పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొత్త చిత్రం బ్రోలో కమెడియన్ పృథ్వీ శ్యాంబాబు పాత్ర ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఈ క్యారెక్టర్ పై వైసీపీ నేత, మంత్రి అంబటి రాంబాబు తీవ్రంగా రియాక్ట్ అయ్యారు. అంతేకాదు ఈ మూవీకి డైలాగ్స్ అందించిన త్రివిక్రమ్‌కు వార్నింగ్ కూడా ఇచ్చారు.
కల్కీ ట్రైలర్ విషయంలో డైరెక్టర్ నాగ్ అశ్విన్ సీరియస్‌గా ఉన్నాడని తెలిసింది. ఫస్ట్ లుక్ మీద ట్రోల్స్ రావడంతో.. అలాంటి సిచుయేషన్ రాకుండా తగిన జాగ్రత్తలను తీసుకుంటున్నారు.
సుహానా ఖాన్ తన ఇన్‌స్టాగ్రామ్ కథనాలలో ఒక ఫోటోను పంచుకున్నారు. ఈ ఫోటోలో సుహానా నీలం, నలుపు రంగుల చారల దుస్తులను ధరించి కనిపించింది. ఫోటోలో షారూఖ్ ఖాన్ కూతురు బీచ్ లో నిలబడి పోజులిచ్చింది.
మృణాల్ ఠాకూర్(Mrunal Thakur) తెలుగు తెరకు పరిచయం అవసరం లేని పేరు. ప్రస్తుతం టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారిపోయింది. తన నటన, అందంతో మనోహరమైన నటనతో, ముఖ్యంగా దక్షిణాదిలోని చాలా మంది చిత్రనిర్మాతలకు మొదటి ఎంపికగా మారింది. తన పాత్రలను మెచ్యూర్డ్‌గా క్యారీ చేసిన తీరు ప్రేక్షకులను ఆకట్టుకుంది. మృణాల్ చిన్న తెర నుంచి వెండితెరకు వచ్చారు. టెలివిజన్ బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చి స్టార్ గా ఎదగడం ...
ప్రపంచాన్ని అబ్బురుపరుస్తున్న ఏఐ టెక్నాలజీ వాడకం క్రమంగా అనేక రంగాల్లో పెరుగుతుంది. ఈ నేపథ్యంలో ఇండియాలోని సినిమా ఇండస్ట్రీలో కూడా దీనిని మొదటిసారిగా వినియోగించారు. అంతేకాదు ఈ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. ఆ వివరాలు ఇప్పుడు చుద్దాం.