డీజే టిల్లు బ్యూటీ నేహా శెట్టి గ్లామర్ డోస్ పెంచేసింది. తాజాగా తన ఇన్ స్టాలో పలు చిత్రాలను పోస్ట్ చేసింది. అంతేకాదు వాటికి ది ఆర్ట్ ఆఫ్ ఐ కాంటాక్ట్ అని ట్యాగ్ చేసి కొంటే చూపులతో కుర్రాళ్లను మైమరపిస్తోంది. ఈ ఫొటోలు చూసిన పలువురు హాట్ బ్యూటీ, సూపర్ అంటూ పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. మరి ఆ పిక్స్ ఎలా ఉన్నాయో మీరు కూడా ఓ లుక్కేయండి మరి.