• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »సినిమా

BRO Movie: బ్రో మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్‌..ఫోటో గ్యాలరీ

పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కాంబినేషన్ లో తెరకెక్కిన మెగా మల్టీ‌స్టారర్ చిత్రం ‘బ్రో’. వింటేజ్ పవన్ స్క్రీన్ పై కనిపించడంతో థియేటర్ వద్ద పండుగా వాతావరణం కనిపిస్తోంది. మొదటి షోతోనే హిట్టు టాక్ రావడంతో మూవీ టీం సక్సెస్ సెలబ్రేషన్స్‌లో సందడి చేసింది. కేతిక శర్మ, ప్రియా ప్రకాష్ వారియర్ బ్రో మూవీలో కథానాయికలుగా నటించారు. ఈ చిత్రానికి డైలాగ్స్, స్క్రీన్ ప్లే త్రివిక్రమ్ అందించగా, సముద్రకని దర్శకత్వం...

July 29, 2023 / 09:55 PM IST

Anushka: ప్రభాస్‌తోనే అనుష్క చివరి సినిమా?

బాహుబలి, దేవసేనను మరిచిపోవడం అంతా ఈజీ కాదు. బాహుబలి సినిమాలో ప్రభాస్ బాహుబలిగా, అనుష్క దేవసేనగా నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాతో ప్రభాస్ పాన్ ఇండియా స్టార్‌గా మారిపోయాడు. కానీ అనుష్క మాత్రం సినిమాలకు దూరమైనట్టే వ్యవహరిస్తోంది. ఇలాంటి సమయంలో.. ప్రభాస్‌తో మరోసారి నటించి.. సినిమాలకు గుడ్ బై చెప్పబోతోందట అనుష్క.

July 29, 2023 / 09:32 PM IST

Pawan Kalyan: పవర్ స్టార్ అదిరిపోయే గిఫ్ట్.. OG టీజర్ లోడింగ్!

ప్రస్తుతం థియేటర్లో బ్రో హవా నడుస్తోంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ నటించిన ఈ మెగా మల్టీస్టారర్ మూవీ.. పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతోంది. పవర్ స్టైల్‌, వింటేజ్ వైబ్స్‌తో పండగ చేసుకుంటున్నారు మెగాభిమానులు. ఇక ఈ సినిమా తర్వాత అసలు సిసలైన సినిమా రాబోతోంది. అదే ఓజి.. ఓజి అంటే ఒరిజినల్ గ్యాంగ్ స్టర్. అందుకే ఈ సినిమా కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు అభిమానులు. ఈ క్రమంలో ఓజి ...

July 29, 2023 / 09:23 PM IST

Prabhas: ప్రభాస్ పెంపుడు తల్లి గురించి భారీగా చర్చ..వాళ్లిద్దరి తల్లీ ఆమేనట!

ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం సలార్. ఈ మూవీ స్టోరీ లీక్ అయ్యిందని, ఇందులో కూడా కేజీయఫ్ లోని అమ్మే నటిస్తోందనే టాక్ వినిపిస్తోంది.

July 29, 2023 / 09:09 PM IST

Srileela : రామ్ చరణ్‌ సరసన శ్రీలీల.. ఇదే క్లారిటీ!

ఇప్పటి వరకు చేసిన సినిమాల్లో రెండు మాత్రమే రిలీజ్ అయ్యాయి. అందులో పెళ్లి సందడి ఫ్లాప్ అవగా.. ధమాకా హిట్ అయింది. ఈ ఒక్క హిట్ చాలదా.. శ్రీలీలకు భారీ ఆఫర్లు తీసుకురావడానికి.. అన్నట్టుగా టాలీవుడ్ ట్రెండింగ్ బ్యూటీగా దూసుకుపోతోంది అమ్మడు. అందుకే ఇప్పుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌తో ఛాన్స్ అందుకున్నట్టు తెలుస్తోంది.

July 29, 2023 / 08:16 PM IST

Devara Movie: ‘దేవర’ కోసం బాహుబలి, RRR ఫైట్ మాస్టర్!

జనతా గ్యారేజ్ తర్వాత ఎన్టీఆర్, కొరటాల శివ కలిసి చేస్తున్న సినిమా దేవర. పాన్ ఇండియా లెవల్లో వస్తున్న ఈ సినిమా షూటింగ్ జెట్ స్పీడ్‌లో దూసుకుపోతోంది. తాజాగా మరో కొత్త షెడ్యూల్‌కు రెడీ అవుతోంది దేవర చిత్ర యూనిట్. అయితే ఇది కూడా పవర్ ఫుల్ షెడ్యూల్ అని తెలుస్తోంది. అందుకోసం బాహుబలి, ట్రిపుల్ ఆర్ ఫైట్ మాస్టర్‌ను రంగంలోకి దింపుతున్నారట.

