• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »సినిమా

Tarakaratna : తారకరత్నపై మరోసారి అలేఖ్య ఎమోషనల్ పోస్ట్

నందమూరి తారకరత్న(Tarakaratna)ను తలచుకుని ఆయన భార్య అలేఖ్య రెడ్డి(Alekhya Reddy) మరో ఎమోషనల్ పోస్ట్ చేశారు.

May 6, 2023 / 06:47 PM IST

Navdeep : తాను ‘గే’ కాదట.. ‘న్యూసెన్స్’ చేస్తున్న నవదీప్

తేజ దర్శకత్వంలో జై(Jai) సినిమాతో టాలీవుడ్(Tollywood) లోకి ఎంట్రీ ఇచ్చారు నవదీప్(Navdeep). మొదటి సినిమాతోనే లవర్ బాయ్ ఇమేజ్ సంపాదించుకున్నారు. గౌతమ్ SSC(Gowthum SSC), చందమామ(Chandamama) లాంటి సూపర్ హిట్ సినిమాల్లో నటించి ఇండస్ట్రీ(Industry)లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.

May 6, 2023 / 06:43 PM IST

Video Viral: జాతి రత్నాన్ని ఉంచుకుంటా.. హీరోయిన్ షాకింగ్ కామెంట్స్!

సినిమాను ప్రమోట్ చేయాలంటే.. ఏదో విధంగా సోషల్ మీడియాలో వైరల్‌ అయ్యేలా కామెంట్స్ చేయాల్సిందే. కొన్ని కామెంట్స్‌తో ఆటోమేటిక్‌గా సోషల్ మీడియాలో సినిమా పై హైప్ వచ్చేస్తుంది. ఇది బాగా తెలిసిన ఓ హీరోయిన్ డైరెక్ట్‌గా డైరెక్టర్ మొహం మీదే.. నిన్ను ఉంచుకుంటానని చెప్పి షాక్ ఇచ్చింది. ఆ వీడియోని తనే స్వయంగా షేర్ చేయడంతో నెట్టింట్లో వైరల్‌గా మారింది.

May 6, 2023 / 06:14 PM IST

Megastar Chiranjeevi: రౌడీ, సిద్ధూ.. మెగా ఛాన్స్ ఎవరికి!?

ప్రస్తుతం చిరంజీవి 'భోళా శంకర్' అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకు మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఆగష్టు 11న భోళా శంకర్‌ను రిలీజ్ చేయబోతున్నారు. కీర్తి సురేష్, చిరు చెల్లెలిగా నటిస్తుండగా.. తమన్నా హీరోయిన్‌గా నటిస్తోంది. తమిళ్ హిట్ మూవీ వేదాళం రీమేక్‌గా ఈ సినిమా తెరకెక్కుతోంది. అయితే ఈ సినిమా తర్వాత మరో కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్ చేయలేదు చిరు. కానీ ఇప్పుడు ఓ ప్రాజెక్ట్ సెట్ అయిపోయిందని.. అ...

May 6, 2023 / 06:00 PM IST

Kerala Story: కాంట్రవర్శీ సినిమా ‘కేరళ స్టోరీ’కి భారీ ఓపెనింగ్స్!  

ఈ మధ్య కాలంలో కేరళ స్టోరీ సినిమాపై జరిగినంత వివాదం.. మరో సినిమాకు జరగలేదనే చెప్పాలి. ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయ్యాక.. వివాదం మరింత ముదిరింది. ఎట్టి పరిస్థితుల్లోను కేరళ స్టోరీని థియేర్లోకి తీసుకు రావద్దని నిరసనలు చేశాయి రాజకీయ పార్టీలు. కానీ ఎన్నో అవాంతరాలను అధిగమించి.. ఎట్టకేలకు మే 5న 'ది కేరళ స్టోరీ' ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాకు జరిగిన కాంట్రవర్శీ వల్ల భారీ పబ్లిసిటీ వచ్చింది. దాంత...

May 6, 2023 / 05:50 PM IST

Jagan Biopic: జగన్‌ బయోపిక్‌ రేసులో ఇద్దరు హీరోలు!?

