Nabha Natesh: ఫిగర్ చూస్తే టెంప్టింగ్, ఓపెన్ ఆఫర్.. కానీ ఏం లాభం!
పర్ఫెక్ట్ ఫిగర్ మెయింటెన్ చేస్తోంది.. కావాల్సినంత గ్లామర్ షో చేస్తోంది.. దేనికైనా సై అనేలా ఓపెన్ ఆఫర్లు ఇస్తోంది.. కానీ ఏం లాభం అమ్మడిని పట్టించుకునే వాడే లేడు. అయినా కూడా సోషల్ మీడియాను రోజు రోజుకి వేడెక్కిస్తోంది హాట్ బ్యూటీ. ఆమె ఎవరో కాదు.. ఇస్మార్ట్ బ్యూటీ నభ నటేష్.
Nabha Natesh: పూరి జగన్నాథ్, రామ్ పోతినేని కాంబినేషన్లో వచ్చిన ‘ఇస్మార్ట్ శంకర్’ బాక్సాఫీస్ దగ్గర సెన్సేషన్ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. అప్పటి వరకు ఫ్లాపుల్లో ఉన్న పూరికి, రామ్‌కి ఈ మూవీ సాలిడ్ హిట్ ఇచ్చింది. హీరోయిన్లుగా నటించిన నిధి అగర్వాల్, నభ నటేష్‌లకు కూడా అదిరిపోయే బ్రేక్ వచ్చింది. ఈ ఇద్దరు ముద్దుగుమ్మలు అందానికి టాలీవుడ్ కుర్రకారు ఫిదా అయిపోయారు. దాంతో వరుస ఆఫర్లు వస్తాయని అనుకున్నారు. అందుకు తగ్గట్టే.. మంచి ఆఫర్లు అందుకున్నారు. నిధి అగర్వాల్ అయితే.. ఏకంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన ‘హరిహర వీరమల్లు’లో నటించే ఛాన్స్ కొట్టేసింది. మరో ఆఫర్ రాలేదు. ఇక నభ నటేష్ ఇస్మార్ట్ శంకర్ హిట్ తర్వాత అనుకున్నంత స్థాయిలో అవకాశాలు అందుకోలేకపోయింది.
ఆమెకు ఆ మధ్య యాక్సిడెంట్ అవడంతో.. సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చింది. కోలుకున్న తర్వాత దేనికైనా సై అంటోంది నభా. ఏ మాత్రం గ్యాప్ లేకుండా.. హాట్ హాట్ ఫోటో షూట్లో రెచ్చిపోతోంది. అదిరిపోయే యాంగిల్స్‌లో కనిపించి కనిపించనట్టుగా ఎద చాటున ఉన్న అందాలను ఒక్కొక్కటిగా చూపిస్తోంది. ఈ ఫోటో షూట్లతో మూవీ మేకర్స్‌కు దేనికైనా సై అంటోంది. కానీ పాప ఎంత చూపించినా.. ఎవ్వరు టెంప్ట్ అవడం లేదు. తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన కొన్ని హాట్ ఫోటోస్ నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి. వైట్ అండ్ వైట్‌లో అదిరిపోయేలా ఉంది. మరి.. ఇప్పటికైనా అమ్మడిని పట్టించుకుంటారో లేదో చూడాలి.