ATP: మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి వైసీపీ రాష్ట్ర కార్యదర్శి గంట నరహరి బెంగళూరు ఎయిర్ పోర్టులో సోమవారం ఘనంగా స్వాగతం పలికారు. గంట నరహరి మాట్లాడుతూ.. మాజీ సీఎం జగన్ లండన్ పర్యటన ముగించుకుని సోమవారం ఇండియాకు తిరిగి వచ్చిన సందర్భంగా ఆయనకు బెంగళూరు ఎయిర్ పోర్ట్లో స్వాగతం పలికామన్నారు.