'ది కేరళ స్టోరీ(The Kerala Story)' అనేది కేరళ రాష్ట్రంలో జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా రూపొందించబడిన చలనచిత్రం. కేరళలోని కాసర్‌గోడ్‌లోని చాలా అమాయకంగా కనిపించే పట్టణంలో లవ్-జిహాద్, అత్యాచారం, లైంగిక బానిసత్వం, రాడికలైజేషన్, బోధన, ISIS రిక్రూట్‌మెంట్ వంటి క్రూరమైన అమానవీయ నేరాల వల్ల ముగ్గురు బాధిత మహిళల దుస్థితిని చూపించారు. అయితే ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన ట్రైలర్ చూసిన పలువురు విమర్శించిన...
తెలుగు సినీ ఇండస్ట్రీ(Telugu Cine Industry)లో ఒకప్పుడు కామెడీ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న అల్లరి నరేష్(Allari Naresh) ఇప్పుడు తన రూట్ మార్చాడు. కామెడీ ట్రాక్ వదిలిపెట్టి మంచి కంటెంట్ ఉన్న సినిమాలను చేస్తూ వస్తున్నాడు. ఇటీవలె అల్లరి నరేష్ హీరోగా 'నాంది', 'ఇట్లు మారేడు నియోజకవర్గం' వంటి సినిమాలు విడుదలై మంది టాక్ తెచ్చుకున్నాయి. ఇప్పుడు తాజాగా ఈరోజు(మే 5న) ఉగ్రం చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చా...
స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టితో తన అభిమానులను అలరించడానికి వస్తోంది. నవీన్ పొలిశెట్టి కథానాయకుడిగా నటించిన ఈ చిత్రానికి మహేష్ బాబు దర్శకుడు. అయితే ఈ చిత్ర టీజర్ చూసిన రామ్ చరణ్(ram charan) స్పందించారు.
ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan kalyan) నాలుగు సినిమాలు చేస్తున్నాడు. హరిహర వీరమల్లుని హోల్డ్‌లో పెట్టి 'ఉస్తాద్ భగత్ సింగ్', 'ఓజి' సినిమాల షూటింగ్స్ మొదలు పెట్టాడు. అయితే వీటి కంటే ముందే.. రీమేక్ షూటింగ్ ఫినిష్ చేశారు. అయితే ఇంకా ఈ సినిమా టైటిల్‌ను ఫిక్స్ చేయలేదు. ఈ క్రమంలో తాజాగా ఇంట్రెస్టింగ్ టైటిల్ వినిపిస్తోంది.
హీరో గోపీచంద్ యాక్ట్ చేసిన రామబాణం(rama banam) మూవీ నేడు ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. ఈ క్రమంలో ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా ప్రీమియర్‌ను వీక్షించిన కొంతమంది వారి అభిప్రాయాలను పంచుకున్నారు. అవెంటో ఇప్పుడు తెలుసుకుందాం.
అల్లరి నరేష్, మిర్నా మేనన్ యాక్ట్ చేసిన ఉగ్రం మూవీ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. ఈ క్రమంలో ఈ చిత్రం ట్విట్టర్ రివ్యూ(Ugram Movie Twitter Review)ను ఇప్పుడు చుద్దాం.
అల్లరి నరేష్ ఉగ్రం సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ సినిమా మే 5న విడుదల కానుంది. సినిమా రిలీజ్ అవుతున్న సందర్భంగా చిత్ర యూనిట్ ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది. తాజాగా ఉగ్రం చిత్ర యూనిట్ ప్రెస్‌మీట్ నిర్వహించింది. ఆ ఫోటో గ్యాలరీ మీ కోసం..
శరత్ బాబు(Actor Sarath babu) ఆరోగ్యంపై ఎవరూ కూడా ఊహాగానాలు చేయొద్దని, ఆస్పత్రి వర్గాలుకానీ, శరత్ బాబు కుటుంబీకులు కానీ ఆయన ఆరోగ్య పరిస్థితిపై వివరాలను వెల్లడిస్తుంటామని ఏఐజీ ఆస్పత్రి(Hyderabad AIG Hospital) యాజమాన్యం స్పష్టం చేసింది.
హీరో సుధీర్ బాబు నటిస్తున్న మామా మశ్చీంద్ర సినిమా నుంచి లిరికల్ సాంగ్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది.
యంగ్ హీరో విజయ్ దేవరకొండ(Vijay Devarakonda), స్టార్ హీరోయిన్ సమంత(samantha) జంటగా నటించిన ‘ఖుషీ(kushi)’ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. మరోవైపు చిత్రం పాన్ ఇండియా స్థాయిలో విడుదల అవుతుంది. ఈ క్రమంలో మే 9న విజయ్ బర్త్ డే సందర్భంగా ప్రమోషనల్ క్యాంపెయిన్‌ను ప్రారంభించి.. అదే రోజున చిత్రంలోని మొదటి పాటను విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.
వెంకట ప్రభు(venkat prabhu) దర్శకత్వంలో నాగ చైతన్య(Naga Chaitanya) హీరోగా తెరకెక్కుతున్న చిత్రం కస్టడీ. ఈ సినిమాని తమిళ, తెలుగు భాషల్లో ఏకకాలంలో తెరకెక్కించారు. అదే విధంగా ఏకకాలంలో విడుదల కూడా చేస్తున్నారు. మరో పక్క ఈ సినిమాని హిందీలో కూడా డబ్బింగ్ చేయించి రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారు మేకర్స్.
మొదటిసారి బేబీ బంప్ (Baby Bump)తో ఉన్న వీడియో(Video)ను హీరోయిన్ ఇలియానా తన ఇన్‌స్టాలో షేర్ చేయడంతో అందరూ షాక్ అవుతున్నారు.
ఆస్పత్రి వైద్యులు, శరత్ బాబు కుటుంబసభ్యులు స్పష్టత ఇవ్వడంతో ఆయా వార్తలు ప్రసారం చేసిన వారు డిలీట్ చేయడం.. లేదా సవరించడం చేశారు. అయితే అసత్య వార్తలను కొందరు ప్రముఖులు కూడా నమ్మారు. శరత్ బాబుకు సంతాపం అని ప్రకటనలు కూడా చేశారు.
రాజమౌళి, మహేష్ బాబు(Mahesh Babu) కాంబో అంటే.. ఆ లెక్క మామూలుగా ఉండదు. దాదాపు పదేళ్లుగా ఈ కాంబో డిలే అవుతు వస్తోంది. గతంలోనే ఈ కాంబోలో సినిమా వచ్చి ఉంటే వేరేగా ఉండేది. కానీ ఇప్పుడు హాలీవుడ్ క్రేజ్‌తో రాబోతున్నారు మహేష్, రాజమౌళి. ట్రిపుల్ ఆర్ మూవీ చేసిన రికార్డులు, అవార్డుల రచ్చకు.. ఎస్ఎస్ఎంబీ 29పై అంచనాలు పీక్స్‌లో ఉన్నాయి. అలాంటి సినిమా తర్వాత మహేష్ ఏ డైరెక్టర్‌కు ఛాన్స్ ఇస్తాడనేది హాట్ టాపిక్...
పుకార్లపై స్పందిస్తూ ఉంటే కెరీర్ పై శ్రద్దవహించలేమన్నారు నవాజుద్దీన్ సిద్ధిఖీ(Nawazuddin Siddiqui). సమయంతోపాటు అవే కాలంలో కలిసి పోతాయన్నారు. స్థాయి తక్కువవారు తమ స్థాయికి ఎదుటివారిని లాగాలని చూస్తారని అన్నారు.