందడి చేయనున్నాయి. ఏప్రిల్ 21న పలు సినిమాలు విడుదల కానున్నాయి.
వ్యవస్థ(vyavastha) వెబ్ సిరీస్ ట్రైలర్‌ను డీజే టిల్లు, టిల్లు స్క్వేర్ స్టార్ సిద్ధు జొన్నలగడ్డ చేతుల మీదుగా జీ5(ZEE5 Original) గురువారం విడుదల చేసింది. ఈ చిత్రంలో కార్తీక్ రత్నం, సంపత్ రాజ్, హెబ్బా పటేల్, కామ్నా జెఠ్మలానీ కీలక పాత్రల్లో నటించారు. ఈ కోర్టు థ్రిల్లింగ్ కోర్టు డ్రామా ఏప్రిల్ 28న స్ట్రీమింగ్ కానుంది.
టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్(Pawan Kalyan) యాక్ట్ చేస్తున్న ఓజీ మూవీ సెట్(og movie set) నుంచి మరో అప్ డేట్ వచ్చేసింది. చిత్ర బృందం మూవీ సెట్ నుంచి పవన్ చిత్రాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ఈ చిత్రంలో పవన్ మాస్ లుక్ లో క్రేజీగా ఉన్నారు.
బాలీవుడ్ అందాల తార ఐశ్వర్య రాయ్ బచ్చన్ ముద్దుల తనయ ఆరాధ్య బచ్చన్(aaradhya bachchan)పై ఇటీవల యూట్యూబ్ లో ఫేక్ న్యూస్ వార్తలపై హైకోర్టుDelhi High Court) సీరియస్ అయ్యింది.
ఫీల్ గుడ్ లవ్ స్టోరీగా తెరకెక్కుతోన్న చిత్రం టూ సోల్స్. ఏప్రిల్ 21వ తేదిన ఈ మూవీ విడుదల కానుంది.