»Bro Heroine Ketika Sharma Glamorous Photos And Biography
Ketika sharma: బ్రో హీరోయిన్ హాట్ చిత్రాలు చుశారా?
ఢిల్లీ భామ, బ్రో మూవీ హీరోయిన్ కేతికా శర్మ హాట్ చిత్రాలతోపాటు తన బయోగ్రఫీ గురింంచి ఇప్పుడు కొంచెం తెలుసుకుందాం. తక్కువ సమయంలోనే పవన్ చిత్రంలో ఛాన్స్ కొట్టేసిన ఈ భామ గురించి ఇప్పుడు చుద్దాం.
ఢిల్లీ హీరోయిన్, బ్రో సినిమా నటి కేతికా శర్మ తన గ్లామరస్ చిత్రాలతో కుర్రాళ్లను ఆకట్టుకుంటుంది. అంతేకాదు ఇటివల విడుదలైన బ్రో మూవీలో కూడా అందాల కనువిందు చేసింది.
అయితే ఈ అమ్మడు డిసెంబర్ 24, 1995న న్యూఢిల్లీలో జన్మించింది. తర్వాత మహారాష్ట్రలోని ముంబైకి వెళ్లింది. 2016లో విడుదలైన థగ్ లవ్ అనే యూట్యూబ్ వీడియోలో కేతికా మొదటిసారి కనిపించింది.
ఆ తర్వాత 2021లో తెలుగు చిత్రం రొమాంటిక్తో తన కెరీర్ను ప్రారంభించింది. ఈ చిత్రానికి అనిల్ పాదూరి దర్శకత్వం వహించారు. ఆకాష్ పూరి, రామయ్య కృష్ణ వంటి నటులు నటించారు.
2021లో ఈ అమ్మడు లక్ష్య చిత్రంలో నాగశౌర్య సరసన యాక్ట్ చేసింది.
ఆ తర్వాత 2022లో రొమాంటిక్ తెలుగు సినిమా రంగ రంగ వైభవంగాలో రాధ పాత్రలో కనిపించింది. ఇటివల తాజాగా 2023లో బ్రో చిత్రంలో యాక్ట్ చేసింది.