SRD: మున్సిపాలిటీలో విలీనమైన పంచాయితీలో ఉపాధి హామీ పనులు అమలు చేయాలని కోరుతూ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో డీఆర్డీవో జ్యోతికి గురువారం వినతిపత్రం సమర్పించారు. సంఘం జిల్లా కార్యదర్శి నర్సింలు మాట్లాడుతూ.. మున్సిపాలిటీలో విలీనమైన గ్రామాలో ఉపాధి హామీ పనులు నిలిపివేయడంతో కూలీలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారని చెప్పారు.