విరూపాక్ష సినిమా ఏప్రిల్ 21వ తేదిన విడుదల కానుంది. ఈ నేపథ్యంలో హీరో సాయిధరమ్ తేజ్ పలు ఇంటర్వ్యూలలో సినిమా విశేషాలను చెప్పుకొస్తున్నారు. రిలీజ్ కు ముందు సినిమా ప్రమోషన్స్ ను పెంచారు.
నవదీప్ నటిస్తున్న వెబ్‌సిరీస్ న్యూసెన్స్. తాజాగా ఈ వెబ్‌సిరీస్‌కు సంబంధించిన లిరికల్ సాంగ్‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది.
సమంత నటించిన తాజా చిత్రం శాకుంతలం బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. ఇప్పుడు సమంత ఇండస్ట్రీలో గట్టెక్కాలంటే రాబోవు సినిమాలు కచ్చితంగా విజయం సాధించాల్సిందే.
సినీ ఇండస్ట్రీలో పైరసీని అరికట్టడానికి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కొత్తగా సినిమాటోగ్రఫీ చట్టాన్ని తీసుకొస్తున్నట్లు తెలిపింది. దీంతో సినీ పరిశ్రమలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.
గుణశేఖర్ శాకుంతలం మూవీ భారీ నష్టాన్ని మూటగట్టుకుంది. రూ.14 కోట్ల మేర నష్టపోయినట్టు తెలిసింది.
అల్లరి నరేష్ చేస్తున్న తాజా చిత్రం 'ఉగ్రం' నుంచి మేకింగ్ వీడియోలను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది.
బాలీవుడ్ హీరో ఇర్ఫాన్ ఖాన్ నటించిన ఆఖరి చిత్రం 'ది సాంగ్ ఆఫ్ స్కార్పియన్స్'కు సంబంధించి ట్రైలర్ రిలీజ్ అయ్యింది.
ఎన్టీఆర్(Ntr), రామ్ చరణ్(Charan) ఇద్దరు ఒకే హీరోయిన్ తో సినిమా చేయబోతున్నట్లు టాలీవుడ్ టాక్ వినిపిస్తోంది. హీరోయిన్ విషయంలో వీరిద్దరూ పోటీ పడుతున్నారని ఇండస్ట్రీ వర్గాల సమాచారం.
మెగాస్టార్ చిరంజీవిని బాలయ్య ఓ పోస్టర్‌లో టార్గెట్ చేశారు. తన మూవీ వీరసింహారెడ్డి సింగిల్ హ్యాండ్‌తో 100 రోజులు పూర్తి చేసుకుందని అందులో ప్రస్తావించారు.
బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ స్టార్ హీరో హృతిక్ రోషన్‌పై షాకింగ్ కామెంట్స్ చేసింది. అమీర్‌తో స్నేహం చెడిపోవడానికి కారణం హృతిక్ రోషనే అని ఓ నోట్‌ను పోస్టు చేసింది.
వారసుడు మూవీ తెలుగులో నిరాశపరిచింది. అయినప్పటికీ మరో తమిళ్-తెలుగు సినిమా చేయాలని విజయ్ డిసైడ్ అయ్యాడట. ఆ సినిమాను గోపిచంద్ మలినేని తెరకెక్కించనున్నాడు.
దగ్గుబాటి బాబాయ్, అబ్బయి.. వెంకటేష్, రానా ఫస్ట్ ఫుల్ లెంగ్త్‌లో కలిసి నటించిన వెబ్ సిరీస్త(web series) రానా నాయుడు(Rana Naidu). అయితే ఈ సిరీస్.. ఇప్పటి వరకు దగ్గుబాటి ఫ్యామిలీకి ఉన్న ఫ్యామిలీ ఇమేజ్ అంతా డ్యామేజ్ చేసేంది. అయినా కూడా రానా నాయుడు అస్సలు తగ్గేదేలే అంటున్నారు. సీజన్ వన్‌తో చేసిన దానికంటే.. డబుల్ ధమాకా ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు.
ఫీల్ గుడ్ ఎంటర్టైనర్‌గా జీ5 & అభిషేక్ పిక్చర్స్ నిర్మించిన వెబ్ ఫిల్మ్ ప్రేమ విమానం ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలైంది.
అక్కినేని నాగార్జున కుమారుడు అఖిల్(akhil akkineni) యాక్ట్ చేసిన చిత్రం ఏంజెంట్ మూవీ(agent movie) ఏప్రిల్ 28న థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో మూవీ మేకర్స్ సరికొత్తగా సముద్రంలోని బోటులో ఈ చిత్ర ప్రమోషన్లను జరిపారు. ఆ పిక్స్ ఎలా ఉన్నాయో ఓసారి లుక్కేయండి మరి.
దసరాతో సాలిడ్ హిట్ కొట్టాడు న్యాచురల్ స్టార్ నాని(nani). ఓ విధంగా చెప్పాలంటే.. దసరా ముందు ఓ లెక్క.. దసరా తర్వాత ఓ లెక్క అనేలా నాని కెరీర్ టర్నింగ్ పాయింట్ తీసుకుందని చెప్పాలి. దసరా మూవీతో ఏకంగా వంద కోట్ల హీరోగా మారిపోయాడు నాని. ఇదే జోష్‌లో నాని 30(nani 30) ప్రాజెక్ట్ చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయిపోయింది. తాజాగా ఈ సినిమాకు ఓ ఇంట్రెస్టింగ్ టైటిల్ వినిపిస్తోంది.