56వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా(IFFI)కి నామినేట్ అయిన వారి జాబితా తాజాగా విడుదలైంది. ఉత్తమ పరిచయ దర్శకుడు విభాగంలో టాలీవుడ్ దర్శకుడు వంశీ నామినేట్ అయ్యాడు. ‘కమిటీ కుర్రోళ్ళు’ సినిమాగానూ ఆయన ఎంపికయ్యాడు. అలాగే ఇండియన్ పనోరమా విభాగంలో తెలుగు సినిమా ‘సంక్రాంతికి వస్తున్నాం’ ఎంపికైంది. ఇక గోవా వేదికగా NOV 20-28 వరకు ఈ వేడుక జరగనుంది.