బలగం మూవీకి మరో ప్రతిష్టాత్మక అవార్డు లభించింది. ఉత్తమ సంగీత దర్శకుడిగా భీమ్స్ సిసిరోలియో అవార్డును సొంతం చేసుకున్నారు.
కొత్త నటీనటులను ఇండస్ట్రీకి పరిచయం చేస్తూ హీట్ అనే సినిమా(HEAT Movie) ప్రేక్షకుల ముందుకు వస్తోంది. H.E.A.T ఎ సైకో మైండ్ వర్సెస్ ఎ బ్రోకెన్ హార్ట్ అంటూ వస్తోన్న ఈ సినిమాతో వర్ధన్, స్నేహా ఖుషిలు తెలుగు తెరకు పరిచయం అవుతున్నారు.
కొరియోగ్రాఫర్ చైతన్య ఆత్మహత్యకు కారణం ఆర్థిక ఇబ్బందులు కాదని.. ఢీ టైటిల్ కొట్టలేదని, ఈసారి ఎలిమినేట్ అయ్యాననే విషయం బాధించి ఉంటుందని స్నేహితులు చెబుతున్నారు.
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు విదేశాల్లో వ్యాపారం ప్రారంభించబోతున్నారు. అందుకోసమే దుబాయ్‌లో ఖరీదైన ఇల్లు కొనుగోలు చేశారని తెలుస్తోంది.
టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్స్‌లలో సురేష్ ప్రొడక్షన్స్ (Suresh Productions) కూడా ఒకటి. రామానాయుడు (D Ramanaidu) ఉన్నంత కాలం ఈ ప్రొడక్షన్ హౌజ్ నుంచి వరుస సినిమాలు వచ్చాయి. కానీ ప్రస్తుతం సురేష్ ప్రొడక్షన్స్ సినిమాలు నిర్మిస్తోందా? అనే సందేహం రాక మానదు. ఒకవేళ సినిమాలు (Movies) నిర్మించినా రిలీజ్‌కు మాత్రం నోచుకోవడం లేదు. అది కూడా సొంత బ్యానర్ హీరోల సినిమాలకు.. నానా తంటాలు పడుతున్నారంటే.. దగ్గుబాటి హీ...
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా దర్శకధీరుడు రాజమౌళి (SS Rajamouli) అంటే.. బహుశా తెలియని వారుండరేమో. బాహుబలి సినిమాతో ఇండియన్ బాక్సాఫీస్‌ను బద్దలు కొట్టిన జక్కన్న.. ఆర్ఆర్ఆర్ మూవీతో ఆస్కార్ (Oscar) కొట్టేసి.. హిస్టరి క్రియేట్ చేశాడు. ట్రిపుల్ ఆర్ సినిమాతో రూ.1200 కోట్లకు పైగా రాబట్టిన రాజమౌళి.. అంతకు మించి అనేలా అవార్డ్స్ అందించాడు. దీంతో ప్రజెంట్ యావత్ ప్రపంచం మొత్తం టాలీవుడ్ వైపే చూస్తోంది. ఇక్కడ...
ఇప్పటికే అఖిల్ కోసం ఓ అద్భుతమైన కథను రెడీ చేశాడట. కథా చర్చలు కూడా ముగిశాయని, త్వరలోనే ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లనుందని వినిపిస్తోంది. అంతేకాదు ఈ మూవీలో హీరోయిన్‌ను కూడా ఖరారు చేశారట.
కానీ ఇప్పుడు ఊహించని హీరోయిన్ పేరు తెరపైకి వచ్చింది. ఆమె ఇంకెవరో కాదు.. లేడీ పవర్ స్టార్. ఇప్పుడే కాదు.. గతంలోను ఆమె స్టార్ హీరోల సరసన రొమాన్స్ చేయబోతున్నట్టు ప్రచారం జరిగింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ లేటెస్ట్ ఫిల్మ్ 'పుష్ప2'లో అయితే.. ఆమె ఏకంగా షూటింగ్‌లో కూడా జాయిన్ అయిందనే పుకార్లు వచ్చాయి.
రజనీకాంత్ వ్యక్తిత్వం దెబ్బతీస్తూ విమర్శలు చేయడంపై అభిమానులు భగ్గుమన్నారు. రజనీ ఏపీ ప్రభుత్వాన్ని విమర్శించలేకపోయినా ఎందుకు తీవ్ర విమర్శలు చేస్తున్నారని ఏపీ ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
పవన్ (Pawan Kalyan) తో మరోమారు స్టెప్పులు వేయించేందుకు హరీష్ శంకర్, దేవిశ్రీ ప్రసాద్ రెడీ అయిపోయారు. ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. దేవిశ్రీ ప్రసాద్(Devisri prasad) ఈ మూవీకి ఎలాంటి ట్యూన్స్ ఇస్తాడోనని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ప్రముఖ డ్యాన్స్ షో ఢీ(Dance show Dhee)లో కొరియోగ్రాఫర్ (Choreographer)గా ఉన్న డ్యాన్స్ మాస్టర్ చైతన్య(Dance Master Chaitanya) సూసైడ్ చేసుకున్నాడు.
చెన్నైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో నటి వనితా విజయ్ కుమార్ మాజీ భర్త పీటర్ పాల్ తుది శ్వాస విడిచినట్లు ఆమె సోషల్ మీడియా ద్వారా తెలిపారు.
పలాస(Palasa) హీరో రక్షిత్(Hero Rakshit) నటిస్తున్న తాజా చిత్రం నరకాసుర(Narakasura Movie). ఈ సినిమా నుంచి టీజర్ ను చిత్ర యూనిట్ రిలీజ్(Teaser Release) చేసింది.
సల్మాన్ ఖాన్(Salman Khan) ఏనాడూ ప్రేమ, పెళ్లి గురించి మాట్లాడలేదు. అయితే ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో సల్మాన్ ఖాన్ తన జీవితంలోని ముఖ్య విషయం గురించి తెలిపాడు. ప్రస్తుతం ఆ విషయాలే ఫిల్మ్ సర్కిల్లో వైరల్ అవుతున్నాయి.
నటి సురేఖా వాణి(Actress surekha vani) తన భర్తను తలచుకుంటూ ఎమోషనల్ అయ్యారు.