• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »సినిమా

Nabha Natesh: ఫిగర్ చూస్తే టెంప్టింగ్, ఓపెన్ ఆఫర్.. కానీ ఏం లాభం!

పర్ఫెక్ట్ ఫిగర్ మెయింటెన్ చేస్తోంది.. కావాల్సినంత గ్లామర్ షో చేస్తోంది.. దేనికైనా సై అనేలా ఓపెన్ ఆఫర్లు ఇస్తోంది.. కానీ ఏం లాభం అమ్మడిని పట్టించుకునే వాడే లేడు. అయినా కూడా సోషల్ మీడియాను రోజు రోజుకి వేడెక్కిస్తోంది హాట్ బ్యూటీ. ఆమె ఎవరో కాదు.. ఇస్మార్ట్ బ్యూటీ నభ నటేష్.

August 2, 2023 / 06:23 PM IST

Sharwanand:ఇంట్రెస్టింగ్..’బేబీ ఆన్ బోర్డ్’ అంటున్న నటుడు!

టాలీవుడ్ మోస్ట్ టాలెంటెడ్ యంగ్ హీరోల్లో శర్వానంద్ ఒకడు. గత కొద్దికాలంగా సరైన విజయాలు అందుకోలేకపోతున్నాడు ఈ హీరో. అందుకే ఈ సారి భారీ ఆశలతో ఓ సినిమా చేస్తున్నాడు. పెళ్లి తర్వాత శర్వా చేస్తున్న ఫస్ట్ సినిమా కావడంతో ఈ ప్రాజెక్ట్‌ను శర్వాకు సవాల్‌గా మారింది. అందుకే.. 'బేబీ ఆన్ బోర్డ్' అని అంటున్నాడట శర్వానంద్.

August 2, 2023 / 06:14 PM IST

Ram Charan కూతురు క్లీంకారకు బన్నీ కాస్ట్లీ గిప్ట్, ఏంటో తెలుసా..?

మెగా ప్రిన్సెస్ క్లీంకారకు మామ అల్లు అర్జున్ బంగారు పలక గిప్ట్‌గా ఇచ్చాడని తెలిసింది.

August 2, 2023 / 06:00 PM IST

Johnny kapoor: డైలామాలో పడిపోయిన దేవర బ్యూటీ..!

బ్యూటీ జానీ కపూర్ తెలుగులో మరో సినిమాలో చేయనుంది. రామ్ చరణ్ మూవీలో చేయాలని నిర్మాతలు సంప్రదించారని తెలిసింది.

August 2, 2023 / 04:42 PM IST

Dream Girl-2: ఉత్తమ నటిగా యంగ్ హీరో.. ఇంట్రెస్టింగ్‌గా మూవీ

టైటిలే తేడాగా ఉంది.. ఇక ట్రైలర్ చూస్తే ఇంకా ఎంత తేడాగా ఉంటుందో.. అనేలా బాలీవుడ్ నుంచి ఓ సినిమా రాబోతోంది. తాజాగా బాలీవుడ్ యంగ్ హీరో అయుష్మాన్ ఖురానా నటిస్తున్న డ్రీమ్ గర్ల్ 2 సినిమా ట్రైలర్ రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఈ ట్రైలర్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అంతేకాదు.. యంగ్ హీరో చేసిన కొన్ని కామెంట్స్ కూడా వైరల్ అవుతున్నాయి.

August 2, 2023 / 04:27 PM IST

Nareshకు రిలీఫ్.. ఇంట్లోకి రమ్య రాకూడదని కోర్టు ఉత్తర్వులు

బెంగళూర్ సిటీ సివిల్ కోర్టులో నటుడు నరేశ్‌కు ఊరట కలిగింది. మూడో భార్య రమ్య అతని ఇంటికి వెళ్లొద్దని కోర్టు ఉత్తర్వులు జారీచేసింది.

August 2, 2023 / 04:04 PM IST

Ambati rambabu: మీరు చేస్తే నీతి..మేము చేస్తే బూతా అంబటి?

ఏదైనా సినిమా విడుదల అయితే పొలిటికల్ వివాదం కావడం కొత్తేమి కాదు. అయితే ఇటివల బ్రో సినిమాలో చిన్న విషయాలను భూతద్దంలో చూసి గొరంతను కొండంతలు చేస్తూ నానా రచ్చ చేస్తున్న అంబటి రాంబాబు ప్రవర్తన చూస్తుంటే మరి దారుణంగా ఉంది. దీన్ని చూసిన చాలా మంది ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మరికొంత మంది హస్యం చేస్తున్నారు. అసలు ఏంది ఇతని లొల్లి అని అడుగుతున్నారు. అయితే ఇతను కావాలనే ఇలా చేస్తున్నారా? ఆ వివాదం ఎంటో ...

