పా రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తమిళ చిత్రం “తంగళన్”లో యాక్ట్ చేస్తున్న నటుడు చియాన్ విక్రమ్ రిహార్సల్స్ చేస్తున్న క్రమంలో అనుకోకుండా కింద పడ్డారు. దీంతో ఆయన పక్కటెముక విరిగిందని అతని బృందం ఒక ప్రకటనలో తెలిపింది. దీంతో విక్రమ్ ను హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా..ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో చియాన్ ను కొన్ని రోజులు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు చెప్పినట...
‘జెర్సీ’తో సూపర్ హిట్ అందుకున్న గౌతమ్ తిన్ననూరి (Gowtam Tinnanuri) దర్శకత్వంలో విజయ్ నటిస్తున్నాడు. రౌడీ పక్కన కొంటె పిల్ల శ్రీలీల (Sreeleela) హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా ప్రారంభోత్సవం హైదరాబాద్ లోని రామానాయుడు స్టూడియోలో ఘనంగా జరిగింది.
వరుస సినిమాలు చేయాలని అనుకుంటున్న సమయంలో ఆ ఫ్లాప్ తో కోలుకోలేని దెబ్బతిన్నాడు. ఓటమి నుంచి తేరుకుని తన తదుపరి సినిమాలపై దృష్టి సారించాడు.
కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన బుధవారం తుదిశ్వాస విడిచారు. ఆయన మృతితో తమిళ సినీ పరిశ్రమ దిగ్భ్రాంతికి గురయ్యింది. మనోబాల మృతికి హీరోహీరోయిన్లు, దర్శక, నిర్మాతలు, రాజకీయ ప్రముఖులు సంతాపం ప్రకటించారు.
మెగా డాటర్ నిహారిక కొణిదెల మళ్లీ యాక్టింగ్ బాట పట్టారు. పెళ్లి తర్వాత దూరంగా ఉన్న ఆమె.. డెడ్ పిక్సెల్స్ అనే వెబ్ సిరీస్‌లో నటించారు.
నటి, యాంకర్ విష్ణు ప్రియ(Vishnu Priya) తన క్రష్ గురించి ఓ ఇంటర్వ్యూలో భాగంగా వెల్లడించింది. ఈ అమ్మడు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.
తమిళ టీవీ నటి షాలిని భర్తతో విడాకులు తీసుకుంది. ఈ విషయాన్ని ఫోటో షూట్ పెట్టి మరీ ఆనందంగా చెప్పింది.
హీరోయిన్లు ప్రేమలో పడటం..తర్వాత విడిపోవటం కామన్ అనే చెప్పవచ్చు. గతంలో నయనతార, త్రిష వంటి చాలా మంది నటీమణులు కూడా ఈ బ్రేకప్(Breakup) పరిస్థితులను ఎదుర్కొన్నారు. తాజాగా ఈ లిస్టులో మరో నటి కూడా చేరింది. ఆ వివరాలెంటో ఇప్పుడు చుద్దాం.
ప్రభాస్‌ను అనుష్క పప్స్ అని ముద్దుగా పిలుస్తోంది. ఆమె కొత్త మూవీ పోస్టర్‌ను ప్రభాస్ ఇన్ స్టలో షేర్ చేయగా.. థాంక్స్ పప్స్ అని కామెంట్ చేసింది.
నాగ చైతన్య.. ఎప్పుడూ వార్తల్లోనే ఉంటారు. సినిమాల కన్నా రిలేషన్ షిప్స్ వార్తలు అవుతున్నాయి. శోభితతో కలిసి తిరుగుతూ దొరికిపోయాడు. ఇప్పుడు తన క్రష్ మాత్రం మార్గట్ రాబీ అంటున్నాడు.
ప్రముఖ నటుడు జె.డి. చక్రవర్తి(jd chakravarthy) ‘అంతం కాదిది ఆరంభం(Antham Kadidi Aarambam)’ మూవీ టైటిల్ పోస్టర్ ను విడుదల చేశారు. ఈ నేపథ్యంలో టైటిల్ చాలా బాగుందని, సినిమా కూడా సక్సెస్ కావాలని కోరుతూ చిత్ర బృందానికి విషెస్ తెలియజేశారు.
సునీల్, శ్రీనివాసరెడ్డి, వెన్నెల కిషోర్, జబర్దస్త్ రాఘవ, వైవా హర్ష, పృథ్వీ, ధనరాజ్ వంటి పలువురు కమెడియన్లు యాక్ట్ చేసిన భువన విజయం మూవీ(Bhuvana Vijayam movie) ట్రైలర్(trailer) ఈరోజు విడుదలైంది. ఈ వీడియో చూస్తే భావోద్వేగాలు, సస్పెన్స్, కామెడీతో కూడిన చిత్రం మాదిరిగా అనిపిస్తుంది. ఈ క్రమంలో ఈ ట్రైలర్ ను మీరు కూడా ఓసారి చూసేయండి మరి.
నటి కిరణ్ రాథొడ్ అభిమానులకు కాల్, వీడియో కాల్ మాట్లాడే అవకాశం కల్పించింది. అందుకు రూ. 5 వేల నుంచి రూ.25 వేల వరకు చార్జీ వసూల్ చేస్తోంది.
బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా(Priyanka Chopra) ఎంత హాట్‌గా ఉంటుందో అందరికీ తెలిసిందే. ప్రస్తుతం హాలీవుడ్ స్టాటస్‌ను ఎంజాయ్ చేస్తున్న ఈ బోల్డ్ బ్యూటీ.. రీసెంట్‌గానే సిటాడెల్ అనే వెబ్ సిరీస్‌తో ఆడియెన్స్ ముందుకొచ్చింది. రిచర్డ్ మ్యాడెన్, ప్రియాంక ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సిరీస్ సైన్స్ ఫిక్షన్ స్పై యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కింది. అయితే ఇప్పుడు మెట్ గాలా 2023'లో ప్రియాంక ధరించిన నెక్లెస్ రేట...
బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్(Shahrukh) గురించి అందరికీ తెలిసిందే. రీసెంట్‌గానే పఠాన్ సినిమాతో సాలిడ్ బౌన్స్ బ్యాక్ అయ్యాడు షారుఖ్. ఏకంగా వెయ్యి కోట్లు రాబట్టి.. బాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర సెన్సేషన్ క్రియేట్ చేశాడు. ప్రస్తుతం రాజ్ కుమార్ హిరాణీతో 'డంకీ' అనే సినిమా చేస్తున్నాడు. ఈ ప్రాజెక్ట్ పై భారీ అంచనాలున్నాయి. ఇక షారుఖ్ కొడుకు ఆర్యన్ ఖాన్(aryan khan) గురించి తరచుగా ఏదో ఒక వార్త వింటూనే ఉన్నామ...