NLG: రోడ్డు భద్రత మాసోత్సవంలో భాగంగా కలెక్టర్ చంద్రశేఖర్, ఎస్పీ శరత్ చంద్ర పవర్లు శుక్రవారం కార్యాలయాల్లో రోడ్డు భద్రతపై రూపొందించిన గోడపత్రికలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా రవాణా శాఖ డిప్యూటీ కమిషనర్ వాణి, జిల్లా ట్రాన్స్పోర్ట్ అధికారి లావణ్య, ఇతర అధికారులు పాల్గొన్నారు.