స్టార్ హీరోయిన్ సమంతా(Samantha) ఇండియాలో మరోసారి టాప్ హీరోయిన్ గా నిలిచింది. ఓర్మాక్స్ సంస్థ నిర్వహించిన సర్వేలో సమంత ఫస్ట్ ర్యాంకు దక్కించుకుంది. తర్వాత స్థానాల్లో బాలీవుడ్ హీరోయిన్లు ఉండటం విశేషం.
ఏదైనా సరే.. అవకాశం ఓ సారి పోతే మళ్లీ రావడం చాలా కష్టం. ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో ఛాన్స్‌లు పోతే.. మళ్లీ వస్తాయనే గ్యారెంటీ లేదు. తర్వాత తెగ ఫీల్ అవుతుంటారు. పాపం రష్మిక కూడా ఇప్పుడు అలాగే ఫీల్ అవుతోంది.
మెగా ఫ్యామిలీలో విడాకుల వ్యవహారం ఎప్పుడు హాట్ టాపికే.దీంతో నిహారిక రెండో పెళ్లి ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. దీని పై కూడా వేణు స్వామి సంచలన కామెంట్స్ చేశాడు.
క్రైమె థ్రిల్లర్ ఇన్వెస్టిగేషన్ కథాంశంతో రూపొందించిన తాజా చిత్రం హెచ్ఇఆర్ నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రేక్షకులను ఏ మేరకు నచ్చిందో ఈ రివ్యూలో తెలుసుకుందాం.
30 వెడ్స్ 21 వెబ్ సిరీస్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన నటుడు చైతన్య రావు హీరోగా తెలుగు నటి లావణ్య హీరోయిన్ గా తెరకెక్కిన తాజా చిత్ర అన్నపూర్ణ స్టూడియో ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూ చూసేయండి.
అప్పటి వరకు అంచనాలను పీక్స్‌కు తీసుకెళ్లేలా సస్పెన్స్ మెయింటేన్ చేసిన నాగ్ అశ్విన్.. జస్ట్ ఒక్క పోస్టర్‌తో అనుమనాలు వచ్చేలా చేశాడు. అరె ఏంది మావా.. ఇలా చేశావ్ అంటూ ప్రభాస్ ఫ్యాన్స్ కాస్త డిసప్పాయింట్ అయ్యారు. కానీ నాగ్ అశ్విన్‌ను తక్కువ అంచనా వేసిన వారే.. ఇప్పుడు అదరొగొట్టాడని కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు.
బాలీవుడ్ బ్యూటీ ఆకాన్షా రంజన్ కపూర్ తన అందాలతో కుర్రాళ్లను కట్టిపడేస్తుంది. ఇటీవల బికినీ ధరించిన చిత్రాలను తన ఇన్ స్టా ఖాతాలో పోస్ట్ చేసింది. అవి చూసిన నెటిజన్లు వావ్ అంటున్నారు.
త్వరలోనే రామ్ చరణ్‌తో తాను నటించనున్నట్లు రెబల్ స్టార్ ప్రభాస్ తెలిపారు. 'కల్కి 2898 ఏడీ' టైటిల్‌ను అనౌన్స్ చేస్తూ ఈ విషయాన్ని ప్రకటించాడు. దీంతో ఈ మల్టీ స్టారర్ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
స్టార్ హీరో రానా దగ్గుబాటి తన నెక్ట్స్ మూవీ ప్రాజెక్టును ప్రకటించారు. రాక్షస రాజు హిరణ్యకశ్యపు పౌరాణిక కథ చేయనున్నట్లు తెలిపారు. ఈ చిత్రానికి ప్రముఖ తెలుగు డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ స్టోరీ అందించినట్లు తెలుస్తోంది.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కలిసి చేస్తున్న సినిమా బ్రో. తొలిసారి మామ, అల్లుళ్లు కలిసి నటిస్తుండటంతో, ఈ మూవీపై ఎక్కువ అంచనాలు ఉన్నాయి. కాగా ఇప్పటి వరకు విడుదల చేసిన బ్రో మూవీ టైటిల్, పోస్టర్లు ఫ్యాన్స్ ని విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.
యాంకర్ శ్రీముఖి(Anchor sreemukhi) వరుస టీవీ షోలతో పాపులర్ అయ్యింది. 30 ఏళ్లు దాటినా ఇంకా ఈ అమ్మడు పెళ్లి చేసుకోలేదు. తాజాగా ఆమె తన మనసులోని మాటను బయటపెట్టింది. తన పెళ్లికి ఒక్క రోజు ముందైనా ఆ హీరోతో గడపాలని చెప్పింది. శ్రీముఖి అలా చెప్పడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు.
ప్రస్తుతం ఎక్కడ చూసినా, ఎవరి నోట విన్నా బేబీ మూవీ పేరే వినపడుతోంది. ఈ మూవీ పై ప్రశంసల వర్షం కురుస్తోంది. తాజాగా ఈ మూవీని ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ వీక్షించారట. ఈ మూవీ చూసి సినిమాలో నటీనటులకు ఫిదా అయిపోయారు. ఇదే విషయాన్ని ఆయన స్వయంగా వివరించారు.