ఏపి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి బయోపిక్‌ గురించి ఎప్పటి నుంచో వార్తలు వస్తునే ఉన్నాయి. కానీ దానికి సరైన సమయం రావాలి. ఇప్పుడా సమయం రానే వచ్చిందంటున్నారు. ప్రస్తుతం జగన్ బయోపిక్‌కు రంగం సిద్దమైనట్టు తెలుస్తోంది. అయితే జగన్‌గా ఎవరు నటించబోతున్నారనేది? ఇంట్రెస్టింగ్‌గా మారింది. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం.. ఇద్దరు హీరోలు రేసులో ఉన్నట్టు తెలుస్తోంది.    

May 6, 2023 / 05:43 PM IST

RC 16 ఫేక్ పోస్టర్.. ‘చరణ్’ ఫ్యాన్స్ నమ్మేశారు!

సోషల్ మీడియాలో ఏది నిజం.. ఏది అబద్దం.. అని నమ్మడం చాలా కష్టం. ముఖ్యంగా సినిమాల విషయంలో ఫ్యాన్స్ చేసే రచ్చ మామూలుగా ఉండదు. ఒక్కోసారి మేకర్స్ అఫిషీయల్ అప్టేట్స్ ఇచ్చినట్టుగా.. ఫ్యాన్స్‌కు షాక్ ఇస్తుంటారు కొందరు. ఇప్పుడు మెగా వపర్ స్టార్ ఆర్సీ 16 విషయంలోను ఇదే జరిగింది. తీరా దాని గురించి తెలిశాక.. చరణ్ ఫ్యాన్స్‌కు మండిపోతోంది. రేయ్.. రేయ్.. నిజం అనుకున్నాం కదరా బాబు.. అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

May 6, 2023 / 05:24 PM IST

Tiger 3 Movie: సల్మాన్, షారుఖ్ కోసం 35 కోట్ల యాక్షన్ సీక్వెన్స్!

బాలీవుడ్‌లో ఖాన్ త్రయం గురించి అందరికీ తెలిసిందే. అమీర్ ఖాన్, షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్.. ఈ ముగ్గురే గత కొన్నేళ్లుగా బాలీవుడ్‌ని ఏలుతున్నారు. వీళ్లు ఒకరి కోసం ఒకరు అన్నట్టుగా.. తమ తమ సినిమాల్లో గెస్ట్‌ రోల్స్ చేస్తూ.. ఫ్యాన్స్‌కు ఫుల్ కిక్ ఇస్తుంటారు. అయితే ఈ మధ్య ఖాన్ త్రయం కాస్త వెనకపబడిపోయింది. కానీ  కింగ్ ఖాన్ ఈజ్ బ్యాక్ అంటూ.. పఠాన్ సినిమాతో బాక్సాఫీస్ దగ్గర దుమ్ముదులిపేశాడు షారుఖ్ ఖాన్. అ...

May 6, 2023 / 05:18 PM IST

Shaakuntalam: ఓటీటీలోకి శాకుంతలం.. స్ట్రీమింగ్ ఎందులో అంటే..!

శాకుంతలం విడుదలై  నెల రోజులు కూడా కాలేదు. అప్పుడే ఓటీటీలోకి అడుగుపెడుతోంది. సినిమా విడుదలైన రోజు నుంచే నెగిటివ్ టాక్ రావడంతో, ఓటీటీకి కూడా త్వరగా వచ్చేస్తోంది. ఈ నెల మే 12వ తేదీన శాకుంతలం ఓటీటీల్లోకి అడుగుపెట్టనుంది. ఈ మూవీ ఓటీటీ రైట్స్ ని అమేజాన్ ప్రైమ్ దక్కించుకుంది. సినిమా ఫలితం తెలియకముందే అమేజాన్ ఓటీటీ హక్కులను కొనుగోలు చేయడం గమనార్హం. స‌మంత‌కు తెలుగుతో పాటు, త‌మిళం, హిందీ భాష‌ల్లో ఉన్న క్...

