• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »సినిమా

‘పుష్ప2’తో ‘బేబీ జాన్‌’ పోటీ.. అట్లీ ఏమన్నారంటే?

బాలీవుడ్ నటుడు వరుణ్ ధావన్, కీర్తి సురేష్ జంటగా నటించిన ‘బేబీ జాన్’ ఈ నెల 25న విడుదలవుతుంది. ఈ నేపథ్యంలో ‘పుష్ప 2’తో ఈ సినిమా పోటీ పడబోతుందని వార్తలొస్తున్నాయి. తాజాగా వీటిపై దర్శకుడు అట్లీ స్పందించారు. ‘పుష్ప 2 డిసెంబర్ మొదటివారంలో రిలీజ్ కాగా ఈ సినిమా చివరి వారంలో విడుదలవుతుంది. వాటి మధ్య పోటీ ఎందుకు ఉంటుంది. ఈ సినిమా విజయం సాధించాలని బన్నీ కోరుకున్నారు. మా టీంకు...

December 19, 2024 / 10:56 AM IST

స్టార్ నటుడికి అనారోగ్యం

కన్నడ స్టార్ నటుడు శివరాజ్ కుమార్ గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో ఇబ్బందిపడుతున్నారు. తాజాగా ఆయన చికిత్స నిమిత్తం అమెరికాకు వెళ్లారు. తాను క్షేమంగానే ఉన్నానని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన తెలిపారు. కాగా, ఈ నెల 24న ఆయనకు ట్రీట్‌మెంట్ జరగనుంది.

December 19, 2024 / 10:40 AM IST

డేటింగ్‌ రూమర్స్‌పై స్పందించిన విజయ్‌

డేటింగ్ రూమర్స్‌పై రౌడీ హీరో విజయ్ దేవరకొండ స్పందించారు. సమయం వచ్చినప్పుడు తప్పకుండా ఆ విషయాన్ని చెబుతానని తెలిపారు. సెలబ్రిటీని కావడం వల్ల తన వ్యక్తిగత జీవితం గురించి తెలుసుకోవడానికి ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తుంటారని, దాన్ని తాను తప్పుగా భావించనని పేర్కొన్నారు. కాగా, రష్మికా మందన్నతో విజయ్ డేటింగ్‌లో ఉన్నట్లు వార్తలొస్తున్న విషయం తెలిసిందే.  

December 19, 2024 / 10:00 AM IST

రామ్ పోతినేని మూవీ నుంచి నయా అప్‌డేట్

టాలీవుడ్ హీరో రామ్ పోతినేని ప్రధాన పాత్రలో పి. మహేష్ బాబు దర్శకత్వంలో మూవీ తెరకెక్కుతోంది. RAPO22 అనే వర్కింగ్ టైటిల్‌తో రూపొందుతోన్న ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తాజాగా ఈ సినిమా నుంచి నయా అప్‌డేట్ వచ్చింది. సంక్రాంతికి కానుకగా ఈ సినిమా నుంచి స్పెషల్ పోస్టర్ రాబోతుందట. ఇక మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోన్న ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటిస్తోంది.

December 19, 2024 / 09:46 AM IST

2024లో విడిపోయిన సినీ సెలబ్రిటీలు వీళ్లే!

ఈ ఏడాదిలో పలువురు సినీ ప్రముఖ జంటలు విడిపోయాయి. మ్యూజిక్ డైరెక్టర్ రెహమాన్, సైరా బాను దంపతులు పెళ్లి బంధానికి స్వస్తి పలికారు. హీరో జయంరవి, ఆర్తి విడిపోయారు. సంగీత దర్శకుడు GV ప్రకాష్, సైంధవి.. బాలీవుడ్ నటి ఇషా డియోల్, భరత్ దంపతులు విడిపోతున్నట్లు ప్రకటించారు. ఊర్మిళ మంటొద్కర్, తన భర్త మెహిసిన్ అక్తర్ నుంచి విడాకులు కోరుతూ కేసు నమోదు చేసింది. క్రికెటర్ హార్దిక్ పాండ్య, నటాషా.. హీరో ధనుష్, ఐశ్యర...

