• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »సినిమా

MSMP: మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి విడుదల వాయిదా

అనుష్క శెట్టి, నవీన్ పోలిశెట్టి యాక్ట్ చేసిన మూవీ మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి ఆగష్టు 4 న విడుదల కావాల్సి ఉండగా..ఇది వాయిదా పడినట్లు అధికారికంగా ప్రకటించారు.

July 29, 2023 / 12:45 PM IST

Double ISmart: డబుల్ ఇస్మార్ట్ లో సంజయ్ దత్

పూరిజగన్నాధ్ డైరెక్షన్‌లో ఇస్మార్ట్ శంకర్‌కు సిక్వెల్‌గా వస్తున్న చిత్రం డబుల్ ఇస్మార్ట్. ఈ చిత్రంలో బాలీవుడ్ హీరో సంజయ్ దత్ విలన్‌గా నటిస్తున్నట్లు చిత్ర యూనిట్ అధికారిక ప్రకటన విడుదల చేసింది.

July 29, 2023 / 12:31 PM IST

Ambati Rambabu: ఓడినోడి డ్యాన్స్ కాళరాత్రి.. బ్రో మూవీలో ఫృథ్వీ స్టెప్పులపై మంత్రి..?

బ్రో మూవీలో నటుడు ఫృథ్వీ డ్యాన్స్ మంత్రి అంబటి రాంబాబు సంక్రాంతి సంబరాల్లో చేసిన డ్యాన్స్ మాదిరిగా ఉంది. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ మంత్రి అంబటి ట్వీట్ చేశారు. ఓడినోడికి కాళరాత్రి అని కౌంటర్ అటాక్ చేశారు.

July 29, 2023 / 12:16 PM IST

Lavanya Tripati: వరుణ్‌కు ముందే ఆ హీరోతో లావణ్య ప్రేమలో పడిందా?

హీరోయిన్ లావణ్య త్రిపాఠి వరుణ్ తేజ్‌ను ప్రేమించి త్వరలో పెళ్లి చేసుకుంటుంది. అయితే వరుణ్ కు ముందే లావణ్య మరో హీరోను ప్రేమించిన విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

July 29, 2023 / 11:41 AM IST

Rajinikanth: SRH యజమాని బాధను చూడలేకపోయా

సూపర్‌స్టార్ రజినీకాంత్ సన్‌రైజర్స్ హైదరాబాద్(sunrisers hyderabad owner) యజమాని కావ్య మారన్ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఐపీఎల్ మ్యాచ్‌లలో తన జట్టు ఓడిపోవడాన్ని చూసి ఆమె భావోద్వేగాలను చూడలేకపోయానని పేర్కొన్నారు.

July 29, 2023 / 09:56 AM IST

BRO: బ్రో మూవీ డే1 కలెక్షన్స్

స్టార్ హీరో పవన్ కళ్యాణ్(pawan kalyan), సాయి ధరమ్ తేజ్(sai dharam tej), కేతికా శర్మ, ప్రియా ప్రకాష్ వారియర్ నటించిన తెలుగు చిత్రం బ్రో(BRO) నిన్న(జులై 28)న విడుదలై పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో అసలు ఈ చిత్రం మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా బాక్స్ ఆఫీస్ వద్ద ఎంత కలెక్షన్స్ సాధించిందో ఇప్పుడు చుద్దాం.

July 29, 2023 / 08:19 AM IST

Kaantha: రానా, దుల్కర్ కాంబో మూవీ టైటిల్ ఫిక్స్

రానా దగ్గుబాటి, దుల్కర్ సల్మాన్ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం కాంత మూవీ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఇది చూసిన రానా, దుల్కర్ ఫ్యాన్స్ తెగ ఖుషీ అవుతున్నారు.

July 29, 2023 / 08:16 AM IST

Huma Qureshi: 5 కేజీలు పెరిగావు అన్నారు బాధేసింది!

ఓ బాలీవుడ్ హీరోయిన్ గురించి ఒక రివ్యూవర్ 5 కేజీలు పెరిగావని కామెంట్ చేశారని, అందుకు ఆమె బాధపడినట్లు పేర్కొన్నారు. అయితే సినిమాను బట్టి బరువు పెరగడం, తగ్గడం ఉంటుందని ఆమె అభిప్రాయం వ్యక్తం చేశారు.