May 6, 2023 / 05:12 PM IST

Nandamuri Balakrishna: పాట పాడిన బాలకృష్ణ..చప్పట్లతో దద్దరిల్లిన స్టేజ్

టాలీవుడ్ స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ లైవ్‌లో స్టేజ్‌పై పాట పాడాడు. ఆయన పాడిన పాటకు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

May 6, 2023 / 04:23 PM IST

Bellamkonda Srinivas: ప్రముఖ హీరోకు ఆర్థిక సమస్యలు..ఇంట్లోనే తలదాచుకున్న నటుడు!

టాలీవుడ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ బాలీవుడ్ బాట పట్టాడు. ఛత్రపతి సినిమా రీమేక్ తో బిజీగా ఉన్నాడు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

May 6, 2023 / 03:27 PM IST

Neha shetty: చూపులతో చంపేస్తున్న హీరోయిన్ నేహా శెట్టి!

డీజే టిల్లు బ్యూటీ నేహా శెట్టి గ్లామర్ డోస్ పెంచేసింది. తాజాగా తన ఇన్ స్టాలో పలు చిత్రాలను పోస్ట్ చేసింది. అంతేకాదు వాటికి ది ఆర్ట్ ఆఫ్ ఐ కాంటాక్ట్ అని ట్యాగ్ చేసి కొంటే చూపులతో కుర్రాళ్లను మైమరపిస్తోంది. ఈ ఫొటోలు చూసిన పలువురు హాట్ బ్యూటీ, సూపర్ అంటూ పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. మరి ఆ పిక్స్ ఎలా ఉన్నాయో మీరు కూడా ఓ లుక్కేయండి మరి.

May 6, 2023 / 02:28 PM IST

Manchu manoj : గడిచిన కాలం మూవీని రిలీజ్ చేసిన మంచు మనోజ్

చిత్తూరు మాజీ ఎంపీ, నటుడు స్వర్గీయ శివ్రసాద్ మనవడు కేతన్ శివ ప్రితమ్ దర్శకత్వంలో వచ్చిన గడిచిన కాలం( gadachina kaalam) చిత్రాన్ని హీరో మంచు విష్ణు(Manchu Vishnu) రిలీజ్ చేశారు.

May 6, 2023 / 02:13 PM IST

Hanuman: ‘హనుమాన్’ వాయిదా.. ‘ఆదిపురుష్’ వల్లేనా!?

రామాయాణం ఆధారంగా ఒకేసారి రెండు సినిమాలు రాబోతున్నాయి. అవే ఆదిపురుష్(adipurush), హనుమాన్. ఈ రెండు సినిమాల బడ్జెట్‌కు అస్సలు సంబంధమే లేదు. ప్రభాస్ నటిస్తున్న ఆదిపురుష్ దాదాపు 500 కోట్ల బడ్జెట్‌తో విజువల్ వండర్‌గా వస్తుండగా.. యంగ్ హీరో తేజ సజ్జా నటిస్తున్న హనుమాన్(Hanuman) బడ్జెట్ మాత్రం 20 కోట్ల లోపే ఉంటుందని అంటున్నారు. అయినా ఈ సినిమాను ఆదిపురుష్‌తో పోలుస్తున్నారు. అయితే తాజాగా హనుమాన్ రిలీజ్‌కు...

May 6, 2023 / 11:43 AM IST

Anasuya: మళ్లీ రౌడీ ఫ్యాన్స్ ని కెలికిన అనసూయ..ఇదేం పైత్యం అంటూ ట్వీట్..!

విజయ్ దేవర కొండ ‘అర్జున్ రెడ్డి’ సినిమా వచ్చి ఇప్పటికి ఆరేళ్లు అవుతోంది. కానీ, అప్పుడు మొదలైన వివాదం ఇప్పటికీ సమసిపోలేదు. ఆ సినిమాలో విజయ్ వాడిన ఓ పదం తనకు నచ్చలేదు అని అనసూయ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేయగా, అప్పటి నుంచి దుమారం రేగుతోంది. తాజాగా అనసూయ(Anasuya) మళ్లీ ఓ ట్వీట్ చేయగా..విజయ్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

May 6, 2023 / 10:55 AM IST