హీరో గోపీచంద్ యాక్ట్ చేసిన రామబాణం(rama banam) మూవీ నేడు ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. ఈ క్రమంలో ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా ప్రీమియర్ను వీక్షించిన కొంతమంది వారి అభిప్రాయాలను పంచుకున్నారు. అవెంటో ఇప్పుడు తెలుసుకుందాం.
పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించిన రామబాణం సినిమా(Ramabanam Movie) ఈరోజు(మే 5న) ఆడియెన్స్ ముందుకి వచ్చింది. డింపుల్ హయతి(Dimple Hayathi) హీరోయిన్గా నటించిన ఈ సినిమా.. మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కించారు. గోపీచంద్(Gopichand) అన్నగా జగపతి బాబు నటించాడు. గతంలోను ఈ ఇద్దరి కాంబినేషన్ మంచి హిట్గా నిలిచింది. దాంతో రామబాణం పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ క్రమంలో ఈ చిత్రాన్ని ప్రిమీయర్ షోల ద్వారా చూసిన ప్రేక్షకులు వారి అభిప్రాయాలను ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు. అవెంటో సినిమా ఎలా ఉందో ఇప్పుడు చుద్దాం.
విభిన్న రకాల ఆదర్శాలు, విలువలను విశ్వసించే ఇద్దరు సోదరుల గురించి ఈ చిత్రంలో చూపించారు. ఈ చిత్రం చూసిన పలువురు పాజిటివ్ అభిప్రాయాలను వెలువరిస్తున్నారు. సినిమా బాగుందని, డీసెంట్ ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా అని చెబుతున్నారు. ఇంకో వ్యక్తి అయితే ఇది కూడా పోయినట్టే అని అంటున్నారు. వారి పోస్టులను మీరు కూడా ఓ సారి చూసేయండి మరి.
Starts off interesting but quickly follows a very routine path that we’ve seen in the previous decade. Few comedy scenes work but the rest is more irritating than funny. Need a big 2nd Half
One Of The Finest Art To Make a Movie Wonder Audience without Boring they Feel The Joy #Gopichand Mark Of Action Sequences Comedy timing Added more ingrained in Movie..