July 29, 2023 / 08:05 PM IST

CM KCRను కలిసిన బ్రహ్మానందం.. కొడుకు పెళ్లికి ఆహ్వానం

సీఎం కేసీఆర్ ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందం దంపతులు హైదరాబాద్ లోని ప్రగతిభవన్ లో కలిశారు

July 29, 2023 / 07:56 PM IST

Pawan Kalyan: పవన్‌ కళ్యాణ్‌కు తప్పుడు సమాచారం.. నాజర్  

ప్రస్తుతం బ్రో మూవీతో థియేటర్లో సందడి చేస్తున్నాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. అలాగే రాజకీయంగా కూడా పవన్ ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇలాంటి సమయంలో బ్రో మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో.. ఓ టాపిక్‌ను టచ్ చేశాడు పవన్. దీంతో పవన్‌కు కౌంటర్‌గా కోలీవుడ్ ఇండస్ట్రీ నుంచి కొందరు కామెంట్స్ చేస్తున్నారు. నాజర్ కూడా పవన్ తప్పుగా అర్థం చేసుకున్నాడనేలా చెప్పుకొచ్చాడు.

July 29, 2023 / 07:55 PM IST

SALAAR: ‘సలార్’ స్టోరీ లీక్.. ఇచ్చిన మాట కోసమే యుద్ధం!

సలార్ ఈ పేరు వింటేనే బాక్సాఫీస్‌కు పూనకాలు వస్తున్నాయి. ప్రభాస్ లాంటి కటౌట్‌కి ప్రశాంత్ నీల్ ఇచ్చే ఎలివేషన్ ఎలా ఉంటుందోనని.. ప్రభాస్ ఫ్యాన్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. రీసెంట్‌గా రిలీజ్ అయిన టీజర్ చూసిన తర్వాత.. సలార్ పై ఎక్స్‌పెక్టేషన్స్ పీక్స్‌కు వెళ్లిపోయాయి. ఇక ఇప్పుడు లీక్ అయిన స్టోరీతో మరిన్ని అంచనాలు పెంచేసుకుంటున్నారు.

July 29, 2023 / 07:47 PM IST

Trivikram: త్రివిక్రమ్ ‘బ్రో’ ఇక కష్టమే.. పవన్ ఫ్యాన్స్ ఫైర్!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ బాండింగ్ గురించి ప్రత్యేకంగ చెప్పనక్కర్లేదు. పవన్ వేసే ప్రతి అడుగులో కనిపించని ఆయుధంగా త్రివిక్రమ్ ఉంటాడని.. ఇండస్ట్రీలో టాక్ ఉంది. టాక్ కాదు.. స్వయంగా పవన్ కళ్యాణ్ కూడా పలు సందర్భాల్లో త్రివిక్రమ్ గురించి చెప్పుకొచ్చాడు. అందుకే పవన్‌తో సినిమా చేయాలంటే.. ముందుగా త్రివిక్రమ్‌ని ఒప్పించాల్సి ఉంటుంది. కానీ బ్రో విషయంలో మాత్రం త్రివిక్రమ్ పై ఫై...

July 29, 2023 / 07:38 PM IST

Nayanthara: నయనతార రాదు.. విశాల్ షాకింగ్ కామెంట్స్

సినిమాలే కాదు.. కోలీవుడ్ ఇండస్ట్రీలో ఎప్పుడు హాట్ టాపికే హీరో విశాల్. నడిగర్ సంఘం ప్రధాన కార్యదర్శిగా రాజకీయంగా విశాల్ సెన్సేషన్ అవుతునే ఉంటాడు. కానీ ఈ మధ్య సినిమాల పరంగా రేసులో వెనకబడిపోయాడు. త్వరలోనే 'మార్కో ఆంటోని' అనే సినిమాతో ఆడియెన్స్ ముందుకు రాబోతున్నాడు. ఇలాంటి సయమంలో నయనతార గురించి చేసిన కొన్ని కామెంట్స్ వైరల్‌గా మారాయి.

July 29, 2023 / 07:28 PM IST

Item Song : పుష్ప-2లో శ్రీలీల స్పెషల్ సాంగ్ ?

పుష్ప-2 మూవీలో ఐటెం సాంగ్ చేసేందుకు శ్రీలీల గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది

July 29, 2023 / 07:16 PM IST

Prithvi: అంబటిని చిత్తుగా ఓడిస్తా కమెడీయన్ పృథ్వీ

బ్రో సినిమాలో డ్యాన్స్ ఎవరిని అనుకరించింది కాదని.. పవన్ కళ్యాణ్ ఎలాంటి వాడో మీకు తెలియదని కమెడీయన్ పృథ్వీ అంటున్నాడు. మంత్రి అంబటి రాంబాబుపై పోటీ చేసి చిత్తుగా ఓడిస్తానని తెలిపారు.

July 29, 2023 / 04:02 PM IST

Samantha కోతితో ఫోటోలు, డ్యాన్స్ చేస్తూ హంగామా

బాలి టూర్‌లో సమంత జాలీగా గడుపుతోంది. డ్యాన్స్ చేస్తోన్న వీడియోలను షేర్ చేసింది. ఓ కోతితో ఫోటో కూడా దిగింది.

July 29, 2023 / 03:56 PM IST

Breakingnews : టాలీవుడ్‌లో విషాదం..దర్శకుడు ఎన్ఎస్సార్ ప్రసాద్ కన్నుమూత

టాలీవుడ్‌లో మరో విషాదం నెలకొంది.

July 29, 2023 / 03:21 PM IST