December 19, 2024 / 09:06 AM IST

కీర్తి సురేశ్‌ పెళ్లిలో సందడి చేసిన విజయ్‌

ఇటీవల గోవాలో తన ప్రియుడు ఆంటోనీతో నటి కీర్తి సురేష్ వివాహబంధంలోకి అడుగుపెట్టారు. కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో వీరి పెళ్లి జరిగింది. ఈ వేడుకకు తమిళ స్టార్ హీరో విజయ్ దళపతి హాజరై సందడి చేశారు. తాజాగా కీర్తి.. విజయ్‌తో దిగిన ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ‘డీమ్‌ ఐకాన్ ఆశీర్వదించిన క్షణాలు’ అంటూ ఆనందం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ పిక్ నెట్టింట వైరల్ అవుతోంది. 

December 19, 2024 / 08:29 AM IST

OTTలోకి వచ్చేసిన సరికొత్త వెబ్ సిరీస్

బిగ్‌బాస్ ఫేమ్ షణ్ముఖ్‌ జస్వంత్‌, అనగ అజిత్‌ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన వెబ్ సిరీస్ ‘లీలా వినోదం’. తాజాగా ఇది OTTలోకి వచ్చేసింది. ప్రస్తుతం ఈ సిరీస్ ‘ఈటీవీ విన్‌’లో స్ట్రీమింగ్‌ అవుతోంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ సదరు సంస్థ పోస్టర్ షేర్ చేసింది. ఇక పవన్ సుంకర తెరకెక్కించిన ఈ సిరీస్‌కు ఆర్ కృష్ణ చేతన్ మ్యూజిక్ అందించాడు.

December 19, 2024 / 08:04 AM IST

విషాదం: ‘బలగం’ ఫేమ్ మొగిలయ్య కన్నుమూత

టాలీవుడ్ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. జానపద కళాకారుడు, బలగం సినిమాలో నటించిన మొగిలయ్య అనారోగ్యంతో మరణించారు. ఏడాది కాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ కన్నుమూశారు. కాగా, డైరెక్టర్ వేణు రూపొందిన ‘బలగం’ సినిమా క్లైమాక్స్‌లో పాడిన ‘తోడుగా మాతో ఉండి నీడగా మాతో నడిచి’ అనే పాటతో మొగిలయ్య పాపులర్ అయ్యారు. ఆయన మృతిపట్ల ఇండస్ట్రీకి ...

December 19, 2024 / 07:57 AM IST

ప్రముఖ రచయిత కన్నుమూత

AP: సైనికుడు, కవి, నవలా రచయిత కాటూరి రవీంద్ర త్రివిక్రమ్(80) కన్నుమూశారు. విజయవాడ కృష్ణలంకలోని తన నివాసంలో నిన్న గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. చిన్నతనం నుంచి రచనలపై ఆసక్తి ఉన్న ఆయన.. 11ఏళ్లకే రచనలు రాయడం ప్రారంభించారు. 1974లో ఆయన తొలికథ ప్రచురితమైంది. ఇప్పటివరకు 600కు పైగా కథానికలు రచించిన ఆయన.. 1965,1971లో భారత్, పాక్ యుద్ధాల్లో పాల్గొన్నారు.

December 19, 2024 / 07:38 AM IST

‘ది రాజాసాబ్’ టీజర్‌పై మేకర్స్ క్లారిటీ

ప్రభాస్ హీరోగా డైరెక్టర్ మారుతి తెరకెక్కిస్తోన్న మూవీ ‘రాజాసాబ్’. ఈ సినిమా 2025 ఏప్రిల్ 10న రిలీజ్ కానుంది. అయితే ఈ సినిమా టీజర్ క్రిస్మస్ లేదా న్యూ ఇయర్ కానుకగా విడుదల కాబోతున్నట్లు వస్తున్న వార్తలపై మేకర్స్ స్పందించారు. ఆ వార్తల్లో నిజం లేదని, తప్పుడు ప్రచారాలను నమ్మొద్దని స్పష్టం చేశారు. ఏదైనా ఉంటే తామే అధికారిక ప్రకటన చేస్తామన్నారు. మూవీ షూటింగ్ 80% పూర్తయిందని, పోస్ట్ ప్రొడక్షన...