August 3, 2023 / 12:17 PM IST

Puspa2పై అవీ రూమార్సేనా?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్‌లో వస్తోన్న 'పుష్ప2'పై భారీ అంచనాలు ఉన్నాయి. అందుకు తగ్గట్టే భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నాడు సుకుమార్. ఇప్పటికే జెట్ స్పీడ్‌లో షూటింగ్ జరుగుతోంది. ఈ మధ్య మాత్రం పుష్పరాజ్ కాస్త సైలెంట్ అయిపోయాడు. దాంతో కొన్ని రూమర్స్ వైరల్ అవుతున్నాయి. తాజాగా దీనిపై క్లారిటి వచ్చేసినట్టేనని చెప్పొచ్చు.

August 2, 2023 / 03:03 PM IST

Tarun: మెగా డాటర్‌తో వివాహం.. స్పందించిన తరుణ్

మెగా డాటర్‌తో పెళ్లి అనే వార్తలపై హీరో తరుణ్ స్పందించారు.

August 2, 2023 / 02:50 PM IST

JD Chakravarthy: దయా వెబ్‌సిరీస్ స్పెషల్ ఇదే!

దయా వెబ్ సిరీస్ టీమ్‌తో హిట్ టీవీ ప్రత్యేకమైన ఇంటర్వ్యూ. అయితే ఎన్నో సిరీస్‌ల ద్వారా వస్తున్నా ఈ సిరీస్ చాలా స్పెషల్ ఎందుకో తెలియాలంటే ఈ వీడియో చూసేయండి.

August 2, 2023 / 02:45 PM IST

Tiger Nageswara Rao: రూమర్స్ నమ్మొద్దు.. టైగర్ నాగేశ్వర రావు క్లారిటీ!

మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న లేటెస్ట్ ఫిల్మ్ పై కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని.. అంటున్నారు మేకర్స్. అందుకే అదంతా అబద్ధం.. కావాలనే కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని క్లారిటీ ఇచ్చారు. దీంతో రవితేజ బాక్సాఫీస్ వార్ ఫిక్స్ అయిపోయింది.

August 2, 2023 / 02:32 PM IST

Rashi khanna: బాయ్ ఫ్రెండ్ వల్లె ఇలా అయ్యాను..హీరోయిన్ షాకింగ్ కామెంట్స్

క్యూట్ అండ్ హాట్ బ్యూటీ రాశి ఖన్నా(rashi khanna) తనకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడనే న్యూస్ చెప్పి షాక్ ఇచ్చింది. అంతేకాదు.. అతనితో డేటింగ్ చేయడం వల్లే తాను ఇలా తయారయ్యానని చెప్పింది. అసలు ఇప్పటి వరకు అమ్మడి బాయ్ ఫ్రెండ్ గురించి ఎవరికీ తెలియదు. దీంతో అతనెవరనేది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

August 2, 2023 / 02:24 PM IST

Kavin: ప్రేయసితో పెళ్లికి రెడీ అయిన యంగ్ హీరో?

కుర్ర హీరోలంతా ఇప్పుడు పెళ్లి పీఠలెక్కేందుకు రెడీ అవుతున్నారు. ఇటీవలె టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ పెళ్లి చేసుకున్నాడు. త్వరలోనే మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కూడా లావణ్య త్రిపాఠిని పెళ్లాడబోతున్నాడు. ఇప్పుడు వీళ్ల దారిలోనే మరో యంగ్ హీరో పెళ్లికి రెడీ అవుతున్నాడు. అతనెవరో కాదు.. కోలీవుడ్ యంగ్ హీరో కవిన్(kavin).

August 2, 2023 / 01:19 PM IST

Suicide: చిత్రపరిశ్రమలో విషాదం..ఆర్ట్ డైరెక్టర్ ఆత్మహత్య

చిత్రపరిశ్రమలో ఆర్ట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న నితిన్ దేశాయ్ ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే ఎందుకు అలా చేశాడు? దానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

August 3, 2023 / 12:23 PM IST

Trivikram Srinivas: స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ పని అయిపోయిందా?

ప్రస్తుతం టాలీవుడ్‌ లో పవర్ ఫుల్ డైలాగ్స్ రాసి మంచి గుర్తింపు తెచ్చుకున్న దర్శకులలో త్రివిక్రమ్ శ్రీనివాస్‌(Trivikram Srinivas) టాప్లో ఉంటారు. కానీ ఈ మధ్య వస్తున్న సినిమాల్లో డైలాగ్స్ సహా పలు నిర్ణయాల విషయంలో త్రివిక్రమ్ పని అయిపోయిందని పుకార్లు వస్తున్నాయి. అయితే త్రివిక్రమ్ ఒక్క హిట్టు సినిమా తీస్తే తర్వాత రెండు మూడు ప్లాప్ చిత్రాలు ఇస్తున్నారని పలువురు కామెంట్లు కూడా చేస్తున్నారు. అయితే అసలు...

August 2, 2023 / 09:20 AM IST