నిక్కీ తంబోలి మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌లో 1996 ఆగస్టు 21న మరాఠీ కుటుంబంలో జన్మించారు. తెలుగు, తమిళ్, హిందీ టెలివిజన్‌లో పని చేస్తుంది.తెలుగు హారర్ కామెడీ చిత్రం చీకటి గదిలో చితక్కోట్టుడులో నటించింది. ప్రస్తుతం తన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.