December 19, 2024 / 07:16 AM IST

డిసెంబర్19 : టీవీలో సినిమాలు

జీ తెలుగు: స్టుడెంట్ నెం.1 (9AM), గూడుపుటాని (11PM); ఈటీవీ: తారక రాముడు (9AM); జెమినీ: నిన్నే ప్రేమిస్తా (8.30AM), ఘరానా మొగుడు (3PM); స్టార్ మా మూవీస్: మనీ (7AM), షిరిడి సాయి (9AM), మిర్చి (12PM), అదిరింది (3PM), అంబాజిపేట మ్యారేజీ బ్యాండ్ (6PM), జులాయి (9PM); జీ సినిమాలు: బెండు అప్పారావు ఆర్ఎంపీ (7AM), రారండోయ్ వేడుక చూద్దాం (9AM), ఇంద్ర (12PM), పూజా (3PM), ఇస్మార్ట్ శంకర్ (6PM), ఆట (9PM).

December 19, 2024 / 02:00 AM IST

BREAKING: ‘కమిటీ కుర్రాళ్లు’ నటుడు అరెస్ట్

లైంగిక వేధింపుల కేసులో యూట్యూబర్ అరెస్ట్ అయ్యాడు. వెబ్ సిరీస్ యాక్టర్ ఫిర్యాదుతో యూట్యూబర్ ప్రసాద్ బేహేరాను జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రసాద్ బేహేరాతో వెబ్ సిరీస్‌లో నటించిన ఓ బాధితురాలు.. తనను లైంగికంగా వేధిస్తున్నట్లు ఫిర్యాదు చేసింది. ప్రసాద్ బేహేరా వెబ్ సిరీస్‌లతోనే కాకుండా కమిటీ కుర్రాళ్లు సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ సినిమాలో పెద్దోడు పాత్రలో కనిపించాడు.

December 18, 2024 / 04:39 PM IST

FLASH: శ్రీతేజ్‌ను పరామర్శించిన అల్లు

TG: సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో గాయపడి.. చికిత్స పొందుతున్న శ్రీతేజ్‌ను ప్రముఖ నిర్మాత, హీరో అల్లు అర్జున్ తండ్రి అల్లు అరవింద్ పరామర్శించారు. మరోవైపు శ్రీతేజ్‌ ఆరోగ్య పరిస్థితిపై పుష్ప-2 చిత్ర బృందం ఎప్పటికప్పుడు ఆరా తీస్తోంది. బాలుడికి కావాల్సిన అన్ని వైద్య సదుపాయాలు కల్పిస్తోంది. అదేవిధంగా ఇటీవల హీరో అల్లు అర్జున్‌ కూడా రేవతి కుటుంబానికి రూ.25 లక్షలు ప్రకటించిన విషయ...

December 18, 2024 / 03:50 PM IST

‘గేమ్ ఛేంజర్’.. ఇవాళ సాయంత్రం 6.03 గంటలకు

రామ్ చరణ్, కియారా అద్వానీ జంటగా తెరకెక్కుతోన్న మూవీ ‘గేమ్ ఛేంజర్’. ఇప్పటికే ఈ సినిమా నుంచి 3 పాటలు రిలీజ్ కాగా మంచి రెస్పాన్స్ దక్కించుకున్నాయి. తాజాగా మరో పాటపై అప్‌డేట్ వచ్చింది. ఇవాళ సాయంత్రం 6.03 గంటలకు ప్రోమో రిలీజ్ అవుతుందని, ఫుల్ పాట ఈ నెల 21న రిలీజ్ కానున్నట్లు మేకర్స్ ప్రకటించారు. డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తోన్న ఈ సినిమాకు తమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. వచ్చే ఏడాది జనవ...

December 18, 2024 / 03:08 PM IST

Special Story on Dil Raju – Happy Birthday to Dil Raju

దిల్‌రాజుని ఒకరు పొగడనక్కర్లేదు. వేరొకరు మెచ్చుకోనక్కర్లేదు. మరెవరో విమర్శించనక్కర్లేదు. ఆయనంతట ఆయనే అందరూ మెచ్చుకునే పనులు చేయడంలో ఎప్పటికప్పుడు నిమగ్నమై ఉంటారు. విమర్మించవలసి వస్తే, ఆ అవకాశం ఇతరులకి ఇవ్వనే ఇవ్వరు. ఆయన్ని ఆయనే దారుణంగా విమర్శించుకుంటారు.

December 18, 2024 / 03:26 PM IST