హాలీవుడ్ మూవీలో రొమాన్స్ సీన్ వచ్చినప్పుడు భగవద్గీత శ్లోకం వాడారు. దీనిపై హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. వెంటనే ఆ సీన్‌ను తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు.
ప్రముఖ బాలీవుడ్ నటి షెర్లిన్ చోప్రా షాకింగ్ న్యూస్ చెప్పింది. తాను కిడ్నీ వ్యాధితో బాధపడ్డానని, చనిపోయే పరిస్థితి వచ్చినట్లు తెలిపింది. తాజాగా ఆమె పౌరశ్‌పూర్2 వెబ్‌సిరీస్ చేస్తోంది. ఇంటర్వ్యూలో ఆమె పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది.
ఈరోజు తిరువీర్(Thiruveer) బర్త్ డే సందర్బంగా ‘మిషన్ తషాఫి(Mission Tashafi)’లో ఆయన నటిస్తున్నారంటూ జీ 5 అధికారికంగా ప్రకటించింది. తిరువీర్ విలక్షణ నటనతో తన పాత్రను డైరెక్టర్ ఊహించిన దాని కంటే ఇంకా బెటర్ ఔట్ పుట్ ఇస్తారని మేకర్స్ భావిస్తున్నారు.
ప్రముఖ నటి, మోడల్, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ ఆకాంక్ష శర్మ చేసింది కొన్ని వీడియోలే అయినప్పటికీ ఈ అమ్మడు ఫుల్ ఫేమస్ అయ్యింది. ఈ క్రమంలో ఈ భామ బయోగ్రఫీ, పలు హాట్ చిత్రాలను ఇప్పుడు చుద్దాం.
ఎవరి తల రాత ఎలా మారుతుందో ఎప్పటికీ తెలియదు. ఒకప్పుడు ఏమీ లేనివాడు ఇప్పుడు కోటీశ్వరుడు అవుతాడు. ఒకప్పుడు మోసం చేసిన వాళ్లు ఇప్పుడు దగ్గర కావచ్చు. అందువల్ల అన్ని రోజులు ఎప్పుడూ ఒకేలా ఉండవనేది గుర్తుంచుకోవాలి. సామాన్యుల విషయంలోనే కాదు సెలబ్రిటీల విషయంలో కూడా ఇలాంటివి జరుగుతుంటాయి. ఒకప్పుడు చిన్న హీరోల సరసన చేయని స్టార్ హీరోయిన్ ఇప్పుడు వారి పక్కన కూడా చేసేందుకు ఒకే అంటోంది. ఇప్పుడు పూజా హెగ్డే(Poo...
నటసింహం నందమూరి బాలకృష్ణ నటిస్తున్న 108వ చిత్రం భగవంత్ కేసరి( Bhagavanth Kesari). కామెడీ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ అయిన అనిల్ రావిపూడి ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. సరదాగా నవ్వులు పూయించే అనిల్ రావి పూడి, బాలయ్యని ఎలా చూపిస్తాడా అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
తమిళ స్టార్ హీరోల్లో సూర్య ఒకరు. పేరుకు ఆయన తమిళ నటుడు అయినప్పటికీ, ఆయనకు తెలుగులోనూ ఫుల్ క్రేజ్ ఉంది. సూర్య నుంచి మూవీ వస్తోందంటే చాలు ఫ్యాన్స్ ఆనందంలో మునిగి తేలుతుంటారు. కాగా, తాజాగా ఆయన పుట్టిన రోజు సందర్భంగా కంగువా మూవీ నుంచి గ్లింప్స్ విడుదల చేశారు.
నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రాజెక్ట్K సినిమా నుంచి ఇటీవలె టైటిల్ అనౌన్స్ చేశారు. కల్కి 2898 ఏడీ టైటిల్‌ను ఖరారు చేస్తూ గ్లింప్స్ వీడియోను రిలీజ్ చేశారు. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపిక పదుకొనే వంటి భారీ తారాగణం ఈ మూవీలో నటిస్తోంది. ప్రభాస్ ఈ మూవీలో సామాన్యులను కాపాడే వీరుడిలా కనిపించనున్నాడు. తాజాగా అమెరికాలోని ఈవెంట్లో ఈ మూవీ గ్లింప్స్ వీడియో, టైటిల్‌ను అనౌన్స్ చేశారు. ఈ ఈవెంట్...