హీరో సిద్ధార్థ్, హీరోయిన్ దివ్యాంశ కౌశిక్ జంటగా నటిస్తోన్న చిత్రం టక్కర్. ఈ మూవీకి సంబంధించిన టీజర్‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది.
సమంత(Samantha) రూత్ ప్రభు కెరీర్ అన్ని ఎత్తుపల్లాలను చవిచూసింది. ఇటీవల విడుదలైన శాకుంతలం బాక్సాఫీస్ వద్ద మ్యాజిక్ చేయడంలో విఫలమైంది. ఈ చిత్రం రెండంకెల సంఖ్యను చేరుకోవడానికి చాలా కష్టపడింది. నాలుగు రోజుల్లో రూ.10 కోట్ల కంటే తక్కువ రాబట్టింది. ఈ క్రమంలో ఆమె తన ఇన్ స్టా ఖాతాలో కీలక పోస్ట్ చేసింది.
బలగం మొగిలయ్యకు మెగాస్టార్ చిరంజీవి అండగా నిలిచారు. కంటి చూపునకు అయ్యే ఖర్చును తాను భరిస్తానని ప్రకటించారు.
అంతకుముందు మంచు లక్ష్మీ గొప్ప హృదయం చాటుకున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలోని 50 ప్రభుత్వ పాఠశాలలను దత్తత తీసుకుంటున్నట్లు ప్రకటించారు.
విమానంలో లిక్కర్ ఫ్రీగా ఇస్తారని తనకు తెలియదని నటుడు మనోజ్ బాజ్ పేయి తెలిపారు. కెరీర్ తొలినాళ్లలో చాప్ స్టిక్స్‌తో కూడా తినడం రాదని చెప్పారు.
ప్రస్తుతం పవన్(Pawan kalyan) చేస్తున్న సినిమాల్లో.. ఒరిజినల్ గ్యాంగ్ స్టర్(OG) పైనే సాలిడ్ బజ్ ఉంది. ఈ సినిమాను యంగ్ డైరెక్టర్ సుజీత్(Sujeeth) ఖచ్చితంగా ఫ్యాన్స్‌కు నచ్చేవిధంగా తెరకెక్కిస్తాడని.. గట్టిగా నమ్ముతున్నారు అభిమానులు. కంటెంట్ కూడా సాలిడ్‌గా ఉండడంతో.. ఓజి హైప్ పీక్స్‌కు వెళ్లిపోయింది. రీసెంట్‌గా రిలీజ్ చేసిన వీడియో చూసి.. ఓజి నెక్ట్స్ లెవల్ అంటున్నారు. తాజాగా ఈ సినిమా షూటింగ్‌లో పవన్ ...
ఫస్ట్ డే తెలుగు రాష్ట్రాల్లో మిక్స్‌డ్ టాక్ సొంతం చేసుకుంది పుష్ప మూవీ. కానీ పుష్ప రిజల్ట్ చూశాక.. బన్నీ, సుకుమారే కాదు, తెలుగు ఆడియెన్స్ కూడా షాక్ అయ్యారు. మెల్లి మెల్లిగా మౌత్ టాక్‌తో ఊహించని విధంగా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. బన్నీకి పాన్ ఇండియా స్టార్ డమ్ తెచ్చిపెట్టింది. అందుకే పుష్ప2(PUSHPA 2)ని భారీగా తెరకెక్కిస్తున్నాడు సుకుమార్. అందుకు తగ్గట్టే పుష్ప2 గ్లింప్స్ యూట్యూబ్‌ని ష...
కొరటాల శివ చెప్పిన దాని ప్రకారం.. ఎన్టీఆర్ 30(ntr 30)లో యంగ్ టైగర్ మృగాల వేట ఓ రేంజ్‌లో ఉండబోతోంది. మరి అలాంటి మృగాల నాయకుడు ఎలా ఉండాలి? భయకంరంగా ఉండాలి. అలాంటి విలన్ పడితే గానీ ఎన్టీఆర్ 30లో మృగాల వేట కిక్ ఇవ్వదు. తాజాగా అలాంటి విలన్‌నే రంగంలోకి దింపాడు కొరటాల.
షారుక్ ఖాన్ కుటుంబాన్ని ఒకే ఫ్రేమ్‌లో చిత్రీకరించడం అభిమానులకు అద్భుతం.. కనువిందు అని చెప్పవచ్చు.
టాలీవుడ్ ఇండస్ట్రీలో విషాదం చోటుచేసుకుంది. పలు చిత్రాల్లో యాక్ట్ చేసిన కమెడియన్ అల్లు రమేష్(Allu Ramesh) ఈరోజు విశాఖలో గుండెపోటుతో మృతి చెందారు.
తన మొదటి భార్యకు విడాకులు ఇచ్చిన అనంతరం మనోజ్ మానసిక ఆందోళనకు గురయ్యాడు. ఆ సమయంలో తనకు తోడుగా ఉన్న స్నేహితురాలు మౌనిక అండగా నిలబడింది. ఆ క్రమంలోనే వీరిద్దరి మధ్య ప్రేమ మొదలై పెళ్లి దాకా చేరింది.
ఓటీటీలో వస్తోన్న అశ్లీలతపై కేంద్ర ప్రభుత్వం దృష్టిసారించింది. మితిమిరీన శృంగారంపై కళ్లెం వేయాలని భావిస్తోంది. మూడంచెల సెన్సార్ ఏర్పాటు చేయాలని అనుకుంటుంది.
తాను తల్లిని కాబోతున్నట్టు ఇలియానా ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. చిన్నారి టీషర్ట్ ని, అలాగే తన మెడలో 'మామా' అంటూ ఉన్న చైన్‌ని షేర్ చేసింది.
ఓ హత్య ఉదంతం నేపథ్యంలో తెరకెక్కిన హసీనా( Haseena) చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ ను నటుడు ప్రకాశ్ రాజ్ విడుదల చేశారు.
ఇప్పటి వరకు రేణు దేశాయ్(renu desai)ని హద్దులు దాటి చూసిన సందర్భాలు తక్కువ. ప్రస్తుతం ఇంకో పెళ్లి చేసుకోకుండా.. పవన్ కళ్యాణ్ మాజీ భార్యగానే ఉంది రేణు దేశాయ్.. పిల్లలను చూసుకుంటోంది. రవితేజ పాన్ ఇండియా ఫిల్మ్ 'టైగర్ నాగేశ్వరరావు' సినిమాతో తెలుగులోకి రీ ఎంట్రీ ఇస్తోంది. ఈ మధ్యే అకిరా నందన్ బర్త్ డే సందర్భంగా.. పవన్ ఫ్యాన్స్ పై ఫైర్ అయింది రేణు. ఇక ఇప్పుడు ఏకంగా గ్లామర్ ట్రీట్ ఇచ్చి.. వీడియో తీయె...