Nabha Natesh: సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్న ఇస్మార్ట్ బ్యూటీ
నభా నటేష్ భారతీయ మోడల్, నటి. ఆమె ప్రధానంగా తెలుగు మరియు కన్నడ చిత్రాలలో కనిపిస్తుంది. ఆమె 2015లో కన్నడ చిత్రం వజ్రకాయతో సినీ రంగ ప్రవేశం చేసింది. 2018లో నన్ను దోచుకుందువటేతో తెలుగు చలనచిత్ర రంగ ప్రవేశం చేసింది. 2019లో ఇస్మార్ట్ శంకర్‌తో హిట్ కొట్టి ఇస్మార్ట్ బ్యూటీ పిలిపించుకుంది.