తన మావయ్యలు చిరు, పవన్, నాగబాబుల వల్లే తాను ఈ స్థాయిలో ఉన్నానని నటుడు సాయి ధరమ్ తేజ్ అన్నారు.
మెగా కోడలు ఉపాసన(Upasana) కోసం మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) తల్లి అంజనా దేవి పులావ్ చేయించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్(Viral) అవుతోంది.
ప్రముఖ బాలీవుడ్ సింగర్ యో యో హనీ సింగ్(Honey Singh), హీరోయిన్ నుష్రత్ భరుచ్చా(Nushrat Bharucha) చేతులు పట్టుకుని చెట్టాపట్టాలేసుకున్న వీడియో(video) ఒకటి వెలుగులోకి వచ్చింది. ఈ వీడియో చూసిన పలువురు వీరు డేటింగ్లో ఉన్నారని అంటున్నారు. వైరల్ అవుతున్న ఈ వీడియోను మీరు కూడా ఓ సారి చూసేయండి మరి.
ఏజెంట్ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా అక్కినేని అఖిల్ 172 అడుగుల పైనుంచి దూకాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
యంగ్ బ్యూటీ శ్రీలీల(sreeleela) హైదరాబాద్లోని ఏయస్ రావ్ నగర్లో(as rao nagar) ప్రత్యక్షమైంది. ఓ ప్రముఖ సంస్థ జ్యూయలరీ షోరూం ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరైంది. దీంతో అభిమానులు షోరూం దగ్గరకు పెద్ద ఎత్తున తరలివచ్చారు.
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఇప్పుడు డైరెక్టర్ సుకుమార్ శిష్యులు ఎక్కువ సినిమాలు చేస్తున్నారు. సరికొత్త ప్రాజెక్టులతో దూసుకుపోతున్నారు.
జగపతి బాబు(Jagapati Babu) విలనిజంతో వస్తున్న సినిమా రుద్రంగి (Rudrangi Movie). ఈ సినిమాను ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ (Rasamai balakishan) నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీకి సంబంధించి టీజర్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది.
సూర్య(Suriya) అభిమానులకు గుడ్ న్యూస్ వచ్చేసింది. అది ఏంటంటే సూర్య 42వ చిత్రానికి టైటిల్‌ను ఫిక్స్ చేశారు. ఈ క్రమంలో కంగువా(Kanguva) టైటిల్ లుక్‌తోపాటు ఓ వీడియోను కూడా మేకర్స్ షేర్ చేశారు.
ఎట్టకేలకే క్రిష్ మూవీ గురించి కీలక అప్ డేట్ వచ్చేసింది. ఇప్పటికే వచ్చిన మూడు క్రిష్ సిరీస్ లు మంచి విజయం సాధించాయి. ఈ క్రమంలో ఫ్యాన్స్ క్రిష్-4(Krrish 4) గురించి 2014 నుంచి ఎదురు చూస్తున్నారు. అయితే ఈ చిత్ర నిర్మాత, డైరెక్టర్ రాకేషన్ రోషన్(rakesh roshan) ఈ చిత్రం గురించి సరికొత్త అప్ డేట్ ఇచ్చారు.
అక్కినేని అఖిల్ నటించి ఏజెంట్ మూవీ ఏప్రిల్ 28వ తేదిన విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ప్రెస్ మీట్ నిర్వహించింది.
నాని దసరా సినిమాతో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. తాజాగా తన తదుపరి సినిమా రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేశాడు.
షాహిద్ కపూర్ నటించిన బ్లడీ డాడీ సినిమా టీజర్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. హింసతో, రక్తపాతంలో నడిచే కథ ఆధారంగా ఈ మూవీ తెరకెక్కుతోంది.
రన్ రాజా రన్‌తో మంచి హిట్ కొట్టాడు యంగ్ డైరెక్టర్ సుజీత్. అయితే సెకండ్ సినిమానే ప్రభాస్‌తో ఛాన్స్ అందుకున్నాడు. సాహో అంటూ డార్లింగ్‌ను పవర్ ఫుల్‌గా చూపించాడు. కానీ సాహో బాక్సాఫీస్ దగ్గర తేలిపోయింది. ఆ తర్వాత చాలా గ్యాప్ తీసుకుంటున్నాడేంటి.. అనుకుంటున్న సమయంలో బిగ్ అనౌన్స్మెంట్ ఇచ్చాడు. ఏకంగా పవర్ స్టార్‌తో ఛాన్స్ కొట్టేశాడు. మరి పవన్‌తో ఛాన్స్ అంటే మాటలు కాదు కదా.. అది కూడా అభిమాన హీరోని డైరెక...
ఇండస్ట్రీకి వచ్చిన తొలినాళ్లలో తనకు ఎదురయిన అనుభవాలను రాధికా ఆప్టే పంచుకున్నారు. ఎప్పుడూ ఏదో ఒక అంశంపై తిట్టాలని కొందరు ఉంటారని మండిపడ్డారు.
ప్రముఖ భారతీయ సెలబ్రిటీల(imdb Popular Indian celebrities) జాబితాలో రష్మిక(Rashmika Mandanna) టాప్ 5 జాబితాలో లిస్ట్ చేయబడిందని అధికారికంగా IMDb ట్వీట్ చేసింది. గత వారం ఆమె పుట్టినరోజు జరుపుకోవడం సహా పుష్ప 2 టీజర్ విడుదల చేయడంతో ఆమె పాపులారిటీ పెద్ద ఎత్తున పెరిగిందని తెలుస్తోంది.