యంగ్ బ్యూటీ మీనాక్షి చౌదరి స్టార్ హీరోయిన్ లిస్ట్‌లో చేరడానికి మంచి ఛాన్స్‌లు ఉన్నాయి. కానీ ప్రస్తుతానికి సెలక్టివ్‌గా మాత్రమే సినిమాలు చేస్తున్నాను.. అలాంటి వాటికి దూరంగా ఉంటానని బల్లగుద్ది మరి చెబుతోంది ఈ క్యూట్ బ్యూటీ.
మళయాళ స్టార్ హీరో మమ్ముట్టి తనయుడు దుల్కర్ సల్మాన్ గురించి అందరికీ తెలిసిందే. మళయాళంలో వరుస సినిమాలతో దూసుకుపోతున్న ఈ యంగ్ హీరో.. తెలుగులో సీతారామం సినిమాతో సాలిడ్ హిట్ అందుకున్నాడు. దీంతో మరో తెలుగు ప్రాజెక్ట్ కూడా చేస్తున్నాడు. అయితే తాజాగా ఈ హీరో చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
తమిళ స్టార్ హీరో ధనుష్ ప్రధాన పాత్రలో శేఖర్ కమ్ముల ఒక చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ పూర్తయింది. ఈ మూవీ ప్రకటించినప్పటి నుంచి మంచి బజ్ క్రియేట్ అయ్యింది. కాగా ఈ మూవీలో అక్కినేని నాగార్జున ఓ అతిథి పాత్రలో కనిపించనున్నారు.
జీ కర్థ, లస్ట్ సోరీస్ 2 వెబ్ సిరీస్‌లతో రెచ్చిపోయిన తమన్నా.. ఇప్పుడు ఇద్దరు సీనియర్ స్టార్ హీరోలతో కలిసి ఆడియెన్స్ ముందుకు రాబోతోంది. ఇప్పటికే నువ్వు కావాలయ్యా అంటూ రచ్చ చేస్తోంది తమ్ము. అయితే రీసెంట్‌గా తమన్నా చేతికి ఉన్న డైమండ్ రింగ్ చాలా కాస్ట్లీ అనే న్యూస్ వైరల్‌గా మారింది. దాంతో తాజాగా దానిపై తమన్నా క్లారిటీ ఇచ్చేసింది.
మెగా బ్రదర్స్ ఇద్దరు డబుల్ ట్రీట్ ఇచ్చేందుకు రెడీ అయ్యారు. మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకేసారి కొత్త సినిమాలతో సందడి చేయబోతున్నారు. 'బ్రో'గా పవన్ వస్తుండగా.. భోళా శంకర్‌గా మెగాస్టార్ వచ్చేస్తున్నాడు. అయితే బ్రో రిలీజ్‌కు ఓ రోజు ముందే భోళా శంకర్ ట్రైలర్ వస్తుండడంతో.. మెగా ఫ్యాన్స్ పండగా చేసుకుంటున్నారు.
రిలీజ్‌కు ముందే సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది సలార్ మూవీ. రీసెంట్‌గా రిలీజ్ అయిన సలార్ టీజర్.. డిజిటల్ రికార్డ్స్‌లో కనీవినీ ఎరుగని రీతిలో సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేసింది. అలాగే బిజినెస్ పరంగా సలార్ మూవీకి గట్టి పోటీ ఉంది. అందుకే.. రిలీజ్‌కు రెండు నెలల సమయం ఉండగానే.. బుక్ మై షోలో 200కెతో సెన్సేషన్ క్రియేట్ చేసింది సలార్.
టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో సమంత(Samantha) ఒకరు. హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలు చేసుకుంటూ ముందుకు దూసుకుపోతోంది. ఇటీవల శాకుంతలం సినిమాతో ఆమె ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే, ఆ మూవీ ఆశించిన ఫలితం అందించలేదు. మూవీలోని పూర్ గ్రాఫిక్స్, సరిగా ఎమోషన్స్ పండకపోవడం వల్ల మూవీ రిజల్ట్ బోల్తా కొట్టింది. తర్వాత ఖుషీ, సిటాడెల్ షూటింగ్స్ పూర్తి చేసుకుంది.
నిజమే.. స్టార్ హీరోలు, హీరోయిన్లను ఓ ఆట ఆడుకుంటున్నాడు ఓ వ్యక్తి. అయినా కూడా అతన్ని ఏం చేయలేకపోతున్నారు స్టార్ హీరోలు, హీరోయిన్లు. అతను చేసే ట్వీట్స్ సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్‌గా మారుతుంటాయి. అది కూడా ఎలా పడితే అలా ట్వీట్స్ చేస్తుంటాడు. ఎవ్వరైనా సరే అతని ట్వీట్‌కు బలి అవాల్సిందే. బూతులతో ఫ్యాన్స్ చుక్కలు చూపించినా కూడా.. తగ్గేదేలే అంటాడు అతగాడు. తాజాగా పూజా హెగ్డే, కృతి సనన్ పై చేసిన పనిక...
చరిత్రలో తొలిసారి ఒకే టైటిల్‌తో రెండు సినిమాలు ఒకే రోజు విడుదల కానున్నాయి. రజినీ కాంత్ నటిస్తున్న 'జైలర్' టైటిల్ తోనే మలయాళం ఇండస్ట్రీలో మరో సినిమా విడుదల కానుంది.
తన సహచర నటి, స్నేహితురాలు రమ్యకృష్ణకు (Ramya Krishna) మంత్రి రోజా (Roja Selvamani) బొట్టుపెట్టి, చీర పెట్టారు. తన ఇంటికి వచ్చిన అతిథికి గౌరవంగా స్వాగతం పలకడంతో పాటు మంచి ఆతిథ్యం ఇచ్చారు.
కొత్త కాన్సెప్ట్‌తో వస్తున్న స్లమ్ డాడ్ హస్బెండ్ చిత్ర యూనిట్ హిట్ టీవీతో ప్రత్యేక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సినిమా షూటింగ్‌లో జరిగిన ఎన్నో ఆసక్తి విషయాలను సీనియర్ నటుడు బ్రహ్మాజి, హీరో సంజయ్ రావు, హీరోయిన్ ప్రణవి పంచుకున్నారు.