మరికొద్దీ రోజుల్లో బిగ్ బాస్ సీజన్-7 స్ట్రీమింగ్ కానుంది. ఈ సారి గ్లామర్ డోస్ పెరుగుతుందట.. అలాగే వైల్డ్ కార్డ్ ఎంట్రీ అనేది ఉండదని తెలిసింది.
రామ్ చరణ్ తన వద్ద ఉన్న అతి ఖరీదైన, అతి చవకైన వస్తువుల గురించి స్టైల్ మే రహ్నేకా కార్యక్రమంలో వెల్లడించారు.
మళయాళంలో సూపర్ హిట్ అయిన నాయట్టు మూవీని తెలుగులో కోట బొమ్మాళి పీఎస్ పేరుతో విడుదల చేయనున్నారు.
బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ మరోసారి రణబీర్ కపూర్-అలియాపై విరుచుకుపడింది.
పవన్ కల్యాణ్‌పై నటి ఊర్వశి రౌతేలా మరోసారి తన అభిమానాన్ని చాటుకున్నారు. ఆస్క్ ఊర్వశి పేరుతో నిర్వహించిన కార్యక్రమంలో పవన్ గురించి అడిగిన కొశ్చన్స్‌కే సమాధానం ఇచ్చారు.
టాలీవుడ్, బాలీవుడ్ అనే తేడా లేకుండా వరస అవకాశాలతో దూసుకుపోతున్న నటి కియారా అద్వానీ. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న హీరోయిన్లలో అందమైన నటిలో కియారా కూడా ఒకరు. ఆమె లుక్స్ మాత్రమే కాదు, నటనతో ఎప్పటికప్పుడు మెస్మరైజ్ చేస్తూ ఉంటుంది. కెరీర్ మంచి దశలో ఉన్నప్పుడే సిద్ధార్థ్ మల్హోత్రాను పెళ్లి చేసుకుంది. అయినా, తన సినిమాలకు బ్రేక్ ఇవ్వకుండా దూసుకుపోతూనే ఉంది.
చంద్రముఖి 2(Chandramukhi 2)తో సినీ ప్రేమికులను అలరించేందుకు రాఘవ లారెన్స్ వస్తున్నాడు. రజినీకాంత్, జ్యోతిక, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన బ్లాక్‌బస్టర్ చిత్రం చంద్రముఖికి సీక్వెల్ కావడంతో ఈ చిత్రంపై విపరీతమైన ఆసక్తి నెలకొంది.
యంగ్ హీరో విశ్వక్సేన్(Vishwak Sen) రాబోయే యాక్షన్ మూవీకి గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి(GangsofGodavari) టైటిల్ టీజర్ అద్భుతంగా ఉంది. ఈ మూవీలో నేహా శెట్టి కథానాయికగా నటిస్తుండగా, అంజలి కీలక పాత్ర పోషించింది. ఈ చిత్రంలో విశ్వక్సేన్ మునుపెన్నడూ చూడని లుక్లో క్రేజీగా కనిపిస్తున్నారు.
టాలీవుడ్ లేటెస్ట్ సెన్సేషనల్ మూవీ బేబీ మెగా కల్ట్ సెలబ్రేషన్స్(Baby Mega Cult Celebrations) మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) అతిథిగా వచ్చిన క్రమంలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో హీరోలు ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్, హీరోయిన్ వైష్ణవి చైతన్య, నిర్మాత ఎస్కేఎన్, దర్శకుడు సాయి రాజేష్, దర్శకుడు మారుతి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మూవీ టీమ్ కు షీల్డ్స్ అందించి విశెస్ చెప్పారు మెగాస్టార...
తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి ఎన్నికల్లో పోటీ పడ్డ దిల్ రాజు, సి కళ్యాణ్ ప్యానెళ్లలో..దిల్ రాజు ప్యానల్ విజయ్ సాధించింది.
జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆది తనదైన ప్రత్యేకమైన పంచ్‌లతో ప్రేక్షకులను అలరిస్తున్నాడు. హైపర్ ఆది అంటే మనకు ఆయన హై పంచ్ డైలాగ్స్ గుర్తొస్తాయి. ఏ విషయంలోనైనా పంచ్‌లు వేయగలడు. స్క్రిప్ట్ మొత్తం పంచ్‌లతో కూడుకున్నదనడంలో సందేహం లేదు. అయితే తాజాగా తన పెళ్లి గురించి ఓ వార్త నెట్టింట చక్కర్లు కోడుతుంది.
సూపర్ స్టార్ మహేష్ బాబు తన ఫ్యామిలీతో లండన్ టూర్‌లో ఎంజాయ్ చేస్తున్నాడు. ప్రస్తుతం మహేష్ బాబు త్రివిక్రమ్‌తో కలిసి గుంటూరు కారం సినిమా చేస్తున్నాడు. గుంటూరుకారం సినిమా తర్వాత రాజమౌళితో మహేష్ బాబు సినిమా చేయనున్నాడు. లండన్‌లో ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌తో మహేష్ బాబు సరదాగా ఎంజాయ్ చేస్తున్నాడు. లండన్ టూర్ ఫొటోలను నమ్రత తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. అవి కాస్తా నెట్టింట వైరల్ అవుతున్నాయి.
తెలుగు ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ ఎన్నికలు ఆదివారం జరగనున్నాయి. మధ్యాహ్నం 3 గంటల వరకూ ఈ ఎన్నికలు నిర్వహించనున్నారు. సాయంత్రం 6 గంటలకు ఎన్నికల ఫలితాలను వెల్లడించనున్నారు.
బ్రో మూవీ థియేటర్లో పవన్ ఫ్యాన్స్ హంగామా చేస్తున్నారు. తాజాగా అలంకార్ థియేటర్లో పవన్ ఫ్యాన్స్ బీర్ బాటిళ్లతో వీరంగం సృష్టించారు. దాడులు చేసుకోవడంతో పోలీసులు ఎంటర్ అయ్యారు. పలువురిని అదుపులోకి తీసుకున్నారు.
ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి 'భోళా శంకర్' అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా.. మెగాస్టార్ చిరంజీవికి సంబంధించిన భారీ కటౌట్‌ను ఏర్పాటు చేశారు మేకర్స్. ప్రస్తుతం మెగాస్టార్ కటౌట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అది కూడా ఓ హైవేకి దగ్గరగా ఉండడంతో.. మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.