July 28, 2023 / 08:07 PM IST

BRO: పవన్ కల్యాణ్, సాయి ధరమ్ తేజ్‌కు గురువుగా ఎలా మారాడు.?

స్టార్ హీరో పవన్ కల్యాణ్, సాయి ధరమ్ తేజ్‌కు గురువుగా ఎలా మారాడు. సినిమా బ్రో అనే టైటిల్ ఎలా పెట్టారు? అనే ఎన్నో ఆసక్తికరమైన విషయాలను హిట్ టీవీ ప్రత్యేక ఇంటర్వ్యూలో చుద్దాం.

July 28, 2023 / 07:54 PM IST

Ketika sharma: బ్రో హీరోయిన్ హాట్ చిత్రాలు చుశారా?

ఢిల్లీ భామ, బ్రో మూవీ హీరోయిన్ కేతికా శర్మ హాట్ చిత్రాలతోపాటు తన బయోగ్రఫీ గురింంచి ఇప్పుడు కొంచెం తెలుసుకుందాం. తక్కువ సమయంలోనే పవన్ చిత్రంలో ఛాన్స్ కొట్టేసిన ఈ భామ గురించి ఇప్పుడు చుద్దాం.

July 28, 2023 / 06:44 PM IST

Lucky Bhaskar: దుల్కర్‌, వెంకీ చిత్రానికి ‘లక్కీ భాస్కర్’ టైటిల్ ఫిక్స్

మహానటితో దుల్కర్ సల్మాన్(Dulquer salmaan) తన తెలుగు అరంగేట్రం చేసాడు. తెలుగులో అతని రెండో చిత్రం సీతారామంతో పెద్ద ఎత్తున క్రేజ్ దక్కించుకున్నాడు. ఇప్పుడు తాజాగా తెలుగు డైరెక్టర్ వెంకీ అట్లూరి(Venky atluri)తో లక్కీ భాస్కర్(Lucky Bhaskar) అనే మూవీ చేస్తున్నారు.

July 28, 2023 / 03:27 PM IST

Akira Nandan : సుదర్శన్ థియేటర్ వద్ద అకీరా నందన్ సందడి.. వీడియో ఇదిగో!

పవన్ కళ్యాణ్ తనయుడు అకీరా నందన్ ‘బ్రో మూవీ చూసేందుకు సుదర్శన్ థియేటర్ కు వచ్చారు.

July 28, 2023 / 03:08 PM IST

BRO Movie: పవన్ పై సాయి ధరమ్ తేజ ఎమోషనల్ నోట్

సాయిధరమ్ తేజ హీరోగా నటించిన బ్రో మూవీ ఈ రోజు రిలీజైంది. సినిమాలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కీ రోల్ పోషించారు. మామతో కలిసి నటించడం పట్ల సాయి ఎమోషనల్ అయ్యారు.

July 28, 2023 / 11:30 AM IST

BRO Full Movie Review: టైమ్ విలువ చెప్పే బ్రో మూవీ

స్టార్ హీరో పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కలయికలో వచ్చిన బ్రో మూవీ ఈరోజు(జులై 28న) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సముద్రఖని దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఫాంటసీ కామెడీ డ్రామా చిత్రానికి స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ రాశారు. భారీ అంచనాల నేపథ్యంలో వచ్చిన ఈ మూవీ ఎలా ఉంది? అసలు ఈ మూవీ స్టోరీ ఏంటి నేది ఇప్పుడు చుద్దాం.

July 28, 2023 / 02:08 PM IST

BRO Movie Twitter Review: ప్రేక్షకులను కట్టిపడేసిన పవన్ కళ్యాణ్-సాయి ధరమ్ యాక్టింగ్

సాయి ధరమ్ తేజ, కేతిక శర్మ, ప్రియా ప్రకాశ్ వారియర్ హీరో హీరోయిన్లుగా నటించిన బ్రో మూవీ ఈ రోజు రిలీజైంది. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కీ రోల్ పోషించారు. ఓవర్సీస్‌లో సినిమా చూసిన ఫ్యాన్స్ తమ అభిప్రాయాన్ని ట్విట్టర్‌లో పంచుకున్నారు. మూవీ బాగుందని చెబుతున్నారు.

July 28, 2023 / 08:28